NaReN

NaReN

Friday, April 15, 2022

SUFFIX - PREFIX పై వివరణ

  SUFFIX - PREFIX పై వివరణ:


💥15రోజులు మించిన సెలవు కాలాన్ని _వెకేషన్_ అంటారు. వేసవి సెలవుల విషయంలో పాఠశాల చివరి పనిదినం నాడు (23.4.2022) కాని లేదా రీఓపెన్ రోజు (12.6.2022) ఏదో ఒకరోజు హాజరైతే సరిపోతుంది.

*(Rc No10324/E4-2/69,Dt :7-11-1969)*


🔵Regarding Summer Vacation as per Rule 22A of A.P.Leave Rules vacation may be availed in combination or in continuation of any other kind of Leave.


🔴 That means one should apply EL/HPL/EOL either on closing day or reopening day. vacation will be treated as vacation only.


🔴 పాఠశాల చివరి పనిదినం నాడు కాని లేక రీఓపెన్ డే నాడు హాజరు కాని పక్షంలో EL/HPL/EOL పెట్టుకున్న సందర్భంలో కూడా వెకేషన్ వెకేషన్ గానే పరిగణించిబడుతుంది.


No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE