NaReN

NaReN

Thursday, April 7, 2022

అదీ భాద్యత అంటే

 ఫ్రెండ్స్ తో నైట్ "మందు పార్టీ" లో 

7 రౌండ్స్ అయ్యాక ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు..

నాగరాజు తన ఫేసుబుక్ ని

ఈ విధంగా అప్ డేట్ చేసాడు


""నేను 7 రౌండ్స్ అయ్యాక కూడా 

కారు నడపగలిగే స్థితిలో ఉండికూడా

Uber బుక్ చేసుకొని ఇంటికి వెళుతున్నాను అదీ భాద్యత అంటే ,,,అని


దానికి ఆ పార్టీ నుండి ఇంటికి వెళుతున్న ఒక

మిత్రుడు ఈ విధంగా కామెంట్ పెట్టాడు ...


""అరే హౌలే,,,, పార్టీ జరిగింది మీ ఇంట్లోనే అయితే 

Uber బుక్ చేసుకొని ఏ ఇంటికి తగలడ్డావ్ రా.. అని🤣🤣🤣

1 comment:

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE