NaReN

NaReN

Saturday, April 2, 2022

Spoken English Day1

 *స్పోకెన్ ఇంగ్లీష్ - 1*

*Spoken English - 1*


*Future Tense  (Simple Future)*


*🌟Positive Helping Verb :*


*I, We, You, You, He, She, It, They  -  will*


*🌞Negative Helping Verb :*


*I, We, You, You, He, She, It, They  -  will not*


*🌤Present Tense  (Present Continuous)*


*☀Positive Helping Verbs*


*I - am*


*He, She, It - is*


*We, You, You, They  -  are*


*🍫Negative Helping Verbs*


*I – am not*


*He, She, It – is not*


*We, You, You, They  -  are not*


*🍥Past Tense (Simple Past)*


*♨Positive Helping Verb*


*I, We, You, You, He, She, It, They  -  did*


*🚏Negative Helping Verb :*


*I, We, You, You, He, She, It, They  -  did not*


    *🚴Practice :*


👉మేము వెళతాము

మేము వెళ్ళము

మేము వెళుతున్నాము

మేము వెళ్ళట్లేదు

మేము వెళ్ళాము

మేము వెళ్ళలేదు


👉మేము వస్తాము

మేము రాము

మేము వస్తున్నాము

మేము రావట్లేదు

మేము వచ్చాము

మేము రాలేదు


👉మేము చేస్తాము

మేము చేయము

మేము చేస్తున్నాము

మేము చేయట్లేదు

మేము చేసాము

మేము చేయలేదు


👉మీరు వెళతారు

మీరు వెళ్ళరు

మీరు వెళ్తున్నారు

మీరు వెళ్ళట్లేరు

మీరు వెళ్ళారు

మీరు వెళ్ళలేదు


👉మీరు వస్తారు

మీరు రారు

మీరు వస్తున్నారు

మీరు రావట్లేరు

మీరు వచ్చారు

మీరు రాలేదు


👉మీరు చేస్తారు

మీరు చేయరు

మీరు చేస్తున్నారు

మీరు చేయట్లేరు

మీరు చేశారు

మీరు చేయలేదు


👉ఆమె వస్తది

ఆమె రాదు

ఆమె వస్తున్నది

ఆమె రావట్లేదు

ఆమె వచ్చింది

ఆమె రాలేదు


👉ఆమె చేస్తది

ఆమె చేయదు

ఆమె చేస్తున్నది

ఆమె చేయట్లేదు

ఆమె చేసింది

ఆమె చేయలేదు


👉ఇది వెళతది

ఇది వెళ్ళదు

ఇది వెళుతున్నది

ఇది వెళ్ళట్లేదు

ఇది వెళ్ళింది

ఇది వెళ్ళలేదు


👉ఇది వస్తది

ఇది రాదు

ఇది వస్తున్నది

ఇది రావట్లేదు

ఇది వచ్చింది

ఇది రాలేదు


👉ఇది చేస్తది

ఇది చేయదు

ఇది చేస్తున్నది

ఇది చేయట్లేదు

ఇది చేసింది

ఇది చేయలేదు


👉వారు వెళతారు

వారు వెళ్ళరు

వారు వెళుతున్నారు

వారు వెళ్ళట్లేరు

వారు వెళ్ళారు

వారు వెళ్ళలేదు


👉వారు వస్తారు

వారు రారు

వారు వస్తున్నారు

వారు రావట్లేరు

వారు వచ్చారు

వారు రాలేదు


👉వారు చేస్తారు

వారు చేయరు

వారు చేస్తున్నారు

వారు చేయట్లేరు

వారు చేసారు

వారు చేయలేదు


      *✋another process (ఇంకొక పద్దతి)*


👉తినడం

తాగడం

వెళ్ళడం

రావడం

చేయడం


👉తినడం = eat

తాగడం = drink

వెళ్ళడం = go

రావడం = come

చేయడం = do


*💥Verb forms :*


*👉Eat Verb forms*


Verb 1 - eat / eats

Verb 2 - ate

Verb 3 - eaten

Verb 4 - eating


*👉Drink verb forms*


Verb 1 - drink / drinks

Verb 2 - drank

Verb 3 - drunk

Verb 4 - drinking


*👉Go verb forms*


Verb 1 - go / goes

Verb 2 - went

Verb 3 - gone

Verb 4 - going


*👉Come verb forms*


Verb 1 - come / comes

Verb 2 - came

Verb 3 - come

Verb 4 - coming


*👉Do verb forms*


Verb 1 - do / does

Verb 2 - did

Verb 3 - done

Verb 4 - doing


నేను -

మేము -

నువ్వు -

మీరు -

అతడు -

ఆమె -

ఇది -

వారు -


*నేను - I*

*మేము - we*

*నువ్వు - you*

*మీరు - you*

*అతడు - he*

*ఆమె - she*

*ఇది - it*

*వారు - they*


*👉నేను తింటాను*

*నేను తినను*

*నేను తింటున్నాను*

*నేను తినట్లేదు*

*నేను తిన్నాను*

*నేను తినలేదు*


*నేను తింటాను*

*I will eat*


*నేను తినను*

*I will not eat*


*నేను తింటున్నాను*

*I am eating*


*నేను తినట్లేదు*

*I am not eating*


*నేను తిన్నాను*

*I did eat*


*నేను తినలేదు*

*I did not eat*


*👉నేను తాగుతాను*

*నేను తాగను*

*నేను తాగుతున్నాను*

*నేను తాగట్లేదు*

*నేను తాగాను*

*నేను తాగలేదు*


*👉నేను వెళతాను*

*నేను వెళ్ళను*

*నేను వెళుతున్నాను*

*నేను వెళ్లట్లేదు*

*నేను వెళ్ళాను*

*నేను వెళ్లలేదు*


*👉నేను వస్తాను*

*నేను రాను*

*నేను వస్తున్నాను*

*నేను రావట్లేదు*

*నేను వచ్చాను*

*నేను రాలేదు*


*👉నేను చేస్తాను*

*నేను చేయను*

*నేను చేస్తున్నాను*

*నేను చేయట్లేదు*

*నేను చేశాను*

*నేను చేయలేదు*


*👉నువ్వు తింటావు*

*నువ్వు తినవు*

*నువ్వు తింటున్నావు*

*నువ్వు తినట్లేదు*

*నువ్వు తిన్నావు*

*నువ్వు తినలేదు*


*నువ్వు తింటావు*

*You will eat*


*నువ్వు తినవు*

*You will not eat*


*నువ్వు తింటున్నావు*

*You are eating*


*నువ్వు తినట్లేదు*

*You are not eating*


*నువ్వు తిన్నావు*

*You did eat*


*నువ్వు తినలేదు*

*You did not eat*


*👉నువ్వు తాగుతావు*

*నువ్వు తాగవు*

*నువ్వు తాగుతున్నావు*

*నువ్వు తాగట్లేదు*

*నువ్వు తాగావు*

*నువ్వు తాగలేదు*


*👉నువ్వు వెళ్తావు*

*నువ్వు వెళ్ళవు*

*నువ్వు వెళుతున్నావు*

*నువ్వు వెళ్లట్లేదు*

*నువ్వు వెళ్ళావు*

*నువ్వు వెళ్లలేదు*


*👉నువ్వు వస్తావు*

*నువ్వు రావు*

*నువ్వు వస్తున్నావు*

*నువ్వు రావట్లేదు*

*నువ్వు వచ్చావు*

*నువ్వు రాలేదు*


*👉నువ్వు చేస్తావు*

*నువ్వు చేయవు*

*నువ్వు చేస్తున్నావు*

*నువ్వు చేయట్లేదు*

*నువ్వు చేశావు*

*నువ్వు చేయలేదు*


*👉అతడు తింటాడు*

*అతడు తినడు*

*అతడు తింటున్నాడు*

*అతడు తినట్లేదు*

*అతడు తిన్నాడు*

*అతడు తినలేదు*


*అతడు తింటాడు*

*He will eat*


*అతడు తినడు*

*He will not eat*


*అతడు తింటున్నాడు*

*He is eating*


*అతడు తినట్లేదు*

*He is not eating*


*అతడు తిన్నాడు*

*He did eat*


*అతడు తినలేదు*

*He did not eat*


*👉అతడు తాగుతాడు*

*అతడు తాగడు*

*అతడు తాగుతున్నాడు*

*అతడు తాగట్లేదు*

*అతడు తాగాడు*

*అతడు తాగలేదు*


*👉అతడు వెళతాడు*

*అతడు వెళ్ళడు*

*అతడు వెళుతున్నాడు*

*అతడు వెళ్లట్లేదు*

*అప్పడు వెళ్ళాడు*

*అతడు వెళ్లలేదు*


*👉అతడు వస్తాడు*

*అతడు రాడు*

*అతడు వస్తున్నాడు*

*అతడు రావట్లేదు*

*అతడు వచ్చాడు*

*అతడు రాలేదు*


*👉అతడు చేస్తాడు*

*అతడు చేయడు*

*అతడు చేస్తున్నాడు*

*అతడు చేయట్లేదు*

*అతడు చేసాడు*

*అతడు చేయలేదు*

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE