🔥 జీవిత సత్యాలు 🔥
> ప్రజలు వ్యక్తిని కాకుండా డబ్బును గౌరవిస్తారు.
> పేదవాడికి స్నేహితులు తక్కువ.
> వ్యక్తుల ఆలోచనలను కాకుండా మంచి రూపాన్ని ఇష్టపడతారు.
> మనతో అవసరం ఉన్నంత వరకే ఆత్మీయులుగా ప్రవర్తిస్తారు.
> నిజం చాలా సులభం కానీ దానిని వివరించడానికి ప్రయత్నించిన క్షణం కష్టంగా మారుతుంది.
> ఆకలి, అవసరం, వ్యసనం మనిషిని ఎంతకైనా తెగించేల ప్రేరేపిస్తాయి.
> కాలానికీ, కర్మకూ జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంత కాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి, చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు.
> సంతోషంగా ఉన్నప్పుడు సంగీతాన్ని ఆస్వాదిస్తారు, కానీ విచారంగా ఉన్నప్పుడు సాహిత్యాన్ని అర్థం చేసుకుంటారు.
> ఏ కారణం లేకుండా ఎవ్వరూ కోపంగా, కఠినంగా మారిపోరు.
> కొన్ని పరిచయాలు, కొన్ని జ్ఞాపకాలు కొన్ని అనుభవాలు అన్నీ కలిసి మనసును, మనిషిని కఠినంగా మారుస్తాయి.
> జీవితంలో రెండు విషయాలు: ఏమీ లేనప్పుడు "సహనాన్ని" మరియు అన్నీ ఉన్నప్పుడు "వైఖరిని" నిర్వచిస్తాయి.
> మనం ఎక్కువగా ప్రేమించే వ్యక్తి మనల్ని ఎక్కువగా బాధపెడతారు.
🌺🌹🌺 🔥🔥🔥 🌺🌹🌺
No comments:
Post a Comment