NaReN

NaReN

Friday, April 8, 2022

విటమిన్- సి" అధికంగా లభించే పండ్లు

 "విటమిన్- సి" అధికంగా లభించే పండ్లు.

************************

          రోగ నిరోధక శక్తి పెరగటానికి "విటమిన్- సి" ఎంతో ముఖ్యం. 

1. పైనాపిల్:- దీనిని తినటం వలన వైరల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది. 

2. నిమ్మకాయ:- దీనిని తినటం వలన ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది.

3. నారింజ:- 100 గ్రాముల నరింజలో 53.2 మిల్లి గ్రాముల "విటమిన్- సి" ఉంటుంది. 

4. ఉసిరి:- దీనిని తినటం వలన నారింజ కంటే 20 రేట్లు అధికంగా "విటమిన్- సి" ఉంటుంది.

5. క్యాప్సికం, చెర్రీలు, ద్రాక్ష లలో "విటమిన్- సి" ఎక్కువగా ఉంటుంది.

           పైన చెప్పిన పండ్లలో ప్రతిరోజూ ఏదో ఒక పండు తిన వలసిన అవసరం ఎంతైనా ఉన్నది. 


No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE