NaReN

NaReN

Sunday, April 10, 2022

చిన్న పిల్లల ఆరోగ్యానికి ఆహారపు అలవాట్లు

*చిన్న పిల్లల ఆరోగ్యానికి ఆహారపు అలవాట్లు.* 

 1. పచ్చికొబ్బరి తెలివికీ జ్ఞాపకశక్తికి కండ పుష్టి కి ఎంతో మంచిది కాబట్టి కొబ్బరి ముక్కలను , గ్రైండ్ చేసి పాలు తీసి కొంచెం తేనె కలిపి పిల్లలకు ఇవ్వాలి 
 2. పిల్లలకు భోజనంలో ఆకుకూరలు తప్పనిసరిగా పెట్టాలి. 
 3. జ్ఞాపక శక్తి కావడానికి ఆరోగ్యం మేధాశక్తి వెన్న నెయ్యి పండ్లు ,పండ్ల రసాలు గింజధాన్యాలు జింక్ విటమిన్ ఎక్కువగా ఉంటుంది 
 4. పిల్లలకు వెన్న తినిపించుట వల్ల మేధా శక్తి పెరుగుతుంది. (పురాణ కథల్లో మనకు చిన్ని కృష్ణుడు వెన్న దొంగలించడం చూపించడానికి కారణం అదే) 
 5. ఉదయం పూట ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. 
 6. పిల్లలకు ఉదయం పూట పాలు ఇవ్వకూడదు, పాలలో మల్టీనేషనల్ కంపెనీల, టీవీలో యాడ్ లు ఇచ్చే టివి, ఇవ్వకండి .. వాటి పేర్లు మీకే తెలుసు వాటి పేర్లు ప్రస్తావించడం లేదు... ఉదయం పూట పళ్ళను పతనం చేసే ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి... రాత్రిపూట పాలను పచనం చేసే , ఎన్ జయ మ్స్ రిలీజ్ అవుతాయి. A2 milk కావాలంటే రాత్రి పూట ఇవ్వండి.... 
 7. ముఖ్యంగా ఆడపిల్లలకు జెర్సీ పాలు ప్యాకెట్ పాలు ఇవ్వకండి హార్మోన్స్ ఇంజక్షన్ తో తయారైన పాలు తాగడం వలన... ఏడు సంవత్సరాలకు ఆడపిల్లలు మెచ్యూరిటీ అవుతున్నారు.... అవాంఛిత రోమాలు వస్తున్నాయి. 
 8. మునగాకు కరివేపాకు క్యారెట్టు టమాటా కీరదోస బీట్రూట్, తేనె జ్యూస్ తాగండి. 
 9. మొలకెత్తిన పెసర్లు కొబ్బరి వేరుశనగ ,10గింజలు నానబెట్టిఖర్జూరం తీసుకోవాలి 
 10. బ్రెడ్, కేకులు, బర్గర్లు పిజ్జాలు చాక్లెట్స్ నూడిల్స్ బిస్కెట్స్ ఐస్ క్రీములు , ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ తినకూడదు, చిప్స్ వీటితో ఆకలి చ స్తుంది.
 11. సాయంకాలం, బత్తాయి, ఆరెంజ్ నిమ్మ సిట్రస్ జ్యూస్ తాగించాలి ఇవి ఆకలిని పుట్టిస్తాయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 
 12. నీళ్లు బాగా తాగాలి అన్నం తిన్న వెంటనే తాగకూడదు... గంట వ్యవధి ఇచ్చి తాగాలి.., గొంతు తడుపుకోవడని కి కొద్దిగా తాగవచ్చు. 
 13. పల్లీ (వేరుశెనగ) లడ్డు:-ఐరన్ ఎక్కువగా కలదు మంచి కొవ్వును పెంచుతుంది, చెడు కొవ్వును తగ్గిస్తుంది. 
 14. నువ్వుల లడ్డు:-క్యాల్షియం ఎక్కువగా కలదు జుట్టు రాలకుండా ఉండటం తగ్గించడంలో ఉపయోగపడుతుంది 
 15. ఆ విశల లడ్డు:-అన్ని రకాల విటమిన్స్ గల వు గుండెకు బలాన్నిస్తుంది పిల్లలకు ప్రోటీన్ పౌడర్ లాగా పాలల్లో మజ్జిగలో వాడుకోవచ్చు.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE