NaReN

NaReN

Saturday, April 16, 2022

స్కూల్ గ్రాంట్స్ వినియోగ వివరణ

 *స్కూల్ గ్రాంట్స్ వినియోగానికి సంబంధించి చిన్న వివరణ. ఇది మార్పులు చేర్పులు చేసుకోవచ్చు*


*👉కరెంట్ బిల్ నెలకు 350 చొప్పున మొత్తం = 4,200/-*


*👉2. ఆన్ లైన్ బిల్ = 2,000 నుండి 2,500 వరకు,*


*👉3. శుచి శుభ్రత నెలకు 500 చొప్పున మొత్తం = 5,500/- ( సబ్బులు, లిక్విడ్ సోప్, ఫినాయిల్, ఆసిడ్ )*


*👉4. మిడ్ డే మీల్స్ బిల్, నెలవారీ రిపోర్ట్స్, Xerox నెలకు 150 చొప్పున మొత్తం= 1,650/-*


*👉5. ఉపాధ్యాయ, విద్యార్థుల హాజరు రిజిస్టర్ లు, MDM రిజిష్టర్ లు, చాక్ పీస్ లు= 2,000/-*


*👉6. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ దినోత్సవం ఖర్చులు = 2,000/-*


*👉7. బడి బాట = 1,000/-*


*👉8. Annual డే = 2,000/-*


*మొత్తము: 20,850/-*


*అదనపు ఖర్చులు:*


*1. ఆట వస్తువులు*

*2. లాబ్ వస్తువులు*

*3. లైబ్రరీ పుస్తకాలు*

*4. రేడియో, టీవీ, ఫ్యాన్, కుర్చీ లు, బల్లలు,*

*5. ఫర్నీచర్*

*6. మైనర్ రిపైర్స్ ( కిటికీలు, స్విచ్, ఫ్యాన్ రీపైర్స్, etc)*

*7. సున్నం, పెయింటింగ్*


*ముఖ్యమైన గమనిక:*


*👉1. పాఠశాల గ్రాంట్ లను ఒకేసారి డ్రా చేయకూడదు. వేర్వేరు రోజుల్లో డ్రా చేయాలి.*


*👉2. గ్రాంట్ ను ప్రధానోపాధ్యాయులు నేరుగా క్యాష్ డ్రా చేయకూడదు.*


*👉3. ఒకవేళ ప్రధానోపాధ్యాయులు గ్రాంట్ రాకముందు ఖర్చు చేస్తే ఆ డబ్బును ప్రధానోపాధ్యాయుల గారు అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని డ్రా చేయాలి. ఇది టాక్స్ లో చూపించాల్సిన అవసరం లేదు.*


*👉4. ప్రధానోపాధ్యాయుల గారు అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం ఇష్టం లేకపోతే సంభందిత వారి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి వారి దగ్గర నుంచి తీసుకోవాలి. ఉదా: బుక్ డిపో, Xerox సెంటర్ వారికి*


*👉5. గ్రాంట్ ను ప్రధానోపాధ్యాయులు నేరుగా క్యాష్ డ్రా చేసినవారికి గతంలో షో కాజ్ నోటీసులు వచ్చాయి. వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది.*


*👉6. పద్దతి ప్రకారం వారి వారి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసిన లేదా వారికి చెక్ లు డౌన్ ఇచ్చిన కూడా అవి అన్ని ఒకే తేదీల ఉండకూడదు.*


*👉7. ఒకవేళ ప్రధానోపాధ్యాయులు గ్రాంట్ ను క్యాష్ withdraw చేయాలని భావిస్తే ఒక రోజు లో కేవలం రెండు వేల రూపాయలు చేయుటకు అనుమతి ఇస్తూ గతంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి.*

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE