NaReN

NaReN

Tuesday, April 5, 2022

ఏప్రిల్ 10న నీట్ నోటిఫికేషన్...జూలై లో ఎగ్జామ్

 *💥 ఏప్రిల్ 10న నీట్ నోటిఫికేషన్...జూలై లో ఎగ్జామ్*


*NEET UG 2022 Application: నేషనల్ ఎలిజిబులిటీ కమ్‌ ఎంట్రన్స్ టెస్ట్‌ - అండర్‌గ్రాడ్యుయేషన్‌ కు సంబంధించిన నోటపికేషన్‌కు టైం వచ్చింంది*


*ఆదివారం అంటే ఏప్రిల్‌ 10న విడుదల చేయనున్నారు అధికారులు*


*జులైలో దీనికి సంబంధించిన పరీక్ష నిర్వహంచనున్నట్టు ఇప్పటికే అధికారులు ప్రకటించారు.*


*ప్రక్రియ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుందని కూడా వివరించారు.*


*ఒకసారి NEET UG 2022 నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దాన్ని అధికారిక వెబ్‌సైట్‌ nta.ac.in, neet.nta.nic.in. ల్లో పెడతారు.*


*ఈ రెండు వెబ్‌సైట్స్‌ నుంచి దేని నుంచైనా అభ్యర్థులు లాగిన్ అవ్వాలి. తర్వాత తమ వివరాలు అందులో పొందుపరచాలి.*


*🦋 వ్యక్తిగత, విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.*


*⛱️NEET UG 2022 ని జులై 17 నిర్వహిస్తారని... షెడ్యూల్ విడుదల చేసినట్టు ఓ ఫేక్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని నమ్మి కంగారు పడొద్దని ఇప్పటికే ఎన్‌టీఏ ప్రకటించింది.*


*🌷నీట్ పరీక్ష విధానం🌷*


*🌴నీట్‌లో 180 ప్రశ్నలు ఇస్తారు.*


*🦋ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీపై ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సబ్జెక్ట్‌ను రెండు విభాగాలుగా చేసి ప్రశ్నలు అడుగుతారు.*


*⛱️ఏ విభాగంలో 35 ప్రశ్నలు అడుగుతారు.అందులో అన్నింటికీ ఆన్సర్స్ రాయాలి.*


*🌴 రెండో విభాగంలో 15 ప్రశ్నలు అడుగుతారు. వాటిలో 10 ప్రశ్నలకు జవాబులు రాస్తే చాలు. మిగతా ఐదు ఛాయిస్‌లో వదిలేయవచ్చు.*


*నీట్‌ యూజీ 2022 అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి*


1. *ntaneet.nic.in వెబ్‌సైట్‌ లోకి వెళ్లాలి.*

2. *ముందుగా విద్యార్థి పేరు, తండ్రిపేరు, ఫోన్‌ నెంబర్‌ వివరాలు ఇచ్చి ఐడీ క్రియేట్ చేసుకోవాలి.*

3. *అలా క్రియేట్ చేసుకున్న లాగిన్ ఐడీతో లాగిన్అవ్వాలి.*

4. *అందులో ఉన్న అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అందులో విద్యార్హతలు, మార్క్‌ల వివరాలు, పొందుపరచాలి.*

5. *డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్ చేయాలి, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్‌, సంతకాన్ని స్కాన్ చేసి జత చేయాలి.*

6. *తర్వాత అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్‌లో మోడ్‌లో పే చేయాలి.*

7. *ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ఒకటికి రెండు సార్లు సరి చూసుకొని అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి.*

8. *అనంతరం అప్లికేషన్‌ను డౌన్‌లౌడ్‌ చేసి ఒక ప్రింట్‌ అవుటు ఒకటి తీసి పెట్టుకోవాలి.*

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE