NaReN

NaReN

Monday, March 7, 2022

M2W

 .            🤔🤔😂🤔🤔


ఇంగ్లీషులో *'M'* స్ట్రెయిట్ గా...

*'W'* రివర్సులో ఎందుకుంటుందో

మా ఫ్రెండు ఒకసారి చెప్పాడు.


**M*en ఎప్పుడూ సరిగ్గానే ఆలోచిస్తారట, ఎటొచ్చీ *W*omen పెడర్ధాలు తీస్తారట.*


ఈరోజు తెలిసింది నాకు.

లిఫ్టులోకి వెళ్తుండగా, ఒకావిడ చిన్నమ్మాయితో పాటు వచ్చింది.

*సెకండా...!!*

*థర్డా...!!?*  అని అడిగా.



*"షటప్.. ఈ అమ్మాయి మా పక్కింటివాళ్ళ పాప.*

*నాకింకా పెళ్లే కాలేదు.."*😡😡 అంటూ సీరియస్ గా వెళ్లిపోయిందండి.

....... ...... ....


....... .........


....... .......


.........  


*నేనేమన్నానని..😳*


*ఏ ఫ్లోర్ అని అడిగానండి.*

3 comments:

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE