NaReN

NaReN

Thursday, March 10, 2022

అద్భుత దీపమా

 అద్భుత దీపమా?????


ఒక వ్యక్తి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా..

దారిలో ఒక అద్భుతదీపం  లాంటిది కనిపించింది. వెంటనే దాన్ని చేతిలోకి తీసుకొని ఎడాపెడా రుద్దాడు.

అంతే...

భయంకరమైన బ్లాస్టింగ్ అయ్యింది.

ఇప్పుడు మనోడు కూడా భూతమైపోయాడు.


నీతి:

అన్ని దీపాలూ..

అల్లాదీన్‌కు చెందినవి కావు, 

కొన్ని ముజాహిద్దీన్‌వి కూడా ఉంటాయి మరి.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE