NaReN

NaReN

Monday, March 7, 2022

ఎందరో మహిళా మణులు అందరికి వందనం అభినందనలు

 ఎందరో మహిళా మణులు అందరికి వందనం అభినందనలు 


తల్లి దండ్రుల మాటకు విలువిచ్చి ఇష్టంలేని పెళ్లి చేసుకున్న అభాగ్యులెందరో..


బంధాలకు కట్టుబడి బాధలు  అనుభవిస్తున్న వారెందరో..


ఎన్ని కష్టాలున్న బయటకి కనబడకుండా ముఖం పై ఎప్పుడు చిరునవ్వుతో కనిపించే వారెందరో..


ఎంత టాలెంట్ ఉన్న ప్రోత్సాహం లేక నాలుగు గోడల మధ్య అంకితం అవుతున్న వారెందరో..


ఉదయం నుండి, రాత్రి వరకు ఇంటి పనులతో అలసి సొలసిన మనసుకి ఊరటగా ప్రియమారా ఒక్క పలకరింపు కూడా నోచుకోని దౌర్భాగ్యులెందరో..


కుటుంబం కోసం, బంధాలకు కట్టుబడి చిన్న చిన్న సంతోషాలను కూడా నోచుకోకుండా, జీవితాన్ని త్యాగం చేస్తున్న ఎందరో మహిళా మణులు వారందరికి  అభినందనలు 🙏🙏

మీ ఓర్పు, సహనం గురించి ఎంత చెప్పినా తక్కువే...💐💐🙏

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE