NaReN

NaReN

Monday, March 7, 2022

ఓ స్త్రీ .......రేపు రా....

 *ఓ స్త్రీ .......రేపు రా....*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


*కళ్లు 👀తెరిచిన క్షణం నుంచి..* 

*బంధం కోసం..*

*బాధ్యత కోసం..* 

*కుటుంబం కోసం..*

*అందరినీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి పాదాభివందనం..🙏🏻*


*అమ్మలా బతుకునిచ్చి, అర్ధాంగి లా ప్రేమించి, అక్కలా చెల్లిలా అనురాగ మధురిమలనం దించి, కూతురై నవనందనం నింపిన ,అక్కడక్కడ అప్పుడప్పుడు చూపుల్లో మాటల్లో మనసును కలవర పరుస్తూనే ఉన్నాయి .కష్టమును ఇష్టముగా  స్వీకరించిన కన్నీరు స్వాగతిస్తూనే ఉంది. సృష్టిలో సగమై సహనం చూపిన ఎందుకీ వివక్ష ?మనసులో మలినం కడిగేద్దాం మన సృష్టి మూలము మహిళను గౌరవిద్దాం.!*

అందుకే ఈ రోజు వారి ఇష్టానికి వదిలేసి ఓ స్త్రీ రేపు రా... అని ఆహ్వానిద్దాం🙏🏻


 అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

పసుపులేటి నరేంద్రస్వామి

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE