NaReN

NaReN

Wednesday, March 2, 2022

స్థానిక సెలవు

 స్థానిక సెలవు


*స్థానిక అవసరముల దృష్ట్యా విద్యా సంవత్సరములో (జూన్ నుండి-ఏప్రిల్ వరకు) మూడు రోజులు "స్థానిక సెలవులు" స్వయం నిర్ణయ సెలవు దినాలుగా ప్రకటించే అధికారం  ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కల్పించారు. అయితే పర్యవేక్షణ అధికారులకు ముందుగా తెలియజేయాలి.*

*G.O.Ms.No.308 Edn తేది:19-02-1970*


*LOCAL HOLIDAYS*: 

*ఎలా తీసుకోవాలి-ఎప్పుడు తీసుకోవాలి*


 *లోకల్ హాలిడేస్ విద్యా సంవత్సరంలో 3 కు మించి (జూన్ నుండి ఏప్రిల్) ఇవ్వరాదు*. 


*LH ప్రకటించడానికి  అవకాశమున్న రోజులలో కొన్ని ఉదాహరణకు  మాత్రమే*


* *గ్రామ దేవత పండుగ*

 * *స్ధానిక జాతర*

* *ముఖ్యమైన పండుగ*

* *తొలి ఏకాదశి*

* *నాగుల చవితి*

* *కార్తీక సోమవారం*

* *దీపావళి ముందు రోజు*

* *మహా శివరాత్రి మరుసటి రోజు* 

* *హేబిటేషన్/పాఠశాల పరిధిలో* 

* *అత్యంత ప్రాధాన్యత కల్గిన/ అవసరమైన రోజు*


 *గమనిక*- *School Level Local Holidays ముఖ్యమైన/ స్థానిక ప్రాధాన్యమున్న రోజున "విద్యార్ధుల కోరిక మేరకు సహోపాధ్యాయులతో సంప్రదించి MEO/DEO కు ముందు సమాచారం ఇచ్చి" ప్రధానోపాధ్యాయుడు LH ప్రకటించవచ్చు*

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE