NaReN

NaReN

Saturday, November 19, 2022

Learn English of daily life usage

 *Learn English of daily life usage*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


Celery - వామాకు

Amaranthus - తోటకూర,కొయ్యకూర

Chinese Spinach -  బచ్చలికూర

Coriander - కొత్తిమీర

Curry Leaves - కరివేపాకు

Fenugreek Leaves - మెంతికూర

Mint - పుదీనా

Red Sorrel -  చుక్క కూర

Sorrel – గోంగూర/పుంటికూర

Tender Tamarind Leaves-చింత చిగురు

Spinach – పాలకూర

Water Amaranth - పొన్నగంటికూర 

Drumstick Leaves-మూలగాకుకూర

Spring Onions -  ఉల్లి కాడలు

Broccoli - బ్రాకలీ

Cabbage - కాబేజీ

Cauliflower - గోబీ/కాలీఫ్లవరు


Ridge Gourd-బీర/నేతి బీరకాయ

Snake Gourd - పొట్లకాయ

Ivy gourd/ Tindoora - దొండకాయ

Bitter Gourd  కాకర/ఆకాకరకాయ

Bottle Gourd ఆనప/సోరకాయ

Brinjal/ Eggplant వంకాయ

Chayote - బెంగుళూరు/సీమ వంకాయ

Capsicum - బెంగుళూరు/సిమ్లా మిర్చి

Cluster Beans - గోరుచిక్కుడు

Courgelet -  కీరదోసకాయ

Cucumber - దోసకాయ

Drumstick ములక్కాయ

Ginger అల్లం

Garlic వెల్లుల్లి

Lady’s finger/Okra బెండకాయ

Radish ముల్లంగి

Green Chilli/పచ్చిమిరపకాయ

Red Chilli ఎండు మిరపకాయ

Carrot క్యారెట్ 

Onions    ఉల్లి పాయలు 

Tamato,టమాట,రామములక్కాయ


Matured/Dry Coconut Half ముదురు/ఎండుకొబ్బరి

Mushrooms/పుట్టగొడుగులు

Eggs/గ్రుడ్లు

Paneer/పనీర్

Cheese/చీజ్ 


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


Arum - చేమదుంప

Ash Gourd బూడిద గుమ్మడికాయ

Banana - అరటిపండు

Beetroot - బీట్రూట్

Broad Beans - చిక్కుడు కాయ

Citron - దబ్బకాయ

Colocasia - చీమ దుంప

Corn - మొక్కజొన్న

Elephant Yam - కంద

Gooseberry - ఉసిరికాయ

Green Peas - పచ్చి బటాణి

Horse Beans - నాటు చిక్కుడు

Jackfruit - పనసకాయ/పండు

Mango - మామిడి పండు/కాయ

Potato - ఆలుగడ్డ/బంగాళాదుంప

Pumpkin – గుమ్మడికాయ(No for Diabetic diet)

Raw Banana - అరటికాయ

Sweet Potato - చిలగడదుంప/ మోరంగడ్డ

Root Yem - కర్ర పెండలము 

Sword bean - చమ్మ/తమ్మకాయ

Asparagus/పిల్లిపీచర, చందమామ గడ్డలు

Soya beans/సోయా బీన్స్

Beans/ బొబ్బర్లు / అలచందలు

All Fruits & Its Juices/ అన్నిరకాల పండ్లు, పండ్ల రసాలు

*ఆహారాలు/Foods*

పంచదార/Sugar/Sweetner, బెల్లం/Jaggery, తేనే/Honey, జీడిపప్పు/Cashew, ఎండిన పండ్లు/Dry Fruits, చింతపండు/Tamarind, పిండి పదార్థాలు/Flours, ధాన్యాలు/millets/rice/wheat etc., పప్పు ధాన్యాలు/pulses/lentils, పాలు/Milk, పెరుగు/curd, రిఫైన్డ్ నూనెలు/refined oils, పల్లి నూనె/peanut oil, పప్పునూనె/seed oils, పామోలిన్/palmolein లాంటి ఇతర నూనెలు


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE