NaReN

NaReN

Monday, November 28, 2022

హైదరాబాద్ లో హాస్పిటల్స్

 *హైదరాబాద్ లో హాస్పిటల్స్ సేవ్ చేసుకోండి.*


హాస్పిటల్స్

బ్లడ్ బ్యాంక్స్


అంబులెన్స్‌


డయాగ్నస్టిక్‌ సెంటర్స్


హాస్పిటల్స్ :: --


ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ - 23378888,89


గాంధీ.

2751005154,

7076, 27505566

ఎంక్వైరీ.9849373843


ఉస్మానియా.24600146, 126


ఫీవర్‌ హాస్పిటల్.27667844, 27667845


నిలోఫర్‌ . 23391652, 23314095


నయాపూల్‌ .24523641, 24523644


నిమ్స్‌ .23320332, 23314887, 23315588

ఆర్‌ఎంఓ: 300, ఎమర్జన్సీ: 23399690


యశోదా (సికింద్రాబాద్‌) 23319999, 24555555, 27713333


అపోలో జూబ్లీహిల్స్‌.23607777

ఆర్‌ఎం.ఓ 9849550505


అపోలో సికింద్రాబాద్‌ .27895555


అపోలో హైదర్‌గూడ 2338 8338, 23231380


సీడీఆర్‌ .23221221


గ్లోబల్‌ .23244444, 23314567


కేర్‌ హాస్పిటల్ .66668888, 66517777


కేర్‌ నాంపల్లి .30417777


రెమెడీ.23158787, 88


కామినేని హాస్పిటల్ .24022272/73


ఇమేజ్‌ హాస్పిటల్ .2750000


కామినేని ఓకార్డిట్‌ .66924444, 66924030


మెడిసిటీ (సచివాలయం).23231111, 23311122


మెడ్విన్‌ .23202902


మెడినోవా .23311133


రెయిన్‌బో .23397699


ఎర్రగడ్డ ఛాతి హాస్పిటల్ .23814422


ఈఎస్‌ఐ, సనత్‌నగర్‌.23700531


గోల్కొండ హాస్పిటల్.23513776


ఎం.ఎన్‌.జే. క్యాన్సర్‌ హాస్పిటల్.23318414, 23318422


రైల్వే హాస్పిటల్.27001134


సరోజినిదేవి కంటి హాస్పిటల్ .23317274


ఎర్రగడ్డ టీబీ హాస్పిటల్ .23811797


ఇమేజ్‌ - 23750000/55519999


మెడిసిటీ (సచివాలయం రోడ్డు) - 23116666/23116000


మెడిసిటీ (హిల్‌పోర్టు రోడ్డు) - 23243127


సిగ్మా (సికింద్రాబాద్‌) - 39123458


హైదరాబాద్‌ కిడ్నీ సెంటర్‌ (మలక్‌పేట)- 2454077/24540888


లోటస్‌ (లక్డీకాపూల్‌) - 40404444/40404400


మాస్టర్స్‌ హోమియోపతి

కూకట్‌పల్లి - 040- 64644108

శ్రీనగర్‌ కాలనీ - 040-66104018


 *🌴 మన ఆరోగ్యం 🌴* 

        *ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే 9849894906 SMS చెయ్యండి. ఆయుర్వేద వైద్యుల ద్వారా సలహాలు సూచనలు ఫోన్ & SMS ద్వారా గాని తెలియ పరుస్తాను,మీ వివరాలు గోప్యముగా ఉంచడం మా విధి*


*ఈ ఆయుర్వేద సమాచారం మీ స్నేహితులకు & ఒక వేళ మీరేదైన గ్రూప్స్ లో ఉంటే , ఆ గ్రూప్స్ లో షేర్ చెయ్యండి,మీ వంతుగా అనేకమందికి మేలు చేసినవారౌతారు.*


చాంద్రాయణగుట్ట :: --


బార్కాస్‌ ప్రభుత్వ హాస్పిటల్


జంగమ్మెట్‌ ప్రభుత్వ ప్రసూతి సెంటర్:


హర్‌మెన్‌ హాస్పిటల్, 

ఇంజన్‌బౌలి


జెమిని హెల్త్‌కేర్‌, రాజన్నబావి


ఆర్యమేఘ్‌ హాస్పిటల్‌, కందికల్‌గేట్‌, ఫోన్‌నెంబరు 24386439


ఓవైసీ హాస్పిటల్‌, కంచన్‌బాగ్‌ , ఫోన్‌నెంబరు 

24342754, 24343723


డీఆర్‌డీఓ అపోలో హాస్పిటల్, కంచన్‌బాగ్‌, ఫోన్‌నెంబర్లు 24342222




చార్మినార్‌ :: --


పెట్లబుర్జు ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ (జజ్జిఖానా)


సూరజ్‌బాన్‌ ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్,శాలిబండ.


చార్మినార్‌ ప్రభుత్వ యూనానీ హాస్పిటల్,.9849449747


చార్మినార్‌ ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్.. ..9989240180


శాలిబండ ఆస్రా హాస్పిటల్.


దుర్రెషహవర్‌చిల్డ్రెన్స్‌ హాస్పిటల్, పురానీహవేలీ..


హరిప్రసాద్‌ హాస్పిటల్ ,చార్‌కమాన్‌.


భగవతిదేవి హాస్పిటల్, చార్‌కమాన్‌..



ముషీరాబాద్‌ నియోజవర్గం :: -


హాస్పిటల్స్ 


భోలక్‌పూర్‌ యూహెచ్‌పీ ప్రభుత్వ హాస్పిటల్, 9908539990,


గురునానక్‌ కేర్‌ ఆస్పత్రి, ముషీరాబాద్‌ మెయిన్‌రోడ్డు,హైదరాబాద్‌-20



కాప్రా హాస్పిటల్స్ :: --


పౌలొమి ఆస్పత్రి: 27145555


మాక్సీ విజన్‌ : 27146060


వాసన్‌ ఐకేర్‌: 39890600


తాతా ఆస్పత్రి: 27141144.


శారదా ఆస్పత్రి: 27113980.




కార్పొరేట్‌కు దీటుగా 'గాంధీ' :: --


ఇక్కడ ఎంఆర్‌ఐ స్కానింగ్‌ యంత్రం ఉంది. 


అత్యవసరంగా వచ్చే రోగులు, తెల్లరేషన్‌ కార్డుదారులను మినహాయిస్తే మిగతా వారి నుంచి రూ.2000 వసూలు చేస్తారు.


సీటీ స్కాన్‌ తెల్లరేషన్‌ కార్డుదారులు, ఆరోగ్యశ్రీ ఉన్న వారికి ఉచితం. 


ఇతరులు రూ.500 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 


ఎమర్జెన్సీ ల్యాబ్‌లో ఓపీకి వచ్చిన రోగులు,ఇన్‌ పేషెంట్లకు ఉచితంగానే పరీక్షలు నిర్వహిస్తారు. 


ఇతర రోగులకు ఆయా పరీక్షలకు ప్రైవేటు వారు వేసే ఛార్జీల్లో 20 శాతం ఫీజులను వసూలు చేస్తారు.- 


గుండె సంబంధ పరీక్షలను నిర్వహించే అత్యాధునిక క్యాత్‌లాబ్‌ సౌకర్యం ఇక్కడ ఉంది.


 ఆస్పత్రిలోని ఇన్‌పేషెంట్లకు మాత్రమే దీనిని వినియోగించుకునే అవకాశముంది. 


బయటి వారికి పరీక్షలు చేయరు.


హృద్రోగులకు స్టెంట్స్‌ వేసే సేవలు మినహా ఇతర శస్త్ర చికిత్సలు నిర్వహించే వైద్య నిపుణులు, సదుపాయాలున్నాయి. 


గుండె మార్పిడి శస్త్ర చికిత్స కూడా నిర్వహిస్తారు.


మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్‌ నిర్వహించేందుకు మూడు కేంద్రాలున్నాయి. 


ఆరోగ్యశ్రీ రోగులకు ప్రత్యేకంగా 18 కేంద్రాలున్నాయి.


ఇవన్నీ ఉచితంగానే సేవలు అందిస్తాయి.


ఆర్థోపెడిక్‌ విభాగంలో దాదాపు అన్ని రకాల చికిత్సలు నిర్వహిస్తున్నారు. 


ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారు శస్త్రచికిత్సల ద్వారా సాధ్యమైనంత వరకు సాధారణ స్థితికి వచ్చేలా చూస్తున్నారు. 


సేవవన్నీ ఉచితంగానే.- ప్లాస్టిక్‌ సర్జరీకి సంబంధించిన శస్త్ర చికిత్సలు నిర్వహించడంలో గాంధీకి మంచి పేరుంది. 


ఇక్కడ అరుదైన ఆపరేషన్లు కూడా జరుగుతుంటాయి.


 గ్రహణం మొర్రి... ఇతరత్రా ప్రమాదాల్లో ముఖం రూపు కోల్పోవడం వంటి పరిస్థితుల్లో ఉచితంగా ప్లాస్టిక్‌ సర్జరీలు నిర్వహిస్తారు.



ఉస్మానియా :: --


రాష్ట్రంలోని ప్రధాన ఆస్పత్రుల్లో ఒకటైన ఉస్మానియాకు రాష్ట్ర నలుమూలల నుంచి నిరుపేదలు వస్తారు.


 సూపర్‌స్పెషాలిటీ విభాగాలైనకార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ సర్జరీ, 

నెఫ్రాలజీ, 

యూరాలజీ, 

న్యూరాలజీ, 

న్యూరోసర్జరీ, 

ప్లాస్టిక్‌ సర్జరీ, 

క్లినికల్‌ ఫార్మకాలజీ, 

తదితర విభాగాల ద్వారా రోగులకు కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ఉచితంగానే మెరుగైన వైద్య సేవలందుతున్నాయి. 


గాంధీలో లభించే అన్ని సేవలతో పాటుగా ఇక్కడ మరికొన్ని అదనపు సేవలు అందుబాటులో ఉన్నాయి.


 వాటిలో ప్రధానమైనవి.:-

రెస్పిరేటరీ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌::


 ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఇక్కడికి తరలిస్తారు.


 వారాలు, నెలల తరబడి కోమాలో ఉన్న వారికి కృత్రిమ శ్వాస అందిస్తూ వైద్య సేవలు అందిస్తారు. 


24 గంటలూ పర్యవేక్షణ ఉంటుంది. 


అధునాతన ఎమ్మారై, సీటీస్కాన్‌, తదితర రోగ నిర్ధరణ పరీక్షల ద్వారా వైద్యం అందిస్తారు. 


ఇదంతా ఉచితంగా అందే ప్రక్రియ.ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ:: 


కార్డియోథొరాసిక్‌ విభాగంలో ఉచితంగా ఈ శస్త్ర చికిత్స నిర్వహిస్తారు.


మూత్రపిండాల మార్పిడి: 


సర్కారు దవాఖానాలోనూ ఈ శస్త్ర చికిత్స జరుగుతుండటం విశేషం.


చిన్నారులకు వరం 'నిలోఫర్‌'


రాష్ట్రంలోనే పేరెన్నికగన్న చిన్నపిల్లల ఆస్పత్రి. సాధారణ జ్వరం మొదలు ప్రాణాపాయ స్థితికి చేరుకున్న వారు సైతం నిత్యం వందలాది మంది పిల్లలు ఈ ఆస్పత్రిని ఆశ్రయిస్తారు.


 వైద్య సేవలన్నీ ఉచితమే. గర్భిణీలు ప్రతినెలా వచ్చి పరీక్షలు చేయించుకుంటారు.


 సేవల్లో ప్రధానమైనవి.


నవజాత శిశువులకు సంబంధించిన ప్రత్యేక విభాగం (నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌) ప్రధానమైనది.


 ఇందులో నెలలు నిండకుండానే జన్మించిన పసికందులను ఉంచుతారు.


పొటోథెరపీ :: 


శిశువులకు వేడిని అందించే ఏర్పాటు ఇది.ఇంక్యుబేటర్స్‌: 

అనారోగ్యంతో ఉన్న శిశువులకు వీటిపై ఉంచుతారు.


వెంటిలేటర్స్‌::


 అనారోగ్యంతో బాధపడుతూ పరిస్థితి విషమించిన సమయంలో వీటిని అమరుస్తారు.


నిలోఫర్‌లో హృద్రోగ శస్త్ర చికిత్సలు మినహా చిన్నారులకు సంబంధించి అరుదైన శస్త్ర చికిత్సలు సైతం ఉచితంగా చేస్తారు.


గర్భిణీలు స్కానింగ్‌, ఇతరత్రా పరీక్షలు ఉచితంగానే చేయించుకోవచ్చు.


సరోజినీదేవి కంటి హాస్పిటల్.


కార్నియా: అల్సర్‌, ఇన్‌ఫెక్షన్లు, దెబ్బల కారణంగా కంటిలో ప్రధాన భాగమైన నల్లగుడ్డు దెబ్బతింటుంది. 


దీనికి కారణం కార్నియా పాడవడం.


 అవసరమైన వారికి దాతల నుంచి సేకరించిన నల్లగుడ్డును శ్రస్త్ర చికిత్స ద్వారా అమర్చే వైద్య నైపుణ్యం ఉంది. 


ఉచితంగా చేసే ఈ చికిత్సలు దాతల నుంచి సేకరించిన కార్నియా బటన్‌ (నల్లగుడ్డు) లభ్యతను బట్టి జరుగుతాయి.


రెటినా: మధుమేహం, రక్తపోటు బాధితులు, వయసు పైబడిన వారిలో రెటినా దెబ్బతింటుంది. 


కంటి నుంచి రక్తం కారడం, కంటిలో దెబ్బతిన్న భాగాలకు ఈ విభాగంలో శ్రస్త్ర చికిత్స చేస్తారు. 


లేజర్‌ చికిత్స ద్వారా చూపును కాపాడే ప్రయత్నం చేస్తారు. 


తీవ్రతను బట్టి మూడుసార్లు లేజర్‌ చికిత్స చేయాల్సి ఉంటుంది. 


అంతా ఉచితమే.


మెల్లకన్ను విభాగం :: --

మెల్లకన్ను వల్ల నష్టం లేకపోయినా మెల్లకన్ను ముఖారవిందాన్ని దెబ్బతీస్తుంది.


 సకాలంలో చికిత్స చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. 


ఏడాదిలోపే గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుంది.


 ఈ విభాగంలో శుక్లాలకు కూడా శ్రస్త్ర చికిత్స చేస్తారు. దీని కోసం రూ.10 లక్షల విలువైన అత్యాధునిక పరికరం 'సైనోఫ్టోఫోన్‌' ఏర్పాటు చేశారు.


అకులో ప్లాస్టీ :: -- 

కళ్లలో కణితి ఏర్పడటం, రెప్పవాలిపోవడం, కంటికి సోకే క్యాన్సర్‌ను ఈ చికిత్స ద్వారా నయం చేస్తారు.


శుక్లాలు ::--

 శుక్లాల వ్యాధితో బాధపడేవారికి కుట్లు లేకుండా చికిత్స నిర్వహిస్తారు.


 తర్వాత కటకాలను (నల్లగుడ్డుపై అమర్చే లెన్స్‌) ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుంది.



ఎం.ఎన్‌.జె. క్యాన్సర్‌ 

హాస్పిటల్ :: --



రాష్ట్రంలోనే ఇది ప్రముఖ క్యాన్సర్‌ హాస్పిటల్. 


నిత్యం పదుల సంఖ్యలో శస్త్ర చికిత్సలు జరుగుతాయి.


 దాదాపు 400-500 మంది ఇన్‌పేషెంట్లు, వందలాది మంది పరీక్షల కోసం వస్తుంటారు. 


శ్వాసకోశ, నోరు, కడుపు, గర్భాశయ ముఖద్వారం, రొమ్ము క్యాన్సర్‌ బాధితులు అధికం. ఆయా వైద్య సేవలు, చికిత్సలకు ప్రైవేటు ఆస్పత్రుల్లో అయ్యే ఖర్చులో ఒక వంతు మాత్రమే ఇక్కడ వసూలు చేస్తారు. 


అందుబాటులో ఉన్న సేవల్లో ప్రధానమైనవి...


రేడియేషన్‌ కోసం లీనర్‌ ఆక్సలరేటర్‌ యంత్రం అందుబాటులోకి వచ్చింది.


రూ.కోట్ల విలువైన స్టిమిలేటర్‌ యంత్రం ఉంది. మూడు అధునాతన సౌకర్యాలున్న ఆపరేషన్‌ థియేటర్లు ఉన్నాయి.


 *🌴 మన ఆరోగ్యం 🌴* 

        *ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే 9849894906 SMS చెయ్యండి. ఆయుర్వేద వైద్యుల ద్వారా సలహాలు సూచనలు ఫోన్ & SMS ద్వారా గాని తెలియ పరుస్తాను,మీ వివరాలు గోప్యముగా ఉంచడం మా విధి*


*ఈ ఆయుర్వేద సమాచారం మీ స్నేహితులకు & ఒక వేళ మీరేదైన గ్రూప్స్ లో ఉంటే , ఆ గ్రూప్స్ లో షేర్ చెయ్యండి,మీ వంతుగా అనేకమందికి మేలు చేసినవారౌతారు.*


అంబర్‌పేట్‌ హాస్పిటల్స్ :: --


లైఫ్‌స్ప్రింగ్‌ మెటర్నటీ ఆసుపత్రి, విద్యానగర్‌


దుర్గాబాయిదేశ్‌ముఖ్‌ ఆసుపత్రి, విద్యానగర్‌


ప్రభుత్వ ఫీవర్‌ ఆసుపత్రి, నల్లకుంట


బ్లడ్ బ్యాంక్స్ :: --


ఉప్పల వెంకయ్య మెమోరియల్‌ బ్లడ్‌బ్యాంక్‌ - 67114515


జననీ వలంటరీ బ్లడ్‌ బ్యాంక్‌ - 66049368


చిరంజీవి ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ - 23559292, 23559555, 23555005, 23554849


మెడిసిటీ ఆస్పత్రి - 66541000, 23231111


ఉస్మానియా ఆస్పత్రి - 24600121, 24600122


భంజి కేర్జి బ్లడ్‌ బ్యాంక్‌ - 24745243


కార్వే బ్లడ్‌ బ్యాంక్‌ - 24734861


ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం) - 27567893


మెగాసిటీ బ్లడ్‌ బ్యాంక్‌ - 23390956


నవజీవన్‌ బ్లడ్‌ బ్యాంక్‌ - 24553406


మైత్రి బ్లడ్‌ బ్యాంక్‌ - 27550238


మోడ్రన్‌ బ్లడ్‌ బ్యాంక్‌ - 24606106


సోషల్‌ సర్వీస్‌ బ్లడ్‌ బ్యాంక్‌ - 64606048, 64505032


హబీబ్‌ ముస్తాఫాఖాన్‌ బ్లడ్‌ బ్యాంక్‌ - 9247320088, 9251506708


గాంధీ ఆస్పత్రి - 27505566, 27510053


సెంట్రల్‌ బ్లడ్‌ బ్యాంక్‌ - 27567892, 27567894


లయన్స్‌ క్లబ్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ - 27802124, 27716646


ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ - 30699892, 30699891


సాయి కిడ్నీ సెంటర్‌ - 23756644, 23756789, 66639649


ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రి, నయాపూల్‌ - 24523641, 24523644


ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రి, కోఠి - 24020685, 24653647


జనరల్‌ బ్లడ్‌ బ్యాంక్‌ - 23411658, 24572195


సంజీవని బ్లడ్‌ బ్యాంక్‌ - 27667500, 65522343


రుధిర వలంటీర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ - 23220222, 65883777


నవజీవన్‌ బ్లడ్‌ బ్యాంక్‌ - 64522406, 24553406


స్నేహా బ్లడ్‌ బ్యాంక్‌ - 23314747


జెనెటిక్‌ ప్రొడక్ట్స్‌ ఇండియా లిమిటెడ్‌ - 23403882, 23411658


బాలానగర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ - 23774469, 66194469


రాజ్యలక్ష్మి చారిటబుల్‌ బ్లడ్‌ బ్యాంక్‌ - 9290262411


కామినేని బ్లడ్‌ బ్యాంక్‌ - 39879999, 39879298


మెడ్విన్‌ బ్లడ్‌ బ్యాంక్‌ - 23204616, 23202902


ఏషియన్‌ బ్లడ్‌ బ్యాంక్‌ - 27162146, 9866192213


ముషీరాబాద్‌ బ్లడ్‌ బ్యాంక్‌ - 27662220, 65571941


భగవాన్‌ మహావీర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ - 23394066, 23391463


భాగ్యనగర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ - 23390956


హైదరాబాద్‌ నర్సింగ్‌ హోం - 23222344, 23222972


నిలోఫర్‌ ఆస్పత్రి 6 23314095, 23394265


రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్‌ - 27633087, 27627973


అంబులెన్స్‌  :: --



ఏపీ సెంటర్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీ సెంటర్‌ (నాంపల్లి) - 24603566


ఆదిశక్తి శ్రీసాయి సర్వీస్‌ - 27535368


అతిథి అంబులెన్స్‌ సర్వీసు - 27664204


ఆదిత్య ఆస్పత్రి - 39111333


అమ్మశ్రీ మీనా అంబులెన్స్‌ - 23811713


అనంతలక్ష్మి అంబులెన్స్‌ - 23225592


అపోలో ఎమర్జెన్సీ - 23607777, 1066


కేర్‌ ఆస్పత్రి - 30418488, 105711


ధనలక్ష్మి అంబులెన్స్‌ - 9391351543, 9963857749


ఎమ్రి సర్వీసెస్‌ - 23462600ప, 23462602


ఎమ్రి అంబులెన్స్‌ (ఉచితం) - 108


ఉచిత సర్వీసులు - 102


గాంధీ ఆస్పత్రి - 27504685


ఇమేజ్‌ - 9849527777


ఇండియన్‌ అంబులెన్స్‌ - 9848398708


జ్యోతి ఏజెన్సీస్‌ - 23393401


కామినేని ఆస్పత్రి - 24022222


కుమార్‌ ఇంటర్నేషనల్‌ - 66045722


లోటస్‌ చిల్డ్రన్స్‌ ఆస్పత్రి - 40404444/40404040


మెడికేర్‌ - 659466620


రెడ్డి అంబులెన్స్‌ - 67110252


శ్రీసాయి గాయత్రి అంబులెన్స్‌ - 9849024983


సెయింట్‌ జాన్స్‌ అంబులెన్స్‌ - 24656785, 27906948


శాంతి అంబులెన్స్‌ - 26599332


వెంకటేశ్వర సర్వీసెస్‌ - 23225592


యశోదా ఆస్పత్రి - (105910.)



డయాగ్నస్టిక్‌ సెంటర్స్  :: -


మెడినోవా డయాగ్నస్టిక్‌ సెంటర్‌, సోమాజిగూడ - 3310066, 3311080


అన్నపూర్ణ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ - 27565824


విజయ డయాగ్నస్టిక్‌ సెంటర్‌-హిమాయత్‌నగర్‌ - 23420422 నుంచి 27


అమీర్‌పేట - 23420431/28/29


ఏఎస్‌రావు నగర్‌ - 23461690


చార్మినార్‌ - 23461793


చందానగర్‌ - 9908773265


దిల్‌సుఖ్‌నగర్‌ - 23461696-98


హబ్సిగూడ - 23461694/790


కూకట్‌పల్లి - 23461692


మోతీనగర్‌ - 23420434


సంతోష్‌నగర్‌ - 23461691/99


సికింద్రాబాద్‌-1 - 23461693/791


సికింద్రాబాద్‌-2 - 23461695/792


ఐటీఎంఆర్‌ డయాగ్నస్టిక్స్‌ - 23373747, 66663239


ఎల్బిట్‌ మెడికల్‌ డయాగ్నస్టిక్స్‌ - 23372731-34


తిరుమల డయాగ్నస్టిక్స్‌ - 66045801


సెంట్రల్‌ డయాగ్నస్టిక్స్‌, రీసెర్చి సెంటర్‌ - 24613233


ఎన్‌రిచ్‌ ల్యాబరేటరీ, డయాగ్నస్టిక్‌ సెంటర్‌ - 40204374


గాంధీనగర్‌ డయాగ్నస్టిక్స్‌ - 27606876


గాంధీ డయాగ్నస్టిక్స్‌ - 27653301


అపోలో క్లినిక్‌ - 66661844, 66661842


కోణార్క్‌ డయాగ్నస్టిక్స్‌ - 27401202


డెక్కన్‌ డయాగ్నస్టిక్స్‌ - 24520982


యశోదా ఆస్పత్రి - సికింద్రాబాద్‌- 27713333


సోమాజిగూడ-23319999


నల్గొండ ఎక్స్‌రోడ్డు - 24555555


వి కేర్‌ డయాగ్నస్టిక్స్‌ - 30429552


కాకతీయ డయాగ్నస్టిక్స్‌ - 23262344



చార్మినార్‌ :: -


దక్కన్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌, గుల్జార్‌హౌజ్‌.


విజన్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌, శాలిబండ


కిరోకేర్‌, తపాడియా,డయాగ్నస్టిక్‌ సెంటర్లు, చార్మినార్‌.


రాజస్థాన్‌ డయాగ్నస్టిక్‌ సెంటరు, చార్మినార్‌ చౌక్‌మైదాన్‌.


 *🌴 మన ఆరోగ్యం 🌴* 

        *ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే 9849894906 SMS చెయ్యండి. ఆయుర్వేద వైద్యుల ద్వారా సలహాలు సూచనలు ఫోన్ & SMS ద్వారా గాని తెలియ పరుస్తాను,మీ వివరాలు గోప్యముగా ఉంచడం మా విధి*


*ఈ ఆయుర్వేద సమాచారం మీ స్నేహితులకు & ఒక వేళ మీరేదైన గ్రూప్స్ లో ఉంటే , ఆ గ్రూప్స్ లో షేర్ చెయ్యండి,మీ వంతుగా అనేకమందికి మేలు చేసినవారౌతారు.*


ముషీరాబాద్‌ :: -


తపాడియా డైగ్నస్టిక్‌ సెంటర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, ముషీరాబాద్‌, హైదరాబాద్‌-20


డంగోరియా మెటర్నటీ హాస్పిటల్, 

సప్తగిరి థియేటర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, ముషీరాబాద్‌, హైదరాబాద్‌-20




సికింద్రాబాద్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్స్


శ్రీదేవి డయాగ్నస్టిక్‌ కేంద్రం, సీతాఫల్‌మండి : 27509124


ఆస్కర్‌ డయాగ్నస్టిక్స్‌, వారాసిగూడ : 65210291


లైఫ్‌ స్ప్రింగ్‌ డయాగ్నస్టిక్స్‌, చిలకలగూడ


నాగార్జున డయాగ్నస్టిక్‌ సెంటర్‌, తార్నాక


ఇన్నోవా డయాగ్నస్టిక్‌ సెంటర్‌, తార్నాక



ఉప్పల్‌


ఉప్పల్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌:27206546


తపాడియా డయాగ్నోస్టిక్‌ సెంటర్‌:65352880


శివసాయి .. :27202003/

9393338685

శ్రీ సాయి విజయ.. :66046482


శోభ సాయి .. :9246285703


ధనంజయ్‌.. :27207780


లిఖిత .. :27208426


వాసవి.. :27202986


తిరుమల ల్యాబ్‌ :9290208249


లియో.. :9440707116


ఓం ప్రశాంతి.. :9885038373


శ్రీ సాయి.. :27204646


విజయ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌- 040-23461694, మెయిన్‌రోడ్‌


విజయా డయాగ్నస్టిక్స్‌: 

23461690



యాకుత్‌పురా నియోజకవర్గం


కొణార్క్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్, 

సంతోష్‌నగర్‌




ఎల్బీనగర్‌ నియోజకవర్గం


కార్తీకేయ డయోగ్నోస్టిక్స్‌, ఫోన్‌- 24111125


కోణార్క్‌ డయోగ్నోస్టిక్స్‌ ఫోన్‌- 9848560412


అవేర్‌గ్లోబల్‌, మేనేజర్‌ ఎం  ఫోన్‌, 9247119559.


బీబీఆర్‌ డయాగ్నోస్టిక్స్‌ : బాలానగర్‌, ఫిరోజ్‌గూడ.... 040-23779977, 9490264937




కేపీహెచ్‌బీ డయాగ్నిస్టిక్‌ 

సెంటర్స్ :: -


భద్ర డయాగ్నిస్టిక్‌ సెంటర్‌,


మాక్స్‌ డయాగ్నిస్టిక్‌ సెంటర్‌,


నంద డయాగ్నిస్టిక్‌సెంటర్‌,


విజయాడయాగ్నిస్టిక్‌ సెంటర్‌,


ఎస్‌ఎల్‌ఎన్‌ డయాగ్నిస్టిక్‌సెంటర్‌,


ఈశ్వర్‌ డయాగ్నిస్టిక్‌ సెంటర్‌,


కె.కె.రెడ్డి డయాగ్నిస్టిక్‌ సెంటర్‌,


విఘ్నేశ్వర డయాగ్నిస్టిక్‌ సెంటర్‌,


అమృతా డయాగ్నిస్టిక్‌ సెంటర్‌,


KPHB డయాగ్నిస్టిక్‌ సెంటర్


 *🌴 మన ఆరోగ్యం 🌴* 

        *ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే 9849894906 SMS చెయ్యండి. ఆయుర్వేద వైద్యుల ద్వారా సలహాలు సూచనలు ఫోన్ & SMS ద్వారా గాని తెలియ పరుస్తాను,మీ వివరాలు గోప్యముగా ఉంచడం మా విధి*


*ఈ ఆయుర్వేద సమాచారం మీ స్నేహితులకు & ఒక వేళ మీరేదైన గ్రూ

ప్స్ లో ఉంటే , ఆ గ్రూప్స్ లో షేర్ చెయ్యండి,మీ వంతుగా అనేకమందికి మేలు చేసినవారౌతారు.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE