NaReN

NaReN

Sunday, November 6, 2022

DR KA పాల్ ప్రజాస్వామ్య సందేశం

 || *DR KA పాల్ ప్రజాస్వామ్య సందేశం*-|| 

After Munugodu elections 

*- పాల్ గారిని మనం జోక్ గా తీసుకున్నా..*


*- అతను కడదాకా నిలబడ్డాడు.. ప్రచారం చేశాడు..వివిధ రూపాలలో విమర్శలు చేశాడు.. ఘాటైన విమర్శలు చేశాడు.. దాడులకు లోనయ్యాడు .తెలివిగా చమత్కార బాణాలు వేసాడు...చివరి వరకు లోడ్ చేసిన గన్ లాగా దైర్యం గా ఉన్నాడు.... ఎక్కడ కూడా ఓడిపోయాను, ఒడి పోను అనే ప్రస్తావన తీసుకు రాలేదు...అనేది కాదనాలేని నగ్న సత్యము..*


📌 *- సామాన్యుడు కూడా దైర్యం గా ఎన్నికలలో ప్రజాస్వామ్యంలో నిలబడ వచ్చు అనేకి అతను ఐకానిక్ సింబల్ ...*


📌 *- ధనం లేనిది ఓట్లు రావు అనే దానికి సింబల్...*


📌 *- ఊరికే ప్రజలను ఆకట్టు కొంటే ఓట్లు రావు అనే దానికి సింబలే...*


📌 *- జనాల దృష్టిలో ఉన్నంత మాత్రాన, నాలుగు మాటలు చెప్పినంత మాత్రాన, నవ్విచ్చినంత మాత్రాన, తిరిగినంత మాత్రాన, ఓట్లాటలో గెలవలేము.. కొంత ఫాలోయింగు, ప్రజాకర్షణ ఉన్నంతమాత్రాన ప్రజాక్షేత్రంలో ఎన్నికల రణరంగంలో గెలవలేము...* 


📌 *- ప్రజాశాంతి పార్టీ పెట్టి  ప్రభుత్వం ఇబ్బందలు పెట్టిన ఇండిపెండెంట్ గా నిలబడి కాలికి బలపం కట్టుకొని ఊరు ఊరు తిరిగిన...కష్ఠం అనేది పాల్ గారికి తెలిసి నట్లు ఉంది.... రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం అందరికి సాధ్యం కాదు..*


*ఎన్నికల్లో గెలవడం అంటే*


*💣 - మద్యం ఏరులు పాలించ గలగాలి..*

*💣 - నోట్ల ప్రవాహం సెలయేరుల పారాలి ..*

*💣 - మంది మార్బలం ఉండాలి ..*

*💣 - దమ్ము ధైర్యం ఉండాలి ..*

*💣 - మంచి వ్యూహం ఉండాలి ..*

*💣 - వ్యూహకర్తలు, స్పాన్సర్లు ఉండాలి ..*

*💣 - అన్ని విధాల సపోర్టు చేయగల గాడ్ ఫాదర్ లు ఉండాలి..*



*ఇవ్వని లేకుండా ప్రజాక్షేత్రంలో  నిలబడి గెలవడం అంటే ఎంత కష్టమో పాల్ గారిని చూసి నేర్చుకోవాలి...*


*అదే KA పాల్ మనకిచ్చిన సందేశం...*

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE