NaReN

NaReN

Tuesday, November 15, 2022

భయం భయం భయం

 *భయం భయం భయం*

పరీక్షలంటే భయం


ఒక కలెక్టర్ కి భయం..... తన జిల్లా లో  10  వ తరగతి ఉత్తీర్ణతా శాతం పెరగాలని.


ఒక MEO కి భయం తన మండలం లో ఉత్తీర్ణత శాతం పెరగాలని..


 ఒక హెడ్మాష్టర్ కి భయం తన పాఠశాలలో 10వ తరగతి పిల్లలు 100% రావాలని


 ఒక టీచర్ కి ఇంకా భయం తన సబ్జెక్టులో పిల్లలందరూ పాస్ కావాలని మంచి మార్కులు సాధించాలని....


 తల్లిదండ్రులకు భయం మా పిల్లగాడు మంచిగా చదివి పాస్ అవుతాడా లేదా అని...


*కానీ ఏ భయం లేకుండా...*

*ఏ బాధ లేకుండా.. టీచర్స్ ని ఇబ్బంది పెడుతూ కాలం వెళ్లబుచ్చేది ఒక్క స్టూడెంట్ మాత్రమే*

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE