NaReN

NaReN

Sunday, May 15, 2022

SSC-2022 OMR షీట్ - అవగాహన

 *👆SSC-2022 OMR షీట్ - అవగాహన*



*OMR sheet అనేది విద్యార్థి తాలూకు అన్ని వివరములను -డీకోడ్ చేయబడిన ఒక ప్రోగ్రామ్ షీట్*


*పార్ట్-1,2,3 ఈ మూడింటిలో కూడా బార్ కోడ్ ఉంటుంది.*


*ఈ బార్ కోడ్ ను డామేజ్ చేయకుండునట్లు జాగ్రత్త వహించవలెను.*


*ఇందులో పార్ట్ 2 లో షేడెడ్ మార్క్స్ పైన పిన్నింగ్ చేసి, స్టిక్కర్లు  సంబందిత ఇన్విజిలేటర్ అతికిస్తాడు తొందరపడి విద్యార్థులు దీనిని నింపరాదు.*


*★సాధ్యమైనంత వరకు జెల్ పెన్నులు వాడకుంటే మంచిది. బ్లూ,లేక బ్లాక్ బాల్ పాయింట్ పెన్ వాడితే మంచిది.*


*★OMR పై విద్యార్థి చేసేవి: (3-పనులు)*


  *●సంబంధిత గడిలో మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ నంబర్ ను వేయించాలి.*


  *●సంబంధితగళ్లలో ఎన్ని అడిషినల్స్ తీసుకున్నామో వాటి సంఖ్య వేయాలి.*


*●సంబందిత గడిలో  విద్యార్థి సంతకం.*


*●ఆ తరువాత, ఇన్విజిలేటర్ సంతకం, బాక్స్ లో చెయ్యాలి.*


*★ఒక్క ప్రశ్న పత్రం పై తప్ప హాల్ టికెట్ నంబర్ ను ఎక్కడా వేయాల్సిన పని లేదు.*


*బిట్ పేపర్ పై,*

*గ్రాఫ్ పై,*

*మ్యాప్ పై,*

*అడిషినల్స్ పై వేయించాలి.*


*ఒక వేళ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నుండి మిగతావి విడివడినా ఆ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నంబర్ ఆధారంగా వాటిని గుర్తించుటకు వీలుంటుంది.*


*★ప్రతి జవాబు వ్రాయటం అయిపోయిన తర్వాత దానిని ఒక గీత తో డీమార్కేట్ చేస్తే బావుంటుంది.*


*★ఛాయిస్ చివరిలో వ్రాస్తే మంచిది.*

*★CCE విధానం కాబట్టి ఏ ఒక్క ప్రశ్నను కూడా వదలకుండా దగ్గరి జవాబు ను వ్రాయమని తెలియచేయాలి.*


*★ప్రతి అడిషినల్ షీట్ కుడి వైపున కార్నర్ లో పైన పెన్సిల్ తో నెంబర్ వేయించాలి*

(దారంతో కట్టేటప్పుడు కన్ఫ్యూజన్ కు గురి కాకుండా ఉంటుంది..)

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE