NaReN

NaReN

Sunday, May 15, 2022

భర్త గొప్పా? భార్య గొప్పా?

 🔥 *భర్త గొప్పా? భార్య గొప్పా?* 🔥


భర్త గొప్పా? భార్య గొప్పా? అనే విషయంలో నా దృష్టిలో భార్యే గొప్ప. ఎందుకంటే, ఒక్కసారి మన వివాహ వ్యవస్థని  పరిశీలించండి. భర్త కన్నా భార్య వయస్సు తక్కువగా ఉంటుంది. దీనికి కారణం స్త్రీ పురుషుని కంటే మానసికంగా చాలా ధృడంగా, ధైర్యంగా ఉంటుంది కావున భర్త తనకంటే ముందే మరణింంచినా పిల్లల అభివృద్ధికై పరితపిస్తూ కుటుంబాన్ని ఒంటి చేతితో వృద్ధిలోకి తెస్తుంది. మీరు నిశితంగా గమనిస్తే ఒకవిషయం మీకు స్పష్టంగా గొచరిస్తుంది. ఏంటంటే, భర్త కన్నా భార్య ముందే చనిపోయిన సంధర్భములో భర్త చాలా మానసిక ఆందోళనతో ఎక్కువ కాలం జీవించలేడు (90%). అందుకే మన పెద్దలు భర్త కన్నా భార్య వయస్సు చిన్నగా ఉండాలని నిర్ణయించారు.

అందుకే భార్య (స్త్రీ మూర్తి) కంట కన్నీరు రాకుండా మెదిలిన వాడే అసలు సిసలైన పురుషుడు.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE