NaReN

NaReN

Saturday, June 4, 2022

సూర్యకాంతం

 


🪴The tongue👅of woman🥻 is her🗡️sword🫑 which never rusts.  🥘 💎 Proverb🦚 *హాస్య కాంతం* మన🪷🌺


*సూర్యకాంతం* 🪴

 సూర్య కాంతం స్వర్గానికి వెళ్లాలా?నరకానికి🪔🩸 వెళ్లాలా? యమ ధర్మరాజు,ఇంద్రుడు  నిర్ణేతలుగా సభ:  చర్చ:

👄🎤💋👴🥻

*ఒక సవతి కూతురు*-- నాకు

పెళ్లయితే చేసింది గాని,నా భర్తకు క్షయ రోగం🥑 ఉన్నదని నన్ను🙈 కాపురానికి పంపక, జీవితాంతం🐧 ఇంటెడు చాకిరీ  చేయించింది.🤣

 *సవతి కొడుకు*- అడిగినంత కట్నం ఇవ్వలేదని నా 🥳 చేత(మూడు ముళ్ళు కాకుండా)  రెండు ముళ్ళు 🩸

 వేయించి తాళి కట్టించింది. 🩸 రెండు నెలలు 🩸తిరక్కముందే, 🐲

నా భార్యను బావి

లోనికి   తోసింది. 

*ఒక కోడలు*--  

🦑కట్నం బాకి ఉన్నానని,🐲 కాపురం చేయ🩸

నీయకుండా,మా పడక గది🚪 తలుపు ఊడ పీకింది.👩🏻‍🦰

*ఇంటి యజమాని*- నా

ఇంట్లో అద్దె కుండి,  అద్దె ఇవ్వక, 🏕️🥻ఇల్లు ఖాళీ        🍕చేయక  ఏడు👨🏼‍🦯ఏళ్ళు💎కోర్టు చుట్టూ తిప్పిం

చింది.నా ఇంట్లో దెయ్యం🧌ఉందని ప్రచారం చేసింది.  

 *సినీ నటులు గుమ్మడి*= 🦀 నీ దుంప తెగ! తెలుగింట సూర్య కాంతం అనే పేరు పెట్టుకో నీయ🙈

కుండా  చేశావే!!                         *యమధర్మరాజు* =🦂సాక్ష్యాలను  ‌పరిశీలించిన పిదప 🦀సూర్యకాంతం  అను-- ఈమె 👽 నటించిన🖥️సినిమాలను🥶 భూలోకంలో🥦 ప్రజలు చూస్తు🌺

న్నంత 🦀కాలం ఈవిడ...🔥...న....ర

కం..లో..????..

*రాజబాబు*=🧛‍♂️ ఏటేటి! యముడా. నా సూరమ్మ అత్తను నరకానికి పంపుతావా!🩸 నేనసలే 🤹‍♂️చండ శాసన ముండా🌞

వాణ్ణి. బీ కేర్.💪

*సూర్యకాంతం*= ఏరి --సచ్చినోళ్ళు -నా చేత 🥳 ఇటువంటి పాత్రలు వేయించినోళ్ళు--- (అంటూ గరిటె పుచ్చుకొని)-------- **రాజబాబు*=

నిన్ను గొప్ప నటిగా 🥻చేసే --చచ్చారు సూరమ్మత్తా-- 🍬 మహానుభావులు. 

*ఇంద్రుడు*= ఆగు తల్లీ..ఆగు.🪷🌷

🙏"ఈ మహానటి🍬 సినిమాలు🌴 భూలోకంలో🌷 ప్రేక్షకులు చూస్తు

న్నంత  🦚కాలం 

ఈమె  స్వర్గ🍄

🍁లోకంలో 🍬 ఉంటుంది".

🪴🪷🪴🌷

   *Proverb* సామెత  సారం:

*నిరాధారమైన వదంతులు,🩸 పుకార్లు పుట్టించి అవమానించడం. బాధించడం.హాని కలిగించడం* 

🪷 సినీ సూర్య🍑

కాంతం కోసం,ఈ 🦚సామెత పుట్టి నదని🍇ఋజువు🦜చేస్తూ,అక్ష రాల  🍕నిజ జీవితంలో కూడా 🍬ఎవరూ  చేయ🪴లేనంత 🪂 విధంగా తన  🪴సహజ🎈  నటనతో,ములు కుల వంటి 🏹  🍁మాటలతో వెండి🍕తెరపై నటించిన 🪷సహజ నటి,🍬🦜సూర్య

కాంతం గారికి వందనాలు.🙏           

 (పోస్టల్ శాఖ ఈమె గౌరవార్థం ఒక కవరును విడుదల చేసింది).                          

          

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE