NaReN

NaReN

Saturday, June 11, 2022

అత్తగారు

 😀😀😀😀


ఓ అత్తగారు కిరాణా షాప్ కి వెళ్లారు.


దుకాణదారు : చెప్పండమ్మా, ఏం కావాలి ? 


అత్త : ఓ కిలో శనగ పప్పూ, ఓ కిలో మినప్పప్పు, ఓకిలో పెసరపప్పు ఇవ్వండి, ఇదిగో అన్నీ ఈ సంచిలో వేసీవ్వండి.


దుదా: కానీ అమ్మా, అన్నీ ఇందులో వేసేస్తే కలిసిపోతాయి.🤔


అత్త : ఏం పర్లేదు, ఇంట్లో ముగ్గురు కోడళ్ళున్నారు,

పని ఏమిలేదు, అన్నీ వేరు చేస్తారులే 🤭


దుకాణదారు ఆమె చెప్పినట్టే అదే సంచిలో వె్సీ  : అమ్మా ఇంకా ఏమైనా కావాలా అనడిగాడు 


అత్త : ఆఁ , రెండుకిలోల బియ్యం, అదికూడా అందులోనే వేసేయండి.


దుదా: అమ్మా, బియ్యం కూడా  ఇందులోనే ? 


అత్త : ఏం పర్లేదు, ఇంట్లో ముగ్గురు కోడళ్ళు ఉన్నారు పనీ పాట ఏమి లేదు, వేరు చేస్తారులే.


దుకాణదారు నాకెందుకు వచ్చిందిలే అని ఆమె చెప్పినట్టే అన్నీ ఆ సంచిలో వేసీ, 412 రూపాయలు ఇవ్వండి అన్నాడు.


అత్త : డబ్బులు లేవు, తర్వాత ఇస్తాను, రాసుకో.


దుదా : కానీ అమ్మా ...


అత్త  : అప్పు ఇవ్వలేను అనేటైతే సామాన్లు వద్దు నీ సామాన్లు నువ్వు తీసేసుకో 😡


దుదా: అమ్మా  తీసుకెళ్లండి, అవి ఇప్పుడు వేరు చేసేందుకు నాకు ముగ్గురు కోడళ్ళు కూడా లేరు😭

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE