NaReN

NaReN

Saturday, June 4, 2022

మన దగ్గర ఉండాల్సిన చెట్లు

మన దగ్గర ఉండాల్సిన  చెట్లు


 I. మనఊరిలో ఉండాల్సిన చెట్లు: 

1)రావి చెట్టు

2) మర్రిచెట్టు


II.మనవీధిలో ఉండాల్సిన చెట్లు:

3) వేప చెట్టు

4) బాదం చెట్టు (దేశీ బాదం)


III. మనఇంట్లో ఉండాల్సిన చెట్లు:

5) మునగచెట్టు

6)కరివేపాకు

7) ఉసిరి

8) జామ

9) నిమ్మ


IV.మనతొట్టిలో ఉండాల్సిన చెట్లు:

10) తులసి

11) అలోవెరా

12) పుదీన

13) కొత్తిమీర

14) రణపాల

15) గోధుమ గడ్డి


V.మన ఇంట్లో చెట్లకి లేదా గోడలకి పాకవలసిన తీగలు:

16) తిప్పతిగా

17) తమలపాకు 


వర్షాకాలం రాబోతుంది

 ఈ చెట్లని మన ఉరిలో,

వీధిలో, ఇంట్లో ఉంటే మంచిది

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE