NaReN

NaReN

Friday, October 7, 2022

మౌనం వహించు

 *🍃🪷మౌనం వహించు*


*🪷మౌనం వహించు - కోపం వచ్చినపుడు*


*🪷మౌనం వహించు - నీకు వాస్తవాలు తెలియనప్పుడు*


*🪷మౌనం వహించు - నీకు రూడీ గా తెలియనప్పుడు*


*🪷మౌనం వహించు - నీ మాటలు బలహీనుడిని గాయ పరుస్తున్నపుడు*


*🪷మౌనం వహించు - నువ్వు వింటున్న సందర్భంలో*


*🪷మౌనం వహించు - నీ మాటలు తప్పుడు సంకేతాలను పంపిస్తూ ఉంటె*


*🪷మౌనం వహించు - నీ తప్పును జోక్ గా చెప్పవలసి వస్తే*


*🪷మౌనం వహించు - నీ మాటలకు తర్వాత పశ్చాత్తాప పడవలసి వస్తుంది అనుకుంటే*


*🪷మౌనం వహించు - నీకు సంబంధం లేని విషయం లో మాట్లాదవలసివస్తే*


*🪷మౌనం వహించు - అబద్ధం చెప్పవలసిన సందర్భంలో*


*🪷మౌనం వహించు - ఇతరుల గౌరవానికి భంగం కలిగేలా మాట్లాదవలసివస్తే*


*🪷మౌనం వహించు - స్నేహానికి భంగం కలుగుతోంది అనుకుంటే*


*🪷మౌనం వహించు - క్లిష్టమైన సందర్భాలలో*


*🪷మౌనం వహించు - నీవు అరచి చెప్పవలసిన సందర్భాలలో*


*🪷మౌనం వహించు - భగవంతుని విషయంలో,*


*🪷మౌనం వహించు - స్నేహితుల విషయం లో, కుటుంబం విషయం లో*


*🪷మౌనం వహించు - తర్వాత సమాధానం చెప్పలేని సందర్భం లో*


*🪷మౌనం వహించు - ఒకసారి ఇంతకు ముందే చెప్పి ఉంటే*


*🪷మౌనం వహించు - ఒక చెడ్డవాడిని పొగడవలసిన సందర్భం లో*


*🪷మౌనం వహించు - పని చేసుకోవలసిన సందర్భంలో*


*🍃🪷(ఎవరు తన నోటినీ, నాలుకనూ అదుపులో ఉంచుకుంటారో, జీవితంలో సమస్యలను దూరంగా ఉంచుకోగల్గుతారు)*

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE