NaReN

NaReN

Saturday, October 8, 2022

ఈ జీవితం మనది

 *జీవితంలో మనతో ఒకడు*

*పోరాడాలనుకుంటాడు*

*మోసం చేయాలనుకుంటాడు*

*ముంచాలనుకుంటాడు*

*తొక్కలనుకుంటాడు*

*పోల్చుకుంటాడు*

*వెటకారం చేస్తాడు*

*అవమాన పరుస్తాడు*

*చెడు ప్రచారం చేస్తాడు*

*ఎదుగుదలను ఒరవడు*

*ద్రోహం చేస్తాడు*

*వెన్ను పోటు పొడుస్తాడు*

*నటిస్తాడు*

*తక్కువ చేసి మాట్లాడుతాడు*

*బలం గురించి కంటే* *బలహీనత గురించే* *మోగిస్తాడు*

*జాలి చూపిస్తున్నట్లు ఉంటాడు*

*డబ్బుతో పోలుస్తాడు*

*మన నష్టంతో*

*సంతోష పడుతాడు*

*డప్పు కొడుతాడు*

*చాప్టర్ క్లోజ్ అంటాడు*

*నమ్మడు*

*చేతకానిది ఎందుకు చేయాలి అంటాడు*

*అలాగే కావాలి అంటాడు*

*ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సందర్భాలు ,ఎన్నో*

*సంఘటనల మధ్య నుండి జీవితం దూసుకుపోవాలి*

*నువ్వు వారి మాటలకూ* *అక్కడే ఆగితే*..

*నీవు గమ్యం చేరలేవు*

*చావో ... రేవో*

*నీతో ... నీ లక్ష్యంతో*

*వాడి గురించి సమయం" వృధా చేయకు*

*మన ప్రయాణంలో వాడొక గడ్డి పరకతో సమానం*

*ఇలాంటి వారు ఎందరో వస్తారు పోతారు*

*మన ప్రయాణం ... మనదే*

*ఎందుకంటే*

*ఈ జీవితం మనది ,వాడిది కాదు*

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE