నేటి పంచాంగం 06.04.2021
*卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐*
🌟 *మంగళవారం, ఏప్రి 06.04.2021 ల్ 6, 2021* 🌟
*_శ్రీ శార్వరి నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం* *శిశిర ఋతువు*
*ఫాల్గుణ మాసం* *బహుళ పక్షం*
తిధి : *నవమి* ఉ5.58వరకు
తదుపరి *దశమి* తె5.04
వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే)
నక్షత్రం : *శ్రవణం* తె5.23
యోగం : *సిద్ధం* సా6.35
తదుపరి సాధ్యం
కరణం : *గరజి* ఉ5.58
తదుపరి *వణిజ* సా5.31
ఆ తదుపరి *భద్ర/విష్ఠి* తె5.04
వర్జ్యం : *ఉ9.39 - 11.14*
దుర్ముహూర్తం : *ఉ8.22 - 9.11* &
*రా10.52 - 11.39*
అమృతకాలం: *రా7.07 - 8.41*
రాహుకాలం : *మ3.00 - 4.30*
యమగండం/కేతుకాలం: *ఉ9.00 - 10.30*
సూర్యరాశి: *మీనం* || చంద్రరాశి: *మకరం*
సూర్యోదయం: *5.56* || సూర్యాస్తమయం: *6.10*
*_సర్వే జనా సుఖినోభవంతు_*
శుభమస్తు🙏
________________________________________
*_గోమాతను పూజించండి_*
*_గోమాతను సంరక్షించండి_*
No comments:
Post a Comment