NaReN

NaReN

Sunday, January 1, 2023

అందరికీ ఇక సెలవు

 *నా మిత్రులకు,  శ్రేయోభిలాషులకు అందరికీ ఇక సెలవు..   ఏ స్నేహమైనా.. బంధమైనా.. ఏదో ఒకరోజు తెగిపోక తప్పదు. 🙄 ఇప్పుడు  మీ అందరితో ఉన్న నా అనుబంధం తెగిపోబోతున్నది😢. ఇన్నాళ్లూ నన్ను ఆదరించి ఎంతో అభిమానంగా చూసుకున్నారు. నేను మీ నుంచి ఎన్నో జ్ఞాపకాలను మూటగట్టుకున్నాను. మీకు నేను జ్ఞాపకం ఉన్నా.. లేకున్నా.... మీ జ్ఞాపకాలను నేను భద్రంగా నాలోనే దాచుకుంటాను.*


 *నా మూలంగా ఎవరైనా ఏ రకంగానైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించండి. నాకు ఎవరిపైనా ఎటువంటి రాగద్వేషాలు లేనే లేవు. అందరినీ నవ్వించడం, నేను నవ్వడం మాత్రమే నాకు తెలుసు.మాగ్జిమం అందరితో కలసిపోయే ప్రయత్నమే చేసాను నేను. ప్రతీ ఒక్కరిలోనూ మాగ్జిమం పాజటివ్ వేవ్స్ ని నింపే ప్రయత్నం చేసాను. మిమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళాలని అస్సలు లేదు 🙄😢. కానీ తప్పడం లేదు..*


*ఎంతోమంది మంచి స్నేహుతులను పొందాను. నేను మీ మధ్య లేకపోయినా సరే ఆ స్నేహస్థానంలో నన్ను ఎప్పటికీ ఉంచుకంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..*  ❤️❤️

.

.

.


.

.

.

.

.

.

.

.

.


.

.

.

.

.*ఇట్లు....*

*మీ  2022 ని*  😁

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE