NaReN

NaReN

Friday, December 9, 2022

రెండు రాత్రులు గోవా Trip.

 రెండు రాత్రులు గోవా Trip.


కొత్త సంవత్సరం వేడుక గాను ఈ గోవా Trip. డిసెంబర్ 29 వ తేదీ నుంచి New year  2nd  జనవరి 2023..


తేదీ 29 డిసెంబర్ antee Thursday రోజు ఉదయం 7:00°. కి బస్సు ప్రయాణం ఉంటుంది ఉప్పల్ నుండి.


తిరిగి 2 న జనవరి 2023. రాత్రి హైదరాబాద్ చేరుకుంటాము .


1. ముదేశ్వర ఆలయం 

2. గోకర్ణం

3. భాగ బీచ్

4. చెర్చ్

5. Nearby. దగ్గర లో ఉన్న beaches 

6. గోవా లో షాపింగ్

7. ఇక పూర్తి స్థాయిలో వినోదం ఆనందం 😄


ధర. 4.500 ఈ యాత్ర ఖర్చు ఒక్కరికి 4.500


లగ్జరీ బస్సు పుష్ బ్యాక్ సీట్లు సౌకర్యం కలదు


29 డిసెంబర్ గోవా  వెళ్లే రోజు మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం బస్సు లో ఇవ్వబడును. గమనిక (ఒక్క రోజు మాత్రమే.)


గోవా యాత్ర కు సంబంధించిన ఎటువంటి వివరాలు కొరకు సంప్రదింపులు జరుపటకు  మా ఫోన్ నెంబర్  7799150025

 కందుకూరి శివరాణి 🙏

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE