NaReN

NaReN

Tuesday, March 30, 2021

దైవానుగ్రహం - జోకు

 దైవానుగ్రహం .(జోకు.)🙏🏿

భక్తుడు : వెయ్యి కోట్లు మీకు ఎంతతో సమానం దేవా ?

దేవుడు : ఒక్క పైసా .

.

భక్తుడు : కోటి సంవత్సరాలు ఎంతతో సమానం ?

దేవుడు : కేవలం ఒక్క క్షణం

భక్తుడు : ఐతే నాకు ఒక పైసా ధానం చెయ్యండి స్వామి.

.

దేవుడు : 'ఒక్క క్షణం ' ఆగు భక్తా ఇస్తాను..

భక్తుడు : ఆ ఆ ఆ ........??????

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE