NaReN

NaReN

Wednesday, March 31, 2021

Todays Quiz

 🏆 డైలీ క్విజ్🏆

       👉 ✨   (Test 7️⃣2️⃣)✨

 03.04.2021

https://quizzory.com/id/606404aeb8a8862a6f231248


📕QUIZ No:1091

                      Dt:03.04.2021


1)👉 తెంగాణలో *5 star* గుర్తింపు పొందిన నానాజీపూర్ పోస్టాఫీస్  ఏ జిల్లాలో కలదు?


2) 👉 *వెనుజులా* పౌరులకు తాత్కాలిక రక్షణ కల్పించాలని ఏ దేశం నిర్ణయించింది?


3)👉 *ఇటలీ* నూతన ప్రధానిగా  ఎవరు  ఎన్నికయ్యారు?


4) 👉 *జాతీయ SC కమీషన్ ఛైర్మన్* గా ఎవరు నియమితులయ్యారు?


5)👉 *పుగలూర్-త్రిచూర్* విద్యుత్ ప్రాజెక్ట్  ఏ రాష్ట్రంలో కలదు?


               

⛱️⛱️⛱️⛱️⛱️⛱️⛱️⛱️⛱️⛱️


📕QUIZ no:1090.జవాబులు

                   Dt:03.04.2021


1) 👉ఇటీవల వార్తల్లో నిలిచిన   'గుడాఫ్ సెగే' ఏ దేశ  అథ్లెట్?

A: *ఇథియోపియా*


2) 👉భారత మహిళల సీనియర్ ఫుట్ బాల్ జట్టులో చోటు సంపాధించిన తెలంగాణ క్రీడాకారిణి ఎవరు?

A: *గుగులోత్ సౌమ్య*


3) 👉 ATP( అసోషియేషన్  ఆఫ్ టెన్నిస్ ప్రొఫిషన్స్) ఛాంపియన్(పురుషుల జట్టు) ఎవరు?

A: *రష్యా*


4) 👉ఇటీవల వార్తల్లో నిలిచిన "సందేశ్" దేనికి సంబంధించిన  అంశం?

A: *భారత్ రూపొందించిన వాట్సప్ తరహా యాప్*


5) 👉ప్రపంచంలోనే తొలి  ఎనర్జీ  ఐలాండ్ ఏ దేశంలో  ఏర్పాటు చేయనున్నారు?

A: *డెన్మార్క్*


              

🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈


📕QUIZ No:1089

                    Dt:31.03.2021


1) 👉ప్రస్తుత కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి ఎవరు?


2)👉 వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్  ఆఫ్ ది ఇయర్ -2021 అవార్డ్ ఎవరు గెలుచుకున్నారు?


3) 👉ఐక్యరాజ్య సమితి బహూకరించే ఆసియా  ఎన్విరాన్ మెంటల్ ఎన్ ఫోర్స్మెంట్ అవార్డ్ ఎవరికి లభించింది?


4) 👉 అమల్ అనేది  ఏ దేశ  అంతరిక్ష నౌక?


5) 👉ఇటీవల  అంగారక గ్రహం చేరుకున్న తియాన్ వెన్ -1 అనేది  ఏ దేశానికి చెందిన అంతరిక్ష నౌక? 


                   

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

📕QUIZ No:1088.జవాబులు🌐

                     Dt:31.03.2021


1) 👉 మిస్ ఇండియా-2020 గా నిలిచిన హైదరాబాదీ  అమ్మాయి  ఎవరు?

A: మానస వారణాసి


2) 👉 "స్కోచ్ ఈ ఏటి ముఖ్యమంత్రి"  అవార్డు ఎవరికి దక్కింది?

A: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి


3) 👉 ఆస్ట్రేలియన్ ఓపెన్స్ 2021 మహిళల సింగిల్స్ విజేత ఎవరు?

A: నవోమి ఒసాకా(జపాన్)


4) 👉ఆస్ట్రేలియన్ ఓపెన్స్ 2021 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు?

A: నోవాక్ జాకోవిచ్(సెర్బియా)


5) 👉ప్రతి ఏడాది జాతీయ ఓటర్ల దినోత్సవం  ఎప్పుడు జరుపుకుంటారు?

A: జనవరి 25


                  

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE