*卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐*
🌟 *బుధవారం, మార్చి 31, 2021* 🌟
*_శ్రీ శార్వరి నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం* *శిశిర ఋతువు*
*ఫాల్గుణ మాసం* *బహుళ పక్షం*
తిధి : *తదియ* సా6.24
తదుపరి తదియ
వారం : *బుధవారం* (సౌమ్యవాసరే)
నక్షత్రం : *స్వాతి* మ1.44
తదుపరి విశాఖ
యోగం : *హర్షణ* మ1.50
తదుపరి వజ్రం
కరణం : *వణిజ* ఉ7.36
తదుపరి *భద్ర/విష్ఠి* సా6.24
ఆ తదుపరి *బవ* తె5.10
వర్జ్యం : *సా6.55 - 8.23*
దుర్ముహూర్తం : *ఉ11.40 - 12.28*
అమృతకాలం: *ఉ7.01వరకు* &
*తె3.48 - 5.17*
రాహుకాలం : *మ12.00 - 1.30*
యమగండం/కేతుకాలం: *ఉ7.30 - 9.00*
సూర్యరాశి: *మీనం* || చంద్రరాశి: *తుల*
సూర్యోదయం: *6.00* || సూర్యాస్తమయం: *6.09*
👉 *సంకష్టహర చతుర్థీ వ్రతము*
*_సర్వే జనా సుఖినోభవంతు_*
శుభమస్తు🙏
____________________________________
*_గోమాతను పూజించండి_*
*_గోమాతను సంరక్షించండి_*
No comments:
Post a Comment