NaReN

NaReN

Tuesday, March 30, 2021

ఆడవారికి మాత్రమే!!!

 ఆడవారికి మాత్రమే!!!

-------------------------

మీ ఆయన, టీయో, కాఫీయో చేసిమ్మని అడిగారంటేఎంతో సేపటి బట్టి మాటాడుతున్న మీకు కాసేపు విరామం ఇస్తున్నట్లు అర్థం.

మీ వంటలకు వంకలు పెడుతున్నారంటే.. విమర్శించినట్టుకాదు...మీలో ఆ కళకు ఇంకా పదును పెడుతున్నారని అర్థం..

ఇతర ఆడవారిని చూస్తున్నారు అంటే… మీలోఉన్న, వారిలో లేని అందం ఏమై ఉంటుందా!!అనివెతుకుతున్నారని అర్థం.

రాత్రిళ్ళు గురక పెట్టి పడుకున్నారంటే… మిమ్మల్ని చేసుకున్నాక ఎంతో రిలాక్స్ అయినట్టు అర్థం..

మీ పుట్టినరోజు గిఫ్ట్ ఇవ్వలేదంటే… అది మర్చిపోయి కాదు.. మీ భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేస్తున్నారని అర్థం..

పై విషయాలు అర్థం చేసుకుని, మీ ఆయనను ప్రేమిస్తూ ఉండండి.. 

ఎందుకంటే చంపడం చట్టరీత్యా నేరం కాబట్టి….😉

………………………………

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE