"🇮🇳" మీ పిల్లలు మీరు ఏమి చేస్తే అది వాళ్లు అనుసరిస్తారు.
" పిల్లలు ఏ వాతావరణంలో జీవిస్తారో! అదే నేర్చుకుంటారు.
🌹1)" పిల్లలు "విమర్శించే" వాతావరణంలో పెరిగితే "ఖండించడం" నేర్చుకుంటారు.
🌷"2)" పిల్లలు "భయంతో" పెరిగితే "ఆందోళనతో" జీవిస్తారు.
🌷"3)" పిల్లలు జాలితో పెరిగితే తమపై "తాము జాలి" పడుతుంటారు.
🌸"4)" పిల్లలను గేలి చేస్తే, సిగ్గుతో కుంచించుకు పోవటం నేర్చుకుంటారు.
🌻"5)" పిల్లలు "అసూయతో" పెరిగితే. "ఈర్ష" పడటం నేర్చుకుంటారు.
🔥6")" పిల్లలు "అవమానంతో" పెరిగితే "అపరాధ భావం" తో లోనవుతుంటారు.
⛱️" 7)" పిల్లలను "ప్రోత్సహిస్తే", "ఆత్మవిశ్వాసం" అలవర్చు కుంటారు.
🌼"8)"పిల్లలను "సహనంతో" పెంచితే" ఓపిక"ను అలవరచు కుంటారు.
🥭"9)" పిల్లలను "ప్రశంసలతో" పెరిగితే, వారు "అభినందించటం" నేర్చుకుంటారు.
🌷"10)" పిల్లలు "'ఒప్పు దల"తో పెరిగితే, "ప్రేమించటం" నేర్చుకుంటారు.
🏀" 11)" పిల్లలు అంగీకారంతో పెరిగితే, తనను తాను "ఇష్టపడటం" నేర్చుకుంటారు.
⚾"12)" పిల్లలు "గుర్తింపు పొందే" వాతావరణంలో పెరిగితే, "లక్ష్యాలను" ఏర్పరచుకుంటారు
🥎"12)" పిల్లలు పంచుకునే వాతావరణంలో పెరిగితే, "ఉదార స్వభావాన్ని" అలవర్చుకుంటారు
🎾"13)" పిల్లలు "నిజాయితీ" తో పెరిగితే "సత్య వంతంగా" ఉండటాన్ని అలవర్చుకుంటారు.
🏉"14)" పిల్లలు "న్యాయమైన" వాతావరణంలో పెరిగితే "ధర్మం" అలవర్చుకుంటారు.
🥏" 15)" పిల్లలు "దయ కరుణ " తో జీవిస్తే" గౌరవాన్ని" నేర్చుకుంటారు.
🎱"16)" పిల్లలు "భద్రతతో" పెరిగితే "విశ్వాసాన్ని" అలవర్చుకుంటారు.
🍏"17)" పిల్లలు "ప్రేమాభిమానాల మధ్య పెరిగితే, ప్రపంచంలో ప్రేమను కనుగొంటారు.
🍎"18)" పిల్లలు స్నేహపూరిత వాతావరణంలో పెరిగితే, తాను నివసించే ప్రపంచం
"గొప్పదని" భావిస్తారు.
🍍19)" పిల్లలు "స్వతంత్రంగా నిర్ణయాలు" తీసుకున్నట్లు పెంచుతే, వారు "నాయకులులై" రాణించగలరు.
🍅"20)" మీ పిల్లలకు "మొహమాటం లేకుండా" మాట్లాడటం నేర్పండి. జీవితంలో "సంకోచం లేకుండా" మాట్లాడగలరు.
🍊"21)" పిల్లలకు "బద్ధకం" అలవాటు చేయకండి. ప్రతి పనిలోనూ "అనాసక్తి" చూపించు తారు.
🍓"22)" పిల్లలకు "నెగిటివ్" ఆలోచనలు రానివ్వకండి. పెద్ద అయితే "విజయం" దిశగా అడుగులు వేస్తారు.
🍋"23)" పిల్లలకు "అతి నిద్ర" అలవాటు చేయకండి. సమయపాలన లో తగు శ్రద్ధ వహించి గలరు.
🍎"24)" పిల్లలకు పనులను వాయిదా వేసే పద్ధతి నేర్పకండి,
పెద్ద అయితే అది ఒక జబ్బు కాగలదు జాగ్రత్త,! వహించండి.
ఇంకా చాలా విషయాలు వున్నాయి. మరోసారి ముచ్చటించి ఆనందంతో ఆచరించండి.
No comments:
Post a Comment