NaReN

NaReN

Wednesday, December 8, 2021

ఓ తాగుబోతు

 🙄🙄🙄😳😳😳

ఓ తాగుబోతు ఉదయం నిద్ర లేచాడు... భార్యతో  గత రాత్రి జరిగిన గొడవ గుర్తుకొచ్చింది... బాగా ఫీలయ్యాడు. తాగి పడేసిన బీర్ బాటిల్స్ చూసి, అసలు గొడవకు ఇవే కదా కారణం అనుకున్నాడు - కోపమొచ్చింది... ఆ బాటిల్స్ బయటికి తీసుకొచ్చి, ఒక్కొక్క బాటిల్ ని పగలగొట్టసాగాడు... తిడుతున్నాడు... నిందిస్తున్నాడు...


- మొదటి బాటిల్‌ని‌ పగలగొట్టి "నా భార్యతో గొడవ పడడానికి కారణం నువ్వే" అన్నాడు


- రెండో బాటిల్‌ని‌ పగలగొట్టి "నా పిల్లలకి నేను దూరం కావడానికి కారణం నువ్వే" అన్నాడు


- మూడో బాటిల్‌ని‌ పగలగొట్టి "నేను ఇంగితం  మర్చిపోవడానికి కారణం నువ్వే" అన్నాడు


- నాలుగో బాటిల్ చేతిలోకి తీసుకొని గమనించాడు, ఆ బాటిల్ ఇంకా ఫుల్లుగా వుంది, మూత కూడా తీయలేదు. "నువ్వు పక్కనుండు, రాత్రి జరిగిన గొడవకీ నీకూ సంబంధం  లేదు"...

😊😂😊😂😜😂😝😂😋😂😛😂..

No comments:

Post a Comment

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE