NaReN

NaReN

Wednesday, December 8, 2021

జిల్లా ఉద్యోగుల విభజన అంశాలు

 జిల్లా ఉద్యోగుల విభజన అంశాలు

*CIVIL LIST Problems*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


*Local or Non local*


*Local*👇🏻

1.Who is appointed in Working District appointed as Local will be treated as Local.


*Non-Local👇🏻*

1.Who is appointed in Working District appointed as Non-Local in other district will be treated as Non-Local.



2.Who came to present  working district by inter district Transfer with Non Local Entry will be treated as Non-Local as per service book.


3.Who came to present  working district by inter district Transfer with  Local(other district) Entry will be treated as Non-Local as Non-Local.




➖➖➖➖➖➖➖➖➖➖➖

ఉద్యోగుల క్యాడర్ స్ట్రేన్తు

*ఉద్యోగుల కేటాయింపు*


విషయంపై చిన్న అనుమానం

1. ఆప్షన్ అంటే ఏమిటి?

ఈ ఆప్షన్ను ప్రతి ఒక్కరు ఇవ్వాలా?

2. ఒకవేళ ఇష్టం లేకపోతే ఎలా ఇవ్వాలి?

3. ఇవ్వక పోతే ఏమవుతుంది?


1. ఒక జిల్లాకు ఏ ప్రాతిపదిక మీద పోస్టులను కేటాయిస్తారు?

2. ఒకవేళ జనాభా ప్రాతిపదిక మీదనే అయితే ఎంత మందికి ఒక ఉద్యోగి ఉంటాడు?


*ప్రస్తుతం స్థానికత మరియు సీనియార్టీ ప్రకారం ఉద్యోగుల కేటాయింపు జరుగుతుందని వస్తున్న వార్తల ప్రకారం*


1. స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు జరిగితే

ఆ). ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక మంది టీచర్లు నాగర్కర్నూలు, వనపర్తి జిల్లా వాసులే.

ఒకవేళ అదే నిజమైతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న అందరిని నాగర్ కర్నూలు లేదా వనపర్తి పంపిస్తారా?

అంతమందికి అక్కడ సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించగలరా?

అ1). ఇతర జిల్లాల నుంచి వచ్చి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉద్యోగాలు చేస్తున్న వారిని ఎక్కడికి పంపిస్తారు?

అ2). ఇతర రాష్ట్రాల స్థానికత కలిగిన ఉద్యోగులను ఆయా రాష్ట్రాలకు పంపిస్తారా?


వారివారి జిల్లాలకు రాష్ట్రలకు పంపిస్తే అది రాజ్యాంగం ప్రకారం సాధ్యమేనా?

ఈ విషయం కోర్టులో నిలబడుతుందా?


ఆ). *ఒకవేళ సీనియార్టీ ప్రకారం అయితే సీనియర్ ఉద్యోగులంతా పాలమూరు జిల్లా కేంద్రాన్నే కోరుకుంటారు*. 


వారంతా పాలమూరు వచ్చినట్లయితే పాలమూరుకు జరిగే తీరని నష్టం

ఆ1). సీనియర్ ఉద్యోగులంతా ఒక్కో చోట చేరి నట్లయితే *భవిష్యత్తులో ప్రమోషన్లు ఎలా వస్తాయి*?

ఆ2). సీనియర్ ఉద్యోగులంతా ఒకేసారి రిటైర్ అయితే వారి స్థానాన్ని ప్రభుత్వం వెంటనే భర్తీ చేసి అక్కడి విద్యార్థులకు న్యాయం చేస్తుందా? 

ప్రభుత్వ పాలసీలు మనకు తెలియంది కాదు

అ3). భవిష్యత్తులో స్థానిక సంస్థలే పెన్షన్ లు ఇవ్వాలని చెప్పినట్లయితే ఆ జిల్లాకు అన్ని పెన్షన్ లు ఇచ్చే ఆర్థిక స్తోమత ఉంటుందా?

ఆ4). జూనియర్ ఉద్యోగులంతా సీనియర్లు తీసుకోగా మిగిలిన జిల్లాలకు కేటాయించినట్లు అయితే 

వారేవరూ కూడా 15 నుంచి 20 సంవత్సరాలు వరకు రిటైర్మెంట్ కారు.

ఈ కాలానికి ఎటువంటి రిక్రూట్మెంట్ ఉండదు.

అక్కడ ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఏంటి?


*ఇక షాద్నగర్ డివిజన్ విషయానికొస్తే*

పాలమూరు జిల్లా మొత్తం సీనియార్టీ ప్రకారం కేటాయింపు ఉంటుందని చెప్తున్నారు

*ఇక్కడ కొన్ని అనుమానాలు*

1. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను అట్లే ఉంచుతూ ఇక్కడినుంచి బయటకు వెళ్లే వారినే పంపిస్తారా?

2. ఉమ్మడి జిల్లా ప్రకారం సీనియార్టీ తీసుకుని సీనియారిటీ ప్రకారము ఇక్కడ ఉన్న పోస్టులన్నీ నింపి ఇక్కడ ఉన్న జునియర్లను పంపిస్తారా? 

3. ఇక్కడి నుంచి ఎవరైనా వారి ఇష్టప్రకారం బయటకు వెళ్ళడానికి ఆప్షన్ ఇచ్చుకోవచ్చా? 

4. ఈ డివిజన్లో కి వచ్చేవారిని మాత్రమే సీనియార్టీ మరియు స్థానిక ప్రకారము తీసుకుంటారా?


*ఇక విషయానికి వస్తే*


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో

మేడ్చల్ జిల్లా మొత్తం (80%) 24% హెచ్ఆర్ఏ కింద ఉంది

1. మొదటి తరం సీనియర్లు మేడ్చెల్ కోరుకుంటే?

2. రెండవ తరం మొత్తం రంగారెడ్డి జిల్లాను కోరుకుంటే?

3. మూడవ తరం అంటే జూనియర్లు వికారాబాద్ తీసుకోవాల్సి వస్తుంది.


*దీని ఫలితంగా*

మేడ్చెల్ జిల్లా మొదటి తరం సీనియర్లకు ప్రమోషన్లు అనేవి ఉండకపోవచ్చు.

మేడ్చల్ జిల్లాకు పెన్షన్లు భరించే ఆర్థీకస్థాయి కూడా ఉండకపోవచ్చు.


మూడో తరం వికారాబాదులో ఉన్నట్లయితే 15 నుంచి 20 సం"రాల వరకు రిటైర్మెంట్ ఉండదు అలాగే టీచర్ రిక్రూట్మెంట్ ఉండదు.


ఫలితంగా అక్కడి నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండానే రిటైర్మెంట్ కావాల్సి రావచ్చు


పై విషయాల పై అవగాహన ఉన్న ఎవరైనా దయచేసి మన టీచర్ల యొక్క అనుమాన నివృత్తి చేయగలరని మనవి

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

*✊🏻BCTU*

బిసి ఉపాధ్యాయ సంఘం


*G.O 317 ప్రకారం*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

(1) ప్రస్తుత జీఓ లో స్థానికత అనేది లేదు. 


(2) క్యాడర్ సీనియారిటీ ప్రకారం ప్రతి ఒక్కరూ ఆప్షన్స్ ఇవ్వాలి.


(3) ఉమ్మడి జిల్లా లోని విభక్త జిల్లాల అన్నింటికీ ఆప్షన్ ఇవ్వాలి.


(4) ఒకవేళ ఆప్షన్స్ ఇచ్చిన వారికి అక్కడ సరిపడా పోస్టులు లేకపోతే జూనియర్ ఉపాధ్యాయుడు తప్పనిసరిగా బదిలీ కావలసి ఉంటుంది ( రేషనలైజేషన్ లాగా)


(5) ఇక పదోన్నతుల విషయం కొత్త జిల్లాల సీనియారిటీ ప్రకారం ఇస్తారు. 


(6) GHM పోస్ట్ మల్టీ జోనల్ 

చేశారు కాబట్టి ఏ జిల్లాలో పనిచేసినా సీనియారిటీ వర్తిస్తుంది 


(7) ఇక నిరుద్యోగుల విషయం ప్రస్తుతం ఉపాధ్యాయ పోస్టులు TRT వేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు ఇకముందు కూడా ఉండదు కూడా  తాత్కాలిక సర్దుబాటు,విద్యా వాలంటీర్లు ,కాంట్రాక్ట్ పద్దతి ద్వారా మాత్రమే.


(8) పెన్షన్లు ప్రభుత్వం ఇస్తుంది.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

*PO-2018 జిల్లా పోస్టుల ప్రకారం 6వ అంశం ప్రకారం ........*

ప్రస్తుత పనిచేయు స్థలాన్ని చూసే అవకాశం ఉంది.



➖➖➖➖➖➖➖➖➖➖➖

ఇది నా సొంత పైత్యం దీంట్లో ఏమైనా అభ్యంతరకరమైన విషయం ఉంటే పెద్ద మనసుతో క్షమించండి


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

*📡ప్రశ్న: నేను అంతర్ జిల్లా బదిలీల మీద రంగా రెడ్డి జిల్లా కు వచ్చాను.option ఎలా ఇవ్వాలి.✍️*


సమాదానం:

*➡️రంగా రెడ్డి జిల్లా మూడు జిల్లాలుగా విభజించడం జరిగింది.కావున మీరు మూడు జిల్లాల కు option ఇవ్వాలి.*

*మీరు రంగా రెడ్డి జిల్లా కు వచ్చినప్పటి నుండి మీ seniority లెక్కించ బడుతుంది.*


 *📡ప్రశ్న: కొత్త GO ప్రకారం స్టానికత ను ఎలా నిర్ణయిస్తారు?✍️*


సమాదానం:

    *➡️ప్రభుత్వం విడుదల చేసిన GO 317 ప్రకారం ఉద్యోగులు ఉమ్మడి  జిల్లా వాసులు  స్టానికులుగా పరిగణలోకి తీసుకుంటారు. బయటి జిల్లా వారిని స్టానికులు కానివారిగా పరిగణిస్తారు.*


*📡ప్రశ్న: కొత్త GO ప్రకారం seniority ని ఎలా ఎక్కిస్తారు?✍️*


సమాదానం 


*➡️ప్రస్తుతం మీరు పని చేస్తున్న cadre లో seniority ని మాత్రమే లెక్కిస్తారు.*

*అనగా SGT  నుండి SA గా పదోన్నతి పొందితే ఆ తేదీ నుండి seniority లెక్కిస్తారు.*

*Appointment తేదీ నుండి లెక్కించరు.*

*అంతర్ జిల్లా బదిలీ ద్వార వస్తే అదే తేదీ నుండి seniority వర్తిస్తుంది*


*📡ప్రశ్న: సిద్దిపేట జిల్లా లో కొన్ని వేరే జిల్లాల కు చెందిన మండలాలు విలీనం అయ్యాయి.option ఎలా ఇవ్వాలి.✍️*


సమాదానం 


*➡️ఉదాహరణకు సిద్దిపేట జిల్లా లో వరంగల్ జిల్లా లో ని కొంత భాగం కలిసిపోయింది.కావున పూర్వపు  వరంగల్ జిల్లా కు చెందిన ఉద్యోగులు ఎవరైన సిద్దిపేట కు option ఇవ్వవచ్చు.*

*కానీ పూర్వపు మెదక్ జిల్లాకు చెందిన ఉద్యోగులు వరంగల్ జిల్లా కు ఆప్షన్ ఇవ్వడానికి వీలు లేదు*



*📡ప్రశ్న: మేము భార్యాభర్తలిద్దరం టీచర్ లుగా ఒకే జిల్లా లో పని చేస్తున్నామ్. మాకు స్పెషల్ category వర్తిస్తుందా?✍️*


సమాదానం:


*➡️ప్రభుత్వం విడుదల చేసిన GO లో spouse వారిని స్పెషల్ category కింద పరిగణనలోకి తీసుకోలేదు.*

*మీరు అందరిలాగె విడివిడిగా option ఇచ్చు కోవాలి.*

*ఒకవేళ మీకు వేరు వేరు జిల్లాలు కేటాయించటం జరిగితే అప్పుడు మీరు spouse category కింద ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి.*

*ప్రభుత్వం మీ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది*





No comments:

Post a Comment

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE