భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి - 2002 (Flag Code of India)
ముఖ్య లక్షణాలు
భారత జాతీయ జండా భారత దేశ ప్రజల ఆశలను, ఆక ంక్షలను సూచిసుత ంది. ఇది
మన జాతీయ ఆతమగౌరవ నికి ప్రతీక. స రవజనీన అభిమానం, గౌరవం మరియు
విధేయత కలిగిఉంది. ఇది భారత ప్రజల మనసుులలో భావోదేవగ లతో కూడిన ఒక
ప్రతేయక స ా నానిి ఆకరమంచి ఉంది.
జాతీయ గౌరవభంగ నిరోధక చట్టం-1971 మరియు భారత జాతీయ జండా ప్రవరతనా
నియమావళికి లోబడి భారత జాతీయ జండాను ఎగురవేయుట్, ఉప్యోగించుట్
మరియు ప్రదరిశంచుట్ జరుగుత ంది. భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి
జనవరి 26, 2002 నుండి అమలులోకి వచిచంది. స మానయ ప్రజల అవగ హన కొరకు
భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి- 2002 యొకక ముఖ్య లక్షణాలు కిరంది
విధంగ ఇవవబడాా యి.
భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి- 2002 ని డిస ంబర్-30, 2021
నాట్ి ఆదేశ ల ప్రక రం సవరించడం జరిగింది మరియు ప లిసటర్ లేదా మషన్ తో
తయారు చేయబడా జండా అనుమతంచబడింది. జాతీయ జండాను చేతతో వడకిన
లేదా చేతతో నేసిన లేదా మెషినుతో ప్తత/ప లిసటర్/ఉనిి/సిల్కక/ఖ్ాదీ తో
తయారు చేయాలి.
ప్బ్లి క్ లేదా ప్రయివేట్ు సంసా లేదా విదాయ సంసాల సభుయడు జాతీయ జండా
గౌరవ నికి భంగం కలుగకుండా అనిి రోజులు, అనిి సందర ాలలోనూ
ఎగురవేయవచుచను.
భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి లోని ప ర్ట-II, పేర 2.2 యొకక (ix)
నిబంధననిబంధనను జూల ై-19, 2022 ఆదేశ ల ప్రక రం భారత జాతీయ జండా
ప్రవరతనా నియమావళి- 2002 ని కిరంది విధంగ సవరించడం జరిగింది.
(ix) ప్రజలు తమ ఇంట్ిప ై గ నీ ఆరుబయట్ గ నీ జండాను
ప్రదరిశంచునప్ుడు ర డిర మరియు ప్గట్ిప్ూట్ ఎగురవేయవచుచను.
భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి లోని పేర 1.3 మరియు 1.4 ప్రక రం
జాతీయ జండా దీరఘ చత రస ర క రంలో ఉండాలి మరియు ఏ ప్రిమాణంలోన ైనా
ఉండవచుచ క నీ పొ డవు వ డలుులు 3:2 నిషుతతలో ఉండాలి.
జాతీయ జండాను బహిరంగ ప్రదేశ లలో వ తావరణ ప్రిసిాత లతో సంబంధం
లేకుండా వీలయినంతవరకు సూరోయదయం నుండి సూర యసతమయం వరకు
మాతరమే ఎగురవేయాలి.
జాతీయ జండాను ప్రదరిశంచినప్ుడ అది ఎప్ుుడూ గౌరవ స ా నంలో(ఎత్తతన)
ఉండాలి విసుషటంగ ఉండాలి.
నలిగిన లేదా చిరిగిన జండాను ఎగురవేయర దు, ప్రదరిశంచర దు
జాతీయ జండాను ఏ ఇతర జండా లేదా జండాలతో కలిపి ఏక క లంలో ఒకే వేదిక
మీద ఎగురవేయర దు.
భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి లోని ప ర్ట-III, స క్షన్ IX లో పేరకకని
విధంగ జాతీయ జండాను భారత ర షటరప్త, ఉప్ ర షటరప్త, ప్రధానమంతర, గవరిర్
మొదల ైన ప్రముఖ్ులు తప్ు మరే ఇతర వ హనాలప ై జాతీయ జండాను
ఎగురవేయర దు.
జాతీయ ప్తాకం కంట్ే ఎత త గ లేదా ప ైన లేదా ప్కకప్కకన మరే ఇతర జండాల
వేదికలు ఉండర దు.
జాతీయ జండాను తలకిందులుగ అంట్ే క ష యరంగు కిందికి వచేచ విధంగ
ఎగురవేయర దు. ఎవర ైనా వయకిత లేదా వసుత వుకు స లూయట్ చేసూత అవనతం
చేయర దు. ఎదురవేయబడిన జాతీయ జండాప ై ప్ూలు, ప్ూలదండలు ఉంచర దు.
జాతీయ జండాను తోరణం లాగ , ప్ూలదండ లాగ లేదా అలంకరణ వసుత వు లాగ
ఇతర ఏ ప్దదతలోనూ ఉప్యోగించర దు. జాతీయ జండాను నేలప ైలేదా క లిబాట్
ప ై ప్రచర దు.
జాతీయ జండాను పో డియంను లేదా వేదికను కప్ుడానికి వీలులేదు, ఎవవరూ
కూడా నడుము కింది భాగప్ు దుసుత లుగ ఉప్యోగించర దు. కుషనుి, చేత
రుమాళ్ళు, నేప్ కినుి, లో దుసుత లు మరియు డేరస్ మెట్ీరియల్క ప ై ముదిరంచర దు,
ఎంబార యిడరీ చేయర దు.
జాతీయ జండాను ప్రయివేట్ వయకుత ల అంతయకిరయలలో ఉప్యోగించర దు, జాతీయ
జండాప ై అక్షర లు ముదిరంచర దు. వసుత వులను చుట్టడానికి, సవవకరించడానికి,
ప్ంపిణీకి ఉప్యోగించర దు. వ హనాలప ై కప్ుర దు.
జాతీయ జండాను అడాంగ ఎగురవేయునప్ుడు క ష యరంగు ప ై భాగంలో
ఉండాలి. నిలువుగ ఎగురవేయునప్ుడు క ష యరంగు ఎగురవేసే వయకితకి ఎడమ
వ ైప్ున ఉండాలి. జండాను ఎగురవేయునప్ుడు చురుకుగ ప ైకి లేపి దింప్ునప్ుడు
న మమదిగ దింప లి.
భారత ప్రభుతవం సూచించినప్ుడు తప్ు జాతీయ జండాను జండా సతంభం సగం
ఎత త లో ఉంచర దు ఎలిప్ుడూ జండాను సతంభం ప ై భాగంలోనే ఉంచాలి.
భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి2002 లోని పేర 3.44 ప్రక రం కిరంద
కనప్రచిన ప్రతేయక వయకుత లకు మాతరమే తమ క రిప ై జాతీయ జండాను ఎగురవేసే
ప్రతేయక హకుకను ప్రిమతం చేయబడింది. ర షటరప్త, ఉప్ర షటరప్త, గవరిరుి,
ల ఫ్ిటన ంట్ గవరిరుి, ప్రధానమంతర, కేందరకేబ్లన ట్ మంత ర లు, సహాయమంత ర లు,
ర షటర లేదా కేందరప లిత ప ర ంతాల ముఖ్యమంత ర లు, కేబ్లన ట్ మంత ర లు, లోక్ సభ,
జయసభ, ర ష టర ల శ సనసభ, విధానసభల సవుకరుి, డిప్ూయట్ి సవుకరుి, ర షటర
మరియు కేందరప లిత ప ర ంతాలోి ని ఎమెమలేయలు, సుపవరం కోరుట, హ ైకోరుట ప్రధాన
నాయయమూరుత లు, నాయయమూరుత లు తమ క రిప ై జాతీయ జండావు
ఉంచుకోవచుచ.
భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి2002 లోని పేర 3.32 ప్రక రం
జాతీయ జండాను ఇతర దేశ ల జాతీయ జండాలతో కలిపి ఎగురవేసే
సందర్భాలలో, మిగిలిన జండాలను ఆంగి వరణమాల లోని అక్షర కరమంలో ఉంచాలి
భారత జాతీయ జండాను వరుసలో కుడివైపున ఉంచాలి. జండాల వేదికలు సమాన ఎత్తు లో ఉండాలి.
భారత జాతీయ జండా ప్రవర్తనా నియమావళి-2002 లోని పేర 2.22 ప్రకారం
జండా ప తబడి ప డ్ైపో యి ఉంట్ే జాతీయ జండా గౌరవ నికి భంగం కలగని విధంగా దానిని తగులబెట్టడం కానీ, మరేదైనా ప్దదతిలో పూర్తిగా నాశనం చేయాలి.
సామాన్య ప్రజలకోసం తయారు చేయబడ్డ కాగితపు జండాలను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా ఓ ప్దదతి ప్రకారం పూర్తిగా నాశనం చేసేయాలి.
No comments:
Post a Comment