NaReN

NaReN

Saturday, January 22, 2022

Income tax info

Update@NaReN


Income Tax Info

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


💰IT కోసం మనం సబ్మిట్ ఏం చేయాలి.

మార్చి.2021 నుండి ఫిబ్రవరి.2022 వరకు.


👉అంటే 12 నెలల

     జీతం.

👉PRC. ఎరియర్స్

👉 సరెండర్ లీవు

     తీసుకున్న వారు

👉6/12/18/24

     తీసుకున్న వారు

👉చిల్డ్రన్ ఫీజ్ కన్సేషన్

    తీసుకున్న వారు

👆పై వివరాలు

     సూచించ వలసి

    ఉంటుంది 



🚶🏻‍♂️సిద్దం చేయండి

👉హౌస్ లోన్

👉ఎడ్యుకేషన్ లోన్

👉పిల్లల ఫీజ్ కట్టిన

     రిసిప్ట్టులు

👉LIC స్టేట్మెంట్

👉పోస్ట్ ఆఫీస్ లో

     సుకన్య వివరాలు

ఇంకా ఏమి ఉన్నా

     రెడీ చేసుకోండి.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

No comments:

Post a Comment

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE