NaReN

NaReN

Wednesday, March 31, 2021

01.04.2021 DD యాదగిరి డిజిటల్ పాఠాలు

 *ఏప్రిల్ 01వ తేదీ దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో పాఠాలు*


 *3వ తరగతి - తెలుగు - 10.30 నుండి 11.00 గంటల వరకు*


*👉పాఠం - కాకుల లెక్క - 1*

👇👇

https://www.youtube.com/watch?v=1-oLV_PgUKc

~~~~~~~~~~~~~~~~~~~~~~~~


*5వ,తరగతి - EVS - ఉదయం 11.00 నుండి 11.30 వరకు* 


 *👉పాఠం - వాతావరణం - గాలి*

👇👇

https://www.youtube.com/watch?v=SBdqOWH44ZQ


🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈


*HIGH SCHOOL*


*10 వ,తరగతి - English - ఉదయం 11.30 నుండి 11.51 గంటల వరకు*


*👉పాఠం - My Childhood* (Discourse Biography)


https://www.youtube.com/watch?v=2mdfxtBX61s

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*9వ, తరగతి - జీవశాస్త్రం -11.51 నుండి 12.12 గంటల వరకు*


*👉పాఠం - కండర కణజాలం - నాడీ కణజాలం*


https://www.youtube.com/watch?v=SOwAnXFycBM

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*10వ, తరగతి - Physics - ఉదయం 12.12 నుండి 12.32 గంటల వరకు*


*👉పాఠం - Principles of Metallurgy - 2* (EM)


https://www.youtube.com/watch?v=euP4aM2qvgY

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*8వ, తరగతి - English -12.32 నుండి 01.00 గంటల వరకు*


*👉పాఠం - Grammar* (Adverbs)


https://www.youtube.com/watch?v=AfF49aCuEgM

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

        💢💢💢💢💢💢💢💢💢💢💢


*టీ- శాట్(T-sat)*


*3వ తరగతి - గణితం - 9.00 గం,, నుండి 9.30 గం,, ల వరకు*


*👉పాఠం: - రెండు మూడు అంకెల తీసివేత*

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*5వ తరగతి - EVS - 9.30 గం,, నుండి 10.00 గం,, ల వరకు*


*👉పాఠం - నాలుక చర్మము*


            🍃🍃🍃🍃🍃🍃🍃🍃


*10వ తరగతి - జీవశాస్త్రం - 10.00 గం,, నుండి 10.30 గ,, ల వరకు*


*👉పాఠం - ప్రసరణ వ్యవస్థల పరిణామ క్రమం*

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*10వ తరగతి - Physics - 10.30 గం,, నుండి 11.00 గ,, ల వరకు*


*👉పాఠం - Principles of Metallurgy - 2* (EM)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~


            🍲🍲🍲🍲🍲🍲🍲🍲


*7వ తరగతి - English - 12.00 గం,, నుండి 12.30 గ,,ల వరకు*


*👉పాఠం - The Wonderful World of Chess* (Face Sheet)

~~~~~~~~~~~~~~~~~~~~~~~

*4వ తరగతి - EVS - 12.30 గం,, నుండి 01.00 గం,, ల వరకు*


*👉పాఠం - Different Games and Rules - 1* (EM)


♣♣♣♣♣♣♣♣♣♣♣♣


*6వ తరగతి - Gen Science - 02.00 గం,, నుండి 02.30 గ,, ల వరకు*


*👉పాఠం - Living Things and Non Living Things - 2*

~~~~~~~~~~~~~~~~~~~~~~~

*5వ తరగతి - EVS - 02.30 గం,, నుండి 03.00 గ,, ల వరకు*


*👉పాఠం - Animals the Base of Our Life - 2* (EM)


             🌰🌰🌰🌰🌰🌰🌰🌰


*8వ తరగతి - Urdu - 03.00 గం,, నుండి 03.30 గ,, ల వరకు*


*👉పాఠం - Ashrafiyau ki Thaily* (UM)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*8వ తరగతి - Bio Science - 03.30 గం,, నుండి 04.00 గ,, ల వరకు*


*👉పాఠం - Production of Food form Animals - 1* (EM)


            ♦♦♦♦♦♦♦♦


*9వ తరగతి - గణితం - 04.00 గం,, నుండి 04.30 గ,, ల వరకు*


*👉పాఠం - గణితంలో నిరూపణలు*

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*9వ తరగతి - Bio Science - 04.30 గం,, నుండి 05.00 గ,, ల వరకు*


*👉పాఠం - Soil Pollution - 1* (UM)

Todays Quiz

 🏆 డైలీ క్విజ్🏆

       👉 ✨   (Test 7️⃣2️⃣)✨

 03.04.2021

https://quizzory.com/id/606404aeb8a8862a6f231248


📕QUIZ No:1091

                      Dt:03.04.2021


1)👉 తెంగాణలో *5 star* గుర్తింపు పొందిన నానాజీపూర్ పోస్టాఫీస్  ఏ జిల్లాలో కలదు?


2) 👉 *వెనుజులా* పౌరులకు తాత్కాలిక రక్షణ కల్పించాలని ఏ దేశం నిర్ణయించింది?


3)👉 *ఇటలీ* నూతన ప్రధానిగా  ఎవరు  ఎన్నికయ్యారు?


4) 👉 *జాతీయ SC కమీషన్ ఛైర్మన్* గా ఎవరు నియమితులయ్యారు?


5)👉 *పుగలూర్-త్రిచూర్* విద్యుత్ ప్రాజెక్ట్  ఏ రాష్ట్రంలో కలదు?


               

⛱️⛱️⛱️⛱️⛱️⛱️⛱️⛱️⛱️⛱️


📕QUIZ no:1090.జవాబులు

                   Dt:03.04.2021


1) 👉ఇటీవల వార్తల్లో నిలిచిన   'గుడాఫ్ సెగే' ఏ దేశ  అథ్లెట్?

A: *ఇథియోపియా*


2) 👉భారత మహిళల సీనియర్ ఫుట్ బాల్ జట్టులో చోటు సంపాధించిన తెలంగాణ క్రీడాకారిణి ఎవరు?

A: *గుగులోత్ సౌమ్య*


3) 👉 ATP( అసోషియేషన్  ఆఫ్ టెన్నిస్ ప్రొఫిషన్స్) ఛాంపియన్(పురుషుల జట్టు) ఎవరు?

A: *రష్యా*


4) 👉ఇటీవల వార్తల్లో నిలిచిన "సందేశ్" దేనికి సంబంధించిన  అంశం?

A: *భారత్ రూపొందించిన వాట్సప్ తరహా యాప్*


5) 👉ప్రపంచంలోనే తొలి  ఎనర్జీ  ఐలాండ్ ఏ దేశంలో  ఏర్పాటు చేయనున్నారు?

A: *డెన్మార్క్*


              

🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈


📕QUIZ No:1089

                    Dt:31.03.2021


1) 👉ప్రస్తుత కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి ఎవరు?


2)👉 వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్  ఆఫ్ ది ఇయర్ -2021 అవార్డ్ ఎవరు గెలుచుకున్నారు?


3) 👉ఐక్యరాజ్య సమితి బహూకరించే ఆసియా  ఎన్విరాన్ మెంటల్ ఎన్ ఫోర్స్మెంట్ అవార్డ్ ఎవరికి లభించింది?


4) 👉 అమల్ అనేది  ఏ దేశ  అంతరిక్ష నౌక?


5) 👉ఇటీవల  అంగారక గ్రహం చేరుకున్న తియాన్ వెన్ -1 అనేది  ఏ దేశానికి చెందిన అంతరిక్ష నౌక? 


                   

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

📕QUIZ No:1088.జవాబులు🌐

                     Dt:31.03.2021


1) 👉 మిస్ ఇండియా-2020 గా నిలిచిన హైదరాబాదీ  అమ్మాయి  ఎవరు?

A: మానస వారణాసి


2) 👉 "స్కోచ్ ఈ ఏటి ముఖ్యమంత్రి"  అవార్డు ఎవరికి దక్కింది?

A: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి


3) 👉 ఆస్ట్రేలియన్ ఓపెన్స్ 2021 మహిళల సింగిల్స్ విజేత ఎవరు?

A: నవోమి ఒసాకా(జపాన్)


4) 👉ఆస్ట్రేలియన్ ఓపెన్స్ 2021 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు?

A: నోవాక్ జాకోవిచ్(సెర్బియా)


5) 👉ప్రతి ఏడాది జాతీయ ఓటర్ల దినోత్సవం  ఎప్పుడు జరుపుకుంటారు?

A: జనవరి 25


                  

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


Tuesday, March 30, 2021

పాత తరం...తీపి గురుతులు

 పాత తరం...తీపి గురుతులు 😢🙏


        రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక క్రమశిక్షణ కలిగిన, కష్టపడిన తరం ఈ ప్రపంచం  నుండి కనుమరుగు అవ్వబోతోంది.

             అవును ఇది ఒక చేదు నిజం ।

ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు.  

రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు !

ఉదయం పెందరాళే లేచేవాళ్ళు !

నడక అలవాటు ఉన్నవాళ్ళు! 

మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు

 ఉదయమే  వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !

ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు! 

మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!

 పూజకు పూలు కోసే వాళ్ళు !

పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !

మడిగా వంట వండేవాళ్ళు !

దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు! 

దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు !

దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !!!

మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు.!!

 అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు! 

కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు !

స్నేహంగా మెలిగే వాళ్ళు!

తోచిన సాయం చేసేవాళ్ళు !

చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు !

ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు !

ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు !

పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు! 

ఫోన్ నెంబర్ లు డైరీ లో రాసిపెట్టుకునే వాళ్ళు!

పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు!

కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు !

సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు !

పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు ! 

తీర్థయాత్రలు చేసేవాళ్ళు !

ఆచారాలు పాటించే వాళ్ళు !

తిధి, వారం , నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు !

పుట్టిన రోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు !

చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు !

లుంగీలు, చీరలు  కట్టుకుని ఉండేవాళ్ళు !

చిరిగిన  చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు!

అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు !  

వాళ్ళు ....

తలకు నూనె రాసుకునే వాళ్ళు !

జడగంటలు పెట్టుకున్నవాళ్ళు !

కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు !

చేతికి గాజులు వేసుకునే వాళ్ళు !

ఇప్పటిలా మనుష్యులను వాడుకుని వస్తువుల తో స్నేహం కాకుండా... వస్తువులను వాడుకుంటూ మనుషుల తో స్నేహంగా గడిపిన తరం.....

.

ఈ తరాన్ని చూసి మూగబోయిన వాళ్ళు

మీకు తెలుసా ?

వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా  మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు.

మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమె ఉన్నారు.

మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటె దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి 

.లేదంటే .....

.లేదంటే .....  

.లేదంటే .....

ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది.

.వాళ్ళ ప్రపంచం, వస్తువులతో కాకుండా, మనుషులతో మానవత్వం తో,స్నేహం తో కూడి ఉండే తరం...

సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది ,!

 స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !

కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది!

 ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా ధైర్యంగా మాట్లాడగలిగిన తరం

ద్వేషం, మోసం లేని స్నేహ  జీవనం గడిపిన తరం అది!

సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అదే

 

లోకానికి తప్పు చేయడానికి భయపడి జీవనం గడిపిన తరం అది !

ఇరుగుపోరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!😊

 తనకోసం కొంత మాత్రమే వాడుకుని, తన సంతానం వృధ్ధి కోసం పరితపించిన తరం

.

వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది 

మీ కుటుంబం లో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి. .

సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజాలతో స్నేహంగా వుండేట్టు వారిని తయారు చేయాలి..


*సంస్కారం లేని దేశం ... సంస్కృతి లేని దేశం గా ఈ భారతాన్ని  మార్చేయ్యకండి !!!*


తప్పులను సరిదిద్దగలది  సంస్కారమే

సర్కారు చేసే  చట్టాలు కాదు....🙏


*రాబోయే తరాలకు ఆస్తులనే కాదు ... ఆప్యాయతలను,స్నేహాన్ని కూడా అందిద్దాం.. లేకుంటే రాబోయే తరాలవారిని మనుషులుగా కాక మర యంత్రాలుగా పిలుస్తారు..🤔*


.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కలెక్టర్-పిచ్చాసుపత్రి జోక్

 కలెక్టర్-పిచ్చాసుపత్రి జోక్

*ఆకస్మాత్తుగా పిచ్చాసుపత్రి తనిఖీకి వెళ్లిన కలెక్టర్ తో ఒక పిచ్చవాడు ఇలా అన్నాడు*

*పిచ్చివాడు* :- ఎవరు మీరు

*కలెక్టర్*:- నేను ఈ జిల్లా కలెక్టర్ ని

*పిచ్చివాడు* :-🤫 షూ........... నెమ్మదిగా, నేను ఆలా చెప్పినందుకే నన్ను ఇక్కడ పడేసారు అన్నాడు

పాపం కలెక్టర్ గారికి ఏమి అనాలో అర్ధం కాలేదు 😂😂😂😂

ప్రస్తుత పిల్లలు - తల్లిదండ్రులు

 “స్లేట్‌ ది స్కూల్స్‌”కి ఛైర్మన్‌గా ఉన్న విద్యావేత్త వాసిరెడ్డి అమర్‌నాథ్‌ లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో తలిదండ్రుల్లో చర్చనీయాంశంగా మారాయి.మీడియా ఇలాంటి వాటిని విడిచి అక్కర్లేని విషయాలను రుద్దుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సంఘటనలను ప్రమాద ఘంటికలుగా ప్రతి పేరెంట్‌ గుర్తించాలి. కాలనీ, అపార్ట్‌మెంట్, టీచర్స్ అసోషియేషన్లలో కూడా తమ పిల్లలు ఇలా అవకుండా తామేం చేయగలమో మాట్లాడుకోవాలి. ఇంతకీ అమర్‌నాథ్‌ గారు ఆందోళన వ్యక్తం చేసిన సీరియస్‌ పరిణామాలు ఇవే.


వాసిరెడ్డి అమర్‌నాథ్‌ గారి పోస్టు యథాతథంగా:


ఒక్కసారి ఆలోచించండి !

రెండు నెలల క్రితం ఢిల్లీ లోని రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 2వ తరగతి పిల్లాడిని అదే స్కూల్ కు చెందిన 11 తరగతి అబ్బాయి స్కూల్ టాయిలెట్‌లో చంపేశాడు. కారణం? స్కూల్లో ఎవరైనా చస్తే పరీక్షలు పోస్ట్‌ పోన్ అవుతాయి అని.


ఏమండీ 16 ఏళ్ళ పిల్లాడికి 7 ఏళ్ళ పిల్లాడిని చంపాలని ఆలోచన రావడమేంటి ?

అందులో ఏదో ఆవేశంతో తోస్తే కింద పడి చనిపోయిన బాపతు కాదు కదా?

మీరు భయ పడకండి. ఎగ్జామ్స్ పోస్ట్‌ పోన్‌ అవుతాయి.


నేనే ఏదోకటి చేస్తాను అని ఆ బాల రాక్షసుడు రెండు రోజల ముందు నుంచి క్లాస్ మేట్స్ కు చెప్పాడు .

స్కూల్ కు కత్తి తెచ్చి ప్లాన్ చేసి చంపేశాడు. టెర్రరిస్ట్‌లు కూడా ఇంత చిన్న కారణానికి అందునా పసి పిల్లని చంపడానికి వెనకాడుతారు.


కానీ ఒక స్కూల్ పిల్లాడు ఇలా చేసాడు అంటే కారణం ఏంటి అని ఎవరు పెద్దగా ఆలోచించలేదు. ఒకే ఒక్క రోజు అది బ్రేకింగ్ వార్త అయ్యింది.


అమ్మా! ఢిల్లీలో పిల్లలు ఇలా వుంటారా అని అని కాసేపు క్రైమ్ సీరియల్ చూసినట్టు అందరూ ఒక్క నిట్టూర్పు విడిచి అక్కడితో వదిలేసారు.


సరిగ్గా అలాంటి సంఘటనే ఇప్పుడు లక్నోలోని బ్రైట్ ల్యాండ్ స్కూల్‌లో జరిగింది. ఇక్కడ ఒకటో క్లాస్ అబ్బాయి ని అదే స్కూల్ కు చెందిన ఆరవ క్లాస్ అమ్మాయి పొడిచింది.

అవునండీ..ఆరవ క్లాస్, పొడిచింది కూడా అమ్మాయే. మీరు సరిగ్గానే చదివారు. ఇదేదో ఎక్కడో జరిగిన ఒకటి అరా సంఘటనలు కావు.


ఇందాకే ఒక టీవీ డిస్కషన్ బ్రేక్ లో ఒక వ్యక్తి చెప్పారు.

రంగారెడ్డి జిల్లా లో ఒక ప్రభుత్వ స్కూల్ కు చెందిన ఆరవ తరగతి అబ్బాయి తన స్కూల్ మేట్స్ ను మోసం చేసి రూ.35 వేలు పోగేశాడట. అమ్మ నాన్నకు తెలియకుండా మిమ్మల్ని టూర్ కు తీస్కొని వెళతాను అని చెప్పాడట.


చివరకు బ్లాక్ మెయిలింగ్ కు దిగాడట!  పిల్లలలో ఇంత క్రిమినల్ మనస్తత్వం ఎందుకు పెరుగుతోంది.


గత కొన్ని నెలలుగా నెత్తి నోరు బాదుకుని చెబుతూనే ఉన్నా…అయ్యా పిల్లల చేతిలోకి స్మార్ట్ ఫోన్ ఇచ్చేసారు.

వారు అందులో అతి భయానక దృశ్యాలు ఉన్నా వీడియో గేమ్స్ ఆడుతున్నారు. గత కాలం పిల్లలు కబాడీ, ఖోఖో లాంటి గేమ్స్ ఆడితే ఇప్పటి పిల్లలు చంపడం ఒక ఆటగా తయారు అయ్యింది.


అమ్మలకేమో టీవీలో సీరియళ్ళు పిచ్చి.


నాన్నలకు చెత్త రాజకీయాల పిచ్చి.


టీవీలకు సంచలన వార్తలు కావాలి.


పిల్లలు మాత్రం ఎవరికీ అక్కర్లేదా?


బాలల లోకాన్ని ఎప్పుడో కల్మషం చేసేసారు.


ఇప్పుడు ఇప్పుడు వారిని మనం టెర్రరిస్ట్‌లుగా తయారు చేస్తున్నాం.


ఇంటి ఇంటిలో ఒక టెర్రరిస్ట్ తయారు అవుతున్నాడు.


మీడియా పట్టించుకోదు.


ప్రభుత్వాలు ఏమీ చెయ్యవు.


మీ పిల్లల్ని మీరే రక్షించుకోవాలి.


నీలి చిత్రాలు, హింసాత్మక వీడియో గేమ్స్, మద్యపానం, ధూమపానం, ఇవన్నీ ఆధునిక రోగాలు.


వీటిని ఒకరి నుంచి మరొకరికి వ్యాపింప చేసే దోమ స్మార్ట్ ఫోన్.


స్మార్ట్ ఫోన్‌ను మీ పిల్లలకు దూరంగా ఉంచండి.


ఇంట్లో కంప్యూటర్ ఏర్పాటు చేయించండి.


దానిపై చైల్డ్ లాక్ లాంటి ఫీచర్స్ ఇన్‌స్టాల్‌ చెయ్యండి.


పిల్లని ఒక కంట కనిపెట్టండి.


పిల్లలతో సమయం గడపండి.


వారితో మాట్లాడండి.


వారు చెప్పేది వినండి.


కేవలం ధనాపేక్షే ద్యేయంగా కాక పిల్లలకు మోరల్ వాల్యూస్ నేర్పే స్కూల్స్‌లో వారిని చేర్పించండి.


మన పిల్లని రక్షించుకొందాం. లేక పొతే మనం సర్వనాశనం అయిపోతాం.

నా బాధను నలుగురితో పంచుకోండి.


ఈ విషయాన్నీ తల్లి తండ్రులు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి

మీ పిల్లల భవిషత్ కు బంగారు బాటలు వేయండి


ఎక్కడకు వెళ్తున్నారు ఆంటీ..?


మా బాబును చూడటానికి Hostel వెళ్తున్న.


బాబు ఏం చదువుతున్నాడు.?

1 వ తరగతి


మీ వారు ఏం చేస్తుంటారు.?

Contractor (Govt) job చేస్తున్నారు.


మరి మీరేం job చేస్తున్నారు..?

Job ఏం లేదు. ఇంటి దగ్గరే ఉంటాను.


మరీ పిల్లాడిని hostel ల్లో…?

అంటే ఈ మధ్య కొంచెం అల్లరి ఎక్కువైందిలే.


ఓహో…

ఆరేళ్ళ పిల్లాడు కాకుండా ముప్పై ఏళ్ల నీ మొగుడు చేస్తాడా అల్లరి (మనసులో) మీకు తెలియని విషయం ఏంటంటే..


పిల్లాడు hostelల్లో ఉన్నంత కాలం


వాడికి

అమ్మంటే ఓ ఆయా..

నాన్నంటే డబ్బులిచ్చే Atm.. అంతే


అలా పెంచిన మీరు

రేపొద్దున్న వాడికి ముపై

మీకో అరవై ఏళ్ళు వచ్చాక తెలుస్తుంది.

అప్పుడు

మా కొడుకు మమ్మల్ని

old age home లో పడేశాడు అని ఏడవడానికి సిగ్గుపడాలి.


పిల్లాడికి 5 ఏట వచ్చేదాక నెత్తిన పెట్టుకొని పెంచండి

15వ ఏట వచ్చేదాక క్రమశిక్షణతో పెంచండి

25వ ఏట వచ్చేదాక మంచి స్నేహితుడిలా పెంచండి


మీ పెంపకం నుండే వాడికి సంస్కారం అలవాటు అవుతుంది అని గుర్తించండి.

అమ్మమ్మలు ,నాయినమ్మలతో కొన్నాళ్ళు గడిపే అవకాశం వారికివ్వండి.బంధువులు బాంధవ్యాల గొప్పతనం తెలిసోకోనివ్వండి. ముఖ్యంగా ఆడవాళ్లు అత్తమామలను ఇంటికి రానియ్యటంలేదు. రేపు మీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటే…? చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. మీరు మారండి పిల్లలకు మారే అవకాశం ఇవ్వండి.

అసలేం జరుగుతుంది మన దేశంలో..?


 విద్యాసంస్ధలేమో లాబాల కోసం

ఉపాధ్యాయులేమో జీతాల కోసం

తల్లిదండ్రులేమో ఎంత ఖర్చైనా పర్లేదు

తమ పిల్లలకు మంచి ర్యాంకులు రావాలి

పిల్లలకేమో బట్టి కొట్టైన కాపి పెట్టైనా

ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని.


బయట ఎండ నాన్నా అని చెప్పి వాడి చేతిలో Mobile పెడతారు ఇక వాడి ఆటలన్ని అందులోనే..

అది కాస్తా తలుపులు వేసుకొని

బూతు బొమ్మలు చూసేదాకా వెళ్తాయి.


మీ అందరి స్వార్ధంతో అజ్ఞానంతో పిల్లల ఇష్టాలను, ఎదుగుదలను బాల్యంలోనే సమాధిచేస్తున్నారు.


గుర్తుంచుకోండి..


”మీరు పెంచేది మీ పిల్లల్ని కాదు...సమాజాన్ని తీర్చిదిద్దే రేపటి తరాన్ని...అది మర్చి పోవద్దు…

వారే రాబోయే రోజుల్లో ఈ జాతి నిర్మాణ రథ సారథులు...ఇప్పుడు వారుంటున్న వసతి గృహాలు రేపు మీ వృద్ధాశ్రమాలు..

31.03.2021 DD యాదగిరి పాఠాలు

 *మార్చి 31వ తేదీ దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో పాఠాలు*


 *3వ తరగతి - గణితం - 10.30 నుండి 11.00 గంటల వరకు*


*👉పాఠం - రెండు మూడు అంకెల తీసివేత*

👇👇

https://youtu.be/GL85Me3tsKw

~~~~~~~~~~~~~~~~~~~~~~~~


*5వ,తరగతి - EVS - ఉదయం 11.00 నుండి 11.30 వరకు* 


 *👉పాఠం - నాలుక చర్మము*

👇👇

https://youtu.be/4pEBlxZh9Mo


🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈


*HIGH SCHOOL*


*10 వ,తరగతి - జీవశాస్త్రం - ఉదయం 11.30 నుండి 11.51 గంటల వరకు*


*👉పాఠం - మానవునిలో జీర్ణ వ్యవస్థ*


https://youtu.be/eyuMi4scc-k

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*9వ, తరగతి - భౌతికశాస్త్రం -11.51 నుండి 12.12 గంటల వరకు*


*👉పాఠం - న్యూటన్ మూడవ గమన నియమం*


https://youtu.be/J8X72jLgKss

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*10వ, తరగతి - జీవశాస్త్రం - ఉదయం 12.12 నుండి 12.32 గంటల వరకు*


*👉పాఠం - పోషకాహార లోప వ్యాధులు*


https://youtu.be/k-5o1nASfYc

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*9వ, తరగతి - భౌతికశాస్త్రం -12.32 నుండి 01.00 గంటల వరకు*


*👉పాఠం - Heat - 3* (EM)


https://youtu.be/utJBCNDAEZM

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

        💢💢💢💢💢💢💢💢💢💢💢


*టీ- శాట్(T-sat)*


*3వ తరగతి - తెలుగు - 9.00 గం,, నుండి 9.30 గం,, ల వరకు*


*👉పాఠం: - మహాత్ముడు - 2*

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*4వ తరగతి - English - 9.30 గం,, నుండి 10.00 గం,, ల వరకు*


*👉పాఠం - The Unlucky Face* A Reading


            🍃🍃🍃🍃🍃🍃🍃🍃


*10వ తరగతి - జీవశాస్త్రం - 10.00 గం,, నుండి 10.30 గ,, ల వరకు*


*👉పాఠం - హార్థిక వలయము*

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*10వ తరగతి - Maths - 10.30 గం,, నుండి 11.00 గ,, ల వరకు*


*👉పాఠం - Progressions - 2* (EM)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~


            🍲🍲🍲🍲🍲🍲🍲🍲


*7వ తరగతి - Social - 12.00 గం,, నుండి 12.30 గ,,ల వరకు*


*👉పాఠం - Folk and Religion* (UM)

~~~~~~~~~~~~~~~~~~~~~~~

*5వ తరగతి - EVS - 12.30 గం,, నుండి 01.00 గం,, ల వరకు*


*👉పాఠం - Animals - The Base of Our Life - 1* (EM)


♣♣♣♣♣♣♣♣♣♣♣♣


*6వ తరగతి - తెలుగు - 02.00 గం,, నుండి 02.30 గ,, ల వరకు*


*👉పాఠం - వ్యాకరణం - సమాసాలు*

~~~~~~~~~~~~~~~~~~~~~~~

*3వ తరగతి - EVS - 02.30 గం,, నుండి 03.00 గ,, ల వరకు*


*👉పాఠం - Let Us Play* (EM)


             🌰🌰🌰🌰🌰🌰🌰🌰


*8వ తరగతి - తెలుగు SL - 03.00 గం,, నుండి 03.30 గ,, ల వరకు*


*👉పాఠం - శతక సుధ - 2*

~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*8వ తరగతి - జీవశాస్త్రం - 03.30 గం,, నుండి 04.00 గ,, ల వరకు*


*👉పాఠం - ఆహార పదార్థాల నిల్వ*


            ♦♦♦♦♦♦♦♦


*9వ తరగతి - Social - 04.00 గం,, నుండి 04.30 గ,, ల వరకు*


*👉పాఠం - Biosphere - 1* (EM)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*9వ తరగతి - Physics - 04.30 గం,, నుండి 05.00 గ,, ల వరకు*


*👉పాఠం - Work and Energy - 1* (UM)

31.03.2021 పంచాంగం

 *卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐* 

🌟 *బుధవారం, మార్చి 31, 2021* 🌟

    *_శ్రీ శార్వరి నామ సంవత్సరం_*

  *ఉత్తరాయణం*   *శిశిర ఋతువు* 

    *ఫాల్గుణ మాసం*  *బహుళ పక్షం* 

తిధి : *తదియ*  సా6.24

           తదుపరి తదియ  

వారం : *బుధవారం* (సౌమ్యవాసరే)

నక్షత్రం : *స్వాతి* మ1.44  

               తదుపరి విశాఖ      

యోగం : *హర్షణ* మ1.50

                తదుపరి వజ్రం 

కరణం  :  *వణిజ* ఉ7.36

                 తదుపరి *భద్ర/విష్ఠి* సా6.24

             ఆ తదుపరి *బవ* తె5.10  

వర్జ్యం   :    *సా6.55 - 8.23* 

దుర్ముహూర్తం : *ఉ11.40 - 12.28*

అమృతకాలం:  *ఉ7.01వరకు* &

                        *తె3.48 - 5.17*

రాహుకాలం   :  *మ12.00 - 1.30* 

యమగండం/కేతుకాలం: *ఉ7.30 - 9.00*

సూర్యరాశి: *మీనం*  ||  చంద్రరాశి: *తుల*

సూర్యోదయం: *6.00* || సూర్యాస్తమయం: *6.09*

 👉 *సంకష్టహర చతుర్థీ వ్రతము*

 *_సర్వే జనా సుఖినోభవంతు_*

              శుభమస్తు🙏

____________________________________   

           *_గోమాతను పూజించండి_* 

           *_గోమాతను సంరక్షించండి_*

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE