NaReN

NaReN

Friday, October 7, 2022

మా ఆవిడ ఏమనుకుంటుందో...

 మా ఆవిడ  ఏమనుకుంటుందో...


*కుక్కని తప్పించ బోయి బైక్  కంట్రోల్ తప్పి సైడు ఉన్న కాలువలో పడ్డాడు వరుణ్...*



*కష్టపడి బైటికి చేరాడు*

*అటుగా వస్తున్న ఓ అందమైన అమ్మాయి కారు ఆపి దగ్గర కొచ్చింది.*


*బాగానే వుందా? ఏదైనా ప్రోబ్లమా? అని అడిగింది.*


*లేదు...లేదు...నేను బాగానే వున్నట్టున్నాను. అన్నాడు వరుణ్.*


*పరవా లేదు!!! రండి.. చెక్ చే‌స్తా!!! మా ఇల్లుఇక్కడికి చాలా దగ్గర,.." అందామె.*


*" థాంక్యూ!!! కానీ మా ఆవిడ  ఏమనుకుంటుందో...." అన్నాడతను.*


*"మరోలా అనుకోకండి.  నేను నర్స్ ను. ఏవైనా దెబ్బలు తగిలి వుంటే చూసి ట్రీట్ చేస్తాను. అనుకోడానికేముంది.?" అందామె.*


*ఆమె చాలా అందంగా వుంది.*

*వరుణ్ 'నో ' అనలేక పోయేడు. అయినా అన్నాడు...మా ఆవిడ అస్సలు ఇష్టపడదు...నేనిలా చెయ్యడం.!*


*అయినా ఆమెను చూస్తూ ఏమీ అనలేక, ఆమె ఇంటికి ఇద్దరు వెళ్లారు. చెక్ చేసి పెద్ద ప్రోబ్లమ్స్ యేమీ లేవని కన్ఫర్మ్ చేసిందామె.*


*ఆమె ఇచ్చిన డ్రింక్ తాగాడు. కొద్దిసేపయ్యాక "  మా ఆవిడ ఖచ్చితంగా ఫీలవుతుంది. నేను వెళ్తా..!!!" అన్నాడతను.*


*సిల్లీగా వుంది మీరుచెప్పేది...అసలు ఆవిడ కెలా తెలుస్తుంది ? ఆవిడ ఇంటి దగ్గర వుంటుంది కదా అందామే*


*కాదు. ఆవిడింకా కాలువలోనే వుంది అన్నాడు వరుణ్.*


*నవ్వించే వాడు యోగి...*


*నవ్వే వాడు భోగి...*


 *నవ్వని వాడు రోగి..."* 


*అన్నారు పెద్దలు*


*మానసిక ఒత్తిడి తగ్గించి, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నవ్వు దోహదపడుతుంది... అందుకే మనస్పూర్తిగా నవ్వుకుందాం.*

Thursday, October 6, 2022

Update అవుతారా లేక OutDate అవుతారా...

 Update అవుతారా లేక OutDate అవుతారా...💐💐

💝 *మనం కాలంతోపాటు ప్రయాణం చేయక తప్పదు.*

💖 *లేకపోతే మనుగడే ప్రశ్నార్థకంగా మారవచ్చు.!*

💝 *నా వయసు ఇప్పుడు 72. కానీ ఎవరైనా అడిగితే 16 అని చెబుతాను. “దానికి 56 సంవత్సరాల అనుభవం తోడుగా వస్తోంది” అంటాను ఆ వెంటనే.*

💖 *నా వయసువారు చాలామంది “ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే” అన్న చందంగా జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. “నాకు తెలియదు”, “నాకు రాదు” అంటూంటారు. “రాదన్న పని ‘రాజాపని’ “ అనుకుంటారు.*

💝 *1998లో 1,70,000 మంది ఉద్యోగులు ‘కోడాక్‌' కంపెనీలో పనిచేసేవారు. వారు ప్రపంచంలోని 85% ఫోటో పేపర్‌ను అమ్మారు.*

💕 *కొన్ని సంవత్సరాలలోనే ‘డిజిటల్ ఫోటోగ్రఫీ' ‘కోడాక్'ను దివాళా తీయించింది. అందులోని ఉద్యోగులందరూ రోడ్డున పడ్డారు.*

💕 *HMT(watch)*

💕 *బజాజ్(స్కూటర్)*

💕 *డయనోరా (టీవీ)*

💕 *మర్ఫీ (రేడియో)*

💕 *నోకియా (మొబైల్)*

💕 *రాజ్‌ దూత్ (బైక్)*

💕 *అంబాసిడర్ (కార్)*

💞 *~ఇలా ఎన్నో…! ఎన్నెన్నో….!!*

❤️ *వీటన్నిటి నాణ్యతలో కొరత లేదు,అయినప్పటికీ అవి మార్కెట్‌కు దూరంగా ఉన్నాయి!*

💝 *కారణం ఓకేఒక్కటి*

💖 *UPDATE కాకపోవడం…!*

💝 *వచ్చే పదేళ్లలో ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. నేడు నడుస్తున్న 70 నుంచి 90% పరిశ్రమలు మూతపడతాయి.*

💓 *గత రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాలను ఒకసారి నిశితంగా పరిశీలించి చూడండి. అవి మీకునాల్గవ పారిశ్రామిక విప్లవానికి స్వాగతం చెబుతున్నట్లుగానే కనుపిస్తున్నాయి.*

💞 *’ఉబర్' కేవలం ఒక సాఫ్ట్‌వేర్ మాత్రమే. సొంతంగా ఒక్క కారు కూడా లేనప్పటికీ, అది ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీ సంస్థ అయిపోయింది కదా…!*

💞 *సొంతంగా హోటల్ లేనప్పటికీ, ఎయిర్‌బిఎన్బి ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ సంస్థ అయింది.*

💞 *Zomato, swiggy, Paytm, ola cabs, oyo rooms వంటి అనేక ఉదాహరణలున్నాయి.*

💞 *యుఎస్‌లో యువ న్యాయవాదుల కోసం ఇప్పుడు ఎటువంటి పని లేదు. ఎందుకంటే 'ఐబిఎం వాట్సన్ సాఫ్ట్‌వేర్' క్షణంలో మంచి న్యాయ సలహాలిస్తుంది. రాబోయే పదేళ్లలో, 90% యుఎస్ న్యాయవాదులు నిరుద్యోగులౌతారు*

💞 *”వాట్సన్"అనే సాఫ్ట్‌వేర్ క్యాన్సర్ నిర్ధారణను మానవులకన్నా 4 రెట్లు కచ్చితంగా అంచనా వేస్తుంది. దీని వల్ల మెడికల్ రంగంలో ఎన్నో మార్పులు రావచ్చు.  లక్షలాది మంది నిరుద్యోగులౌతారు*

💝 *2030 నాటికి కంప్యూటర్లు మనుషులకన్నా చాలా తెలివైనవిగా మార్చబడతాయి.*

💖 *రాబోయే పదేళ్లలో, 60% కార్లు (ప్రపంచంలో) రోడ్ల పై ఎలక్ట్రిక్ కార్లు లేదా హైబ్రిడ్ కార్లు. Driverless కార్లదే రాజ్యం.*

💓 *ఎలక్ట్రిక్ వినియోగం పెరగడంతో, పెట్రోల్ వినియోగం 60% తగ్గుతుంది. అన్ని అరబ్ దేశాలు దివాళావైపు పరుగులుతీస్తాయి.*

💝 *మనం ఉబెర్ వంటి సాఫ్ట్‌వేర్ నుండి కారును పొందుతాం. కొద్ది క్షణాల్లో డ్రైవర్‌లేని కారు మన ముందర నిలబడుతుంది. Ride share చేసుకుంటే ఆ రైడ్ బైక్ కంటే చౌకగా ఉంటుంది.*

💖 *కార్లు డ్రైవర్ లేని కారణంగా 90% ప్రమాదాలు ఆగిపోతాయి..!*

*ఇది 'కారు ఇన్సూరెన్స్' అనే వ్యాపారాన్ని మూసివేస్తుంది.*

💝 *డ్రైవర్ వంటి ఉపాధి భూమిపై క్రమేపీ తగ్గిపోతుంది. నగరాల నుండి 90% కార్లు అదృశ్యమైనప్పుడు ట్రాఫిక్, పార్కింగ్ వంటి సమస్యలు తగ్గుతాయి *

💖 *20 సంవత్సరాల క్రితం పిసిఓ లేని చోటు లేదు. మొబైల్ ఫోన్ శకం మొదలవగానే పిసిఓ లు, కాయిన్ బాక్స్ లు మూతపడ్డాయి. అప్పుడే.. ఆ పిసిఓ లలో ఫోన్ రీఛార్జ్ కూపన్లను అమ్మడం ప్రారంభించారు.*

💝 *ఇప్పుడు విధ్యుత్తు చార్జీలు కూడా 'రీఛార్జ్' ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది.*

💝 *ఇప్పుడు అంతా పేటీఎమ్‌ జమానా..ఫోన్ పే,గూగుల్ పే,అమెజాన్ పే.. వగైరా..వగైరా..!*

💝 *ఫోన్‌ల నుంచి రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవడం ప్రారంభించాం. ఇప్పుడు డబ్బు లావాదేవీలు కూడా మారుతున్నాయి .. కరెన్సీ నోట్‌.. ప్లాస్టిక్ మనీగా (డెబిట్) కార్డుగా మార్పుచెందింది.. ఇప్పుడు అది డిజిటల్‌గా మారిపోయింది.*

💝 *ప్రపంచం చాలా వేగంగా మారుతోంది.కళ్ళు, చెవులు మాత్రమే కాదు. మెదడు/మనస్సు కూడా తెరిచి ఉంచాలి. లేకపోతే మనం  వెనుకబడిపోవడం గ్యారంటీ.*

💖 *మార్పు సహజం*

💞 *కుక్కతోక తప్ప ప్రతీ ఒక్కటీ మారేదే.*

💓 *కనుక ప్రతీ ఒక్కరూ తమ తమ వ్యాపారాలనూ, స్వభావాలనూ కాలానుగుణంగా మార్చుకుంటూ వెళ్లక తప్పదు.* 

💝 *టైమ్ టు టైమ్ అప్‌డేట్ & అప్‌గ్రేడ్*

💖 *సమయంతో కదిలితేనే విజయాలను సాధించగలం. లేకపోతే కనుమరుగైపోవడం తథ్యం.*

💝 *ప్రతీరోజూ ప్రతీ ఒక్కరం update కావలసిందే. లేకపోతే “Outdated” అనేదే మనకు “బిరుదు” ఔతుంది.*

Have a great time💐💐

కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు..

 *కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు..👨‍👩‍👧‍👦*


అతి తొందరలోనే కుటుంబ వ్యవస్థ పూర్తిగా కూలిపోతుంది.              


ఈ రోజుల్లో ఎవ్వరూ ఫ్యామిలీ అంటే ఇష్ట పడటం లేదు.ఫ్యామిలీ అంటే ఇష్టం లేకున్నా ఏదో తూ తూ మంత్రంగా ఇష్టం అన్నట్టు నటిస్తున్నారు. 


నిజానికి మనుష్యులు అంటేనే జనాలకు  అలెర్జీ పుడుతుంది. దగ్గరి వారు అంటే నచ్చడమే లేదు.


*కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి కారణాలు:*


1.అతి తెలివి,

2.చిన్న తప్పును కూడా భరించే శక్తి ,సహనం లేకపోవడం,

3.అందరూ సమానమే అనే వింత భావన పెరగటం ( డెమాక్రసి).

4.పెద్దలూ,పిల్లలూ అందరూ కూర్చొని మాట్లాడుకొనక పోవడం.

5.ఎంతసేపూ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాంలలో మునిగి పోవడం. ఎక్కడో ఉన్న సినిమా నటులు ఈ రోజు ఉదయం ఏమి చేశారో చెప్ప గలుగుతున్నారు. కానీ,ఇంట్లో వారు ఎప్పుడు  ఏమి చేస్తున్నారో చెప్పలేని దుస్థితి వచ్చేసింది.

6.చిన్న దానికీ అలిగి దగ్గరి వారికి కూడా దూరం జరుగుతున్నారు.

7.ఎవరో ఒకరి నోటి దురుసు తనం కుటుంబం మొత్తం చిన్నా భిన్నం కావడానికి కారణం అవుతుంది.

8.ఆర్థిక సమస్యల వల్ల ఇంటి పెద్దలు సరిగ్గా, దృఢంగా,బలంగా మేనేజ్ చేయలేకపోవడం కూడా ఒక కారణం.

9.ఇంట్లో భార్యా భర్తలు (తల్లి దండ్రులు) చీటికి మాటికి తగాదా పడుతూ ఉంటే ఇంటిల్లి పాది ఏదో దిగులుతో ఉంటున్నారు.

😔

అన్ని ఫ్యామిలీలల్లో గొడవలు, కొట్లాటలు చూసి ఫ్యామిలీ అంటే జడుసు కుంటున్నారు. అన్యోన్యంగా,ప్రేమతో, అవగాహనతో ఉన్న ఫ్యామిలీస్ కనబడక పోవడంతో ఆ వ్యవస్థ పై నమ్మకం పోయింది.

😣

అందుకే యువత పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. 31దాటినా పెళ్లి ముచ్చట ఎత్తడమే లేదు.గత 30,40 ఏళ్ళల్లో మనస్ఫర్థలు, గొడవలతో విసిగి వేసారిన జనం అలాంటి వ్యవస్థ వద్దు బాబోయ్ అని తమ పిల్లలకు నేరుగానే చెబుతున్నారు.

10.ఆర్థిక అవసరాలు, వ్యత్యాసాలు, పోల్చుకోవడం తదితర కారణాల వల్ల కూడా కుటుంబ వ్యవస్థ నిలబడ లేకుండా పోతుంది.

11.మనుష్యులు అంటేనే విలువ లేదు.మనిషికి మరో మనిషి అంటే బోర్ వచ్చేసింది.అధిక జనాభా, సుఖలాలస,సుఖాలకు అడ్డు వచ్చిన వారిని అంతమొందించే తెంపరితనం కూడా వచ్చింది.

12.మధ్య వర్తిత్వం వహించే పెద్దలు లేకుండా అయ్యారు.దీంతో ఎవ్వరిష్టం వారిదే అయ్యింది.

13.కుటుంబ నిర్వహణ ఒక కళ.ఆ కళ అందరికీ లేకపోవడం వల్ల కూడా వ్యవస్థ అతలాకుతలం కావడానికి కారణం అవుతుంది.

14.మానవ ప్రవర్తనపై కనీస అవగాహన లేని దుస్థితి వచ్చింది. మొరటుగా ప్రవర్తిస్తున్నారు.

☘️

నేను నా భార్య/ భర్త అనే సిద్దాంతం పోయి "నేనే నేను "" నేను నేనే"

పాలసీ వచ్చింది. పిల్లలకు పెళ్లి కాగానే వేరు పడేయటం ఆచారమైనది. ఇంట్లో ఉంచు కోవాలంటే భయ పడుతున్నారు. అంత్య నిష్టూరంగా కన్నా ఆది నిష్టూరం మేలు అంటున్నారు.

☘️

కుటుంబ విలువలు,కట్టు బాట్లు ఇక ఉండవు. ఎవ్వడిష్టం వాడిదే అయ్యే రోజులు అప్పుడే వచ్చినవి.అన్నా దమ్ములు,అక్కా చెల్లెళ్ళు, అన్నా చెల్లెళ్ల,అక్కా తమ్ముళ్ళ,భార్యా భర్తల మధ్య బలమైన బంధాలు ఇప్పుడు లేనే  లేవు.

🤓

సమస్త మానవ సంబంధాల కథ ఫినిష్ అయ్యింది.ఇక్కడ అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే.ప్రస్తుతం నడుస్తుందంతా ఒక షో, ఒక నాటకం.ఈ షో కూడా ఇంకొన్నాళ్ళకి పూర్తిగా ఉండకుండా పోతుంది. ఇంకా పచ్చిగా అవుతారు. దీనికి అందరూ అతీతులే. ఇక్కడ ఎవ్వరూ శ్రీ రామచంద్రులు లేరు. ఎక్కడా సీతమ్మలు లేరు. ఉన్నవారంతా అటు ఇటు గానీ వింత జాతి. ఇది ఇంతే.అది అంతే. ఎవ్వరూ ఏమీ చేయ లేరు.

🙃


*ఇదంతా ఊరకే అనుకోవడం తప్ప మనo మాత్రం మారం కదా?*


Wednesday, October 5, 2022

4జీ నుంచి 5జీకి మారండి’ అని మెసేజ్‌ వచ్చిందా కొంపదీసి..!

 _*‘4జీ నుంచి 5జీకి మారండి’ అని మెసేజ్‌ వచ్చిందా కొంపదీసి..!*_ 



5జీ సర్వీస్‌ల పేరుతో సైబర్‌ మోసాలు


తస్మాత్‌ జాగ్రత్త అంటున్న పోలీసులు



 *TS* : 5జీ సర్వీస్‌లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఇదే అదునుగా భావించే సైబర్‌ నేరగాళ్లు కొత్త స్కామ్‌లకు తెరలేపి అందినంతా దోచేస్తారని, వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం 5జీ సేవల వినియోగం కోసం కస్టమర్లు ఉత్సాహంగా ఉన్నారు. ఈ క్రమంలో ‘4జీ నుంచి 5జీ మారండి. మీకు కావాల్సిన సేవలు మేం అందిస్తాం’ అంటూ.. కొంతమంది సైబర్‌ కేటుగాళ్లు మెసేజ్‌లు, లింక్‌లు పంపిస్తున్నారు. అదంతా నిజమని నమ్మిన కస్టమర్లు ఆ లింక్‌లను క్లిక్‌ చేస్తే ఫోన్‌లోని డేటా అంతా సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతుందన్నారు. దాంతో బ్యాంకు ఖాతాలకు లింక్‌ అయి ఉన్న ఫోన్‌నంబర్‌ తెలుసుకుంటారన్నారు. ఆ నంబర్‌ను బ్లాక్‌ చేయించి, సిమ్‌ స్వాప్‌ దందాకు పాల్పడి, అదే నంబర్‌తో మరోసిమ్‌ తీసుకుని బ్యాంకు ఖాతాలకు లింక్‌ చేసి డబ్బంతా కొల్లగొడతారని హెచ్చరిస్తున్నారు. లేదా 5జీ సర్వీస్‌లు అందిస్తున్నామంటూ వివిధ రకాల చార్జీల పేరుతో అందినంతా దండుకొని ఉడాయిస్తారని తెలిపారు. ఇటువంటి పలు రకాల సైబర్‌ మోసాలపై కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

NaRendrodayam-221006

 ╭────────────────╮

      🙏🏻 *NaRendrodayam*🙏🏻

𝕴𝖓𝖉𝖎𝖆`𝖘 🇮🇳1𝖘𝖙 𝖂𝖍𝖆𝖙𝖘𝖆𝖕𝖕 𝕹𝖊𝖜𝖘

╰────────────────╯

*06 Oct (Thursday)* 

*Vedic Ritu*: Varsha

 *Drik Ritu:* Sharad (Autumn) 

 *पक्ष* :: Shuklapaksh

 *Month*: Ashvina 26, (Purnimanta)

 Ashvina 11(Amanta)

 

*Vikram Samvat* - 2079

 *Shaka Samvat* - 1944

*Nakshatra*:   Dhanishta (till 7:42 pm)Shatabhisha

 *Tithi*: Ekadashi (up to 9:40 am) Dwadashi

*RahuKaal:* 01:42 PM – 03:10 PM

 ×××××××××××××××××××××××

 *TODAYS TOP NEWS* 

×××××××××××××××××××××××


1. The festival of Vijayadashmi or Dussehra  been celebrated across the country yesterday. The festival is celebrated to remember Lord Ram's victory over Ravana, marking the triumph of good over evil.


2. More than 218 crore 83 lakh COVID vaccine doses administered in country so far under Nationwide Vaccination Drive.


3. Vice President Jagdeep Dhankhar participated in Dussehra celebrations at Lal Qila Maidan in New Delhi.


4. PM Modi inaugurates AIIMS and lays foundation stone for several projects worth over ₹3500 cr in Bilaspur district of Himachal Pradesh.


5.. Union Home Minister Amit Shah ruling out any talks with Pakistan, he said that the Modi Government will talk only with the people of Jammu and Kashmir and stressed that terrorism would be eradicated from Kashmir Valley at any cost. Addressing a mammoth rally in north Kashmir's Baramulla town.


6.The Indian Space Research Organisation is set to launch 36 satellites, part of a constellation by OneWeb in the final weeks of this month. The GSLV will launch at the end of this month. The satellites arrived in India late last month. NSIL has signed two launch contracts with OneWebb.


7.  *DELHI* : In a shuffle of Parliamentary panels, Raghav Chadha of the Aam Aadmi Party has been appointed a member of the Standing Committee on Finance. Youngest in the Rajya Sabha at 34, Mr Chadha, a chartered accountant, is one of seven members the party nominated to the Upper House from Punjab earlier this year.


8. A fire broke out at a cloth market in Delhi's Gandhi Nagar on Wednesday. No casualties have been reported so far, fire department officials said. As many as 35 fire tenders reached the spot after receiving a call about the fire in the evening.


9.  *GUJARAT* , the state government announced Aatmanirbhar Gujrat Scheme for Assistance To Industries at Gandhinagar. chief minister Bhupendra Patel said the scheme is expected to attract a proposed investment of nearly 12.50 lakh crore rupees in the state besides generating employment for around 15 lakh people in the coming days.


10.  *KARNATAKA* : India Meteorological Department (IMD) has raised an alert for thunderous rainfall in Bengaluru and other districts of Karnataka. IMD  issued yellow alert for Chikkamagaluru, Mysuru, Chamarajanagar, Hassan, Kodagu and Shivamogga districts of the state.


11. Congress President Sonia Gandhi visited the Bheemanakolli temple in Begur village of Karnataka's Mysuru on Wednesday to offer prayers on the occasion of Dussehra


12.  *MAHARASHTRA* : The 66th Dhammachakra Pravartan Day has been celebrated with full zeal and fervor at DeekshaBhoomi in Nagpur. An Architect of Indian Constitution Dr. Babasaheb Ambedkar embraced Buddhism on the day of Viajaydashmi on 14th October 1956.


13.  *UTTARAKHAND* , the Portals of Kedarnath and Yamunotri will be closed for the winter on Bhai Dooj on October 27, While Gangotri will close on Govardhan pooja on 26th October. The Shrines of Badrinath will be closed on 19th November for winter.


14. The Indian Air Force (IAF) has deployed two helicopters to save mountaineers trapped in snow after an avalanche hit Draupadi ka Danda-2 mountain peak in Uttarakhand. The helicopters were deployed from Uttar Pradesh.


×××××××××××××××××××××××

        *CRIME REPORT* 

×××××××××××××××××××××××


 1. *J&K* : Four terrorists have been killed in two separate encounters with security forces in Shopian district. A Lashkar-e-Toiba terrorist was killed at Moolu village of Shopian, while three Jaish-e-Mohammad terrorists were killed in an overnight operation in Drach area of the district.


2. *MAHARASHTRA* , five people have died and eight injured in a road accident at Bandra-Worli Sea-link. Today, in wee hours an ambulance and four vehicles collided with each other.


×××××××××××××××××××××××

            *FINANCE*

×××××××××××××××××××××××

*USD ₹81.65* 

💷 *GBP ₹92.44*


*BSE Sensex* 

 *58,065.47 +1,276.66 (2.25%)*  🔼


 *NIFTY* : *17,274.30 +386.95 (2.29%)* 🔼


1. The National Mission for Clean Ganga (NMCG) has approved 14 projects worth Rs 1,145 crore. The projects include sewerage management, curbing industrial pollution, and biodiversity conservation.


2. Apollo Hospitals Enterprise Ltd has acquired a 60% stake in Ayurveda hospital chain AyurVAID for ₹26.4 crore, PTI reported. The investment will reportedly be used to upgrade existing centres and for digital health initiatives. Apollo Hospitals Enterprise Chairman Prathap C Reddy said.


3. Financial messaging system SWIFT has laid out its blueprint for a global central bank digital currency network following an eight-month-long experiment on different technologies and currencies. The experiment included 14 central and commercial banks, connected to SWIFT's main hub, said SWIFT's head of innovation Nick Kerigan.


4. According to data from the RBI, India Inc's foreign commercial borrowings in August this year increased by nearly 4.6% to $2.98 billion. Over $2.47 billion of the total borrowings was through the automatic route of raising funds from foreign sources. While over $502.79 million was raised by way of issuing rupee denominated bonds (RDBs) or masala bonds.


××× *ENTERTAINMENT* ×××


1. Dhanush and Aishwaryaa Rajinikanth, who announced their separation in January earlier this year, have decided to put their divorce on hold, as per several reports. According to reports, the families of both parties met at Rajinikanth's home and agreed that they should work on their marriage. Dhanush got married to Aishwaryaa, Rajinikanth's eldest daughter, in 2004


2. Industrialist Anand Mahindra shared the video of the Hindu Temple of Dubai, which was officially inaugurated on Wednesday. Video shows new 70,000-square feet Hindu temple inaugurated in Dubai


3. Stand-up comedians like Sunil Pal, Sudesh Lehri, Ehsaan Qureshi, and others joined Kapil Sharma on his show for a special tribute episode for Raju Srivastava.


The promo for the special episode was shared by Kapil on his social media on Tuesday, and it shows the comedians coming together to remember Raju in the way he would have wanted – with laughter and fun. 


×××××××××××××××××××××××

          *DEFENCE*

×××××××××××××××××××××××


1. Defence Minister Rajnath Singh performs 'Shastra Pooja' at Auli Military Station in Uttarakhand on occasion of Vijayadashami with Armed forces and ITBP personnel at  Auli Military Station in Chamoli Uttarakhand.


2. The Indian Air Force will introduce a new disruptive pattern combat uniform for its personnel on October 8, Air Force Day“The new uniform will have a digital camouflage pattern and a different fabric and design. It will be unveiled by the Chief of the Air Staff at the Air Force Day Parade in Chandigarh.


3. INDIAN NAVY'S FIRST TRAINING SQUADRON IN KUWAIT: In an opportunity to expose trainees to the military and maritime linkages of India with Kuwait, the ships of the First Training Squadron comprising Indian Naval Ship Tir, Sujata and Coast Guard Ship Sarathi arrived at Port Al-Shuwaikh, Kuwait.


4. An Army chopper crashed near Tawang during a routine sortie on Wednesday morning,   one of the two pilots lost his life.


5. Pakistan’s Genaral Bajwa meets defence officials of the Biden administration in Washington after the F-16 assistance.  Incident is at Nyamjang Chu near Bap Teng Kang waterfall area of Jemeithang circle in Tawang district.


6. Days after the US signed a $450 million package to upgrade Pakistan’s F-16 fleet, Pakistan Army chief General Qamar Jawed Bajwa called on US Defence Secretary Lloyd Austin, National Security Adviser Jacob Sullivan, and Deputy Secretary of State Wendy Sherman on his recent visit to Washington.

××××××××××××××××××××××

To join the Whatsapp group for daily news send request @ 9-8-4-8-6-9-6-9-5-5


××××××××××××××××××××××××

✈ *INTERNATIONAL NEWS* ××××××××××××××××××××××××


1. India has emerged as the world’s largest producer and second-largest exporter of sugar. In Sugar Season 2021-22, a record of more than five thousand Lakh metric tons of sugarcane was produced in the country.


2. World Bank (WB) President David Malpass on Wednesday praised the Indian government’s support to the poor during the COVID-19 pandemic, specifically lauding India's targeted cash transfer programme. Malpass said, "Helped by digital cash transfers, India managed to provide food or cash support to a remarkable 85% of rural households." He urged other nations to adopt similar measures.


3. Indian-origin Dr Vivek Murthy has been nominated by US President Joe Biden to serve as the country's representative on the World Health Organisation's (WHO) Executive Board. The White House said Dr Murthy will continue his duties as the US Surgeon General alongside his new position.


3. The WHO on Wednesday warned against using four cough and cold syrups that are potentially linked to acute kidney injuries and 66 deaths among children in Gambia. 


The four contaminated syrups are produced by Maiden Pharmaceuticals Limited, in India, the WHO said. "WHO recommends all countries detect and remove these products from circulation," the organization added.


××××××××××××××××××××××××

🌎 *WORLD NEWS* 🌍

========================


1. Nobel Prize in Chemistry has been jointly awarded to Carolyn Bertozzi, Morton Meldal and Barry Sharpless for their work on snipping molecules together, known as click chemistry. "Click" chemistry is about linking together molecules like those in living cells.


2. World Trade Organization forecast a slowdown in global trade growth next year as sharply higher energy and food prices and rising interest rates curb import demand. It also warned of a possible contraction if the war in Ukraine worsens.


3. The Organization of the Petroleum Exporting Countries OPEC and its Russia-led allies to cut oil production by 2 mln barrels per day.


The cut could spur a recovery in oil prices that have dropped to about 90 dollars from 120 dollars three months ago on fears of a global economic recession, rising US interest rates and a stronger dollar.


4. Tesla CEO and billionaire Elon Musk has again proposed to buy Twitter at the originally agreed-on price of 44 billion dollars. He made the surprising turnaround not on Twitter.


5. The five day long #

Durga Puja festival in Bangladesh came to an end with the immersion of the idol of Goddess Durga. Colourful processions were brought out in Dhaka and other cities of the country.


6. At least four people were killed after a suicide bomber struck a mosque inside the Taliban-controlled Afghan Interior Ministry in Kabul on Wednesday. No group has claimed responsibility for the attack. 


7. EU officials said that member nations have agreed to impose a price cap on Russian oil and other sanctions after Moscow annexed four Ukrainian regions. The deal includes curbs on exports of aircraft components to Russia and limits on steel imports. EU will also ban the transport of Russian oil by sea to other countries above the price cap.


****************************

🚣🚴🏇🏊 *SPORTS* 

****************************


1. 36th National Games, Services continue to dominate medals tally with 89 medals including 40 golds, 25 silvers and 24 bronze, followed by Haryana with 66 medals including 25 gold, 22 silver and 19 bronze. Maharashtra is now in third place with 24 gold medals, 22 silver and 41 Bronze. Tamil Nadu is now in fourth place with 52 medals including 18 gold, 16 silver and 18 bronze.


2.  U-17 National Women’s team squad for the FIFA U-17 World Cup 2022 has been announced. The World cup is scheduled to begin next week. The team’s head coach Thomas Dennerby announced the 21-player squad in Bhubaneswar.


3. PR Sreejesh and Savita Punia have been voted FIH Men's and Women's Goalkeeper of the Year for the second year in a row. Savita Punia, the captain of the Indian women's hockey team, and veteran goalkeeper PR Sreejesh both received the FIH goalkeeper of the year title in the men's and women's categories on the strength of their performances beneath the bar.


4. The ICC on Wednesday announced the Player of the Month nominees for the month of September.


 Pakistan's Muhammad Rizwan, Australia's Cameron Green and India's Axar Patel have been nominated for ICC Men's Player of the Month award, 


while India's Harmanpreet Kaur and Smriti Mandhana, and Bangladesh's Nigar Sultana have been nominated in the women's category


*======================*

*JHARKHAND*: 

RANCHI

 *Frmn* : 15 Nov 2000 

 

 *Govrnr*: Ramesh Bais

 *CM* Hemant Soren

*Districts* : 24


*🥇Gold ₹ 51,870  @10gm 24 (Krt)*

🥈 *Silver ₹ 67,000 @ Kg*

⛽ *Petrol ₹99.84 ji/Ltr* 

⛽ *Diesel ₹ 94.65/Ltr*


*LPG : ₹ 1,110.00 /14.2 Kg*

=======================

Ⓝⓐⓥⓔⓔⓝ Ⓚⓤⓜⓐⓡ

🇮🇳 *FACTS ABOUT INDIA* 🇮🇳

=======================

 *Belgaum** is a city in the Indian state of Karnataka located in its northern part along the Western Ghats


The city original name was Venugrama, a Sanskrit word which means "village of bamboo". Alternatively, it is referred to as Venupura in early Indian texts, which means "city of bamboo". ... In 1474, the Bahmani Sultanate conquered Belgaum with an army led by Mahamood Gawan. They use to pronounce Venugram as Belgaum.

=======================

*😀Thought of the day*

=======================

   River never flow reverse. So try to live like river. Forget past and focus on future.  =======================

* *JOKE OF THE DAY* 

====================

*Pappu*

maine apki dukan se murgi dana kharida tha


 *Shop keeper* : to kya usme koi kharabi nikli


 *Pappu* :mahina ho gya muje khet me boye ab tak murgi nhi ugi

   Pappu* : maine apki dukan se murgi dana kharida tha


 *Shop keeper* : to kya usme koi kharabi nikli


 *Pappu* :mahina ho gya muje khet me boye ab tak murgi nhi ugi

=======================

*😳WHY❓❓❓*

=======================

 *Why Norway is known as the land of the midnight sun.** 


The Norwegians living in the northern parts of Norway experience the midnight sun during summer for almost two months annually. The northern parts of Norway lie at latitude over 66° north of the Arctic Circle.


 During the summer months on the southern parts of the Antarctic Circle or all the regions on the northern side of the Arctic Circle. Typically, the sun reaches its peak in the summer months every year. During these specific months all the regions around the Northern side of the Arctic Circle including Norway experience 24hour of sunlight.

=======================

*LEARN Sanskrit*🙏🏻

=======================

  अवश्यकरणीय च मा त्वां कालोऽत्यागदयम।* 


avaśyakaraṇīya ca mā tvāṃ kālo’tyāgadayama।


Do whatever you have to do, don’t waste time


जो कर्म अवश्य करना है, उसे कर डालो, समय बीत ना जाये।

=======================

 🤔 *HOW IT WORKS* ⁉ =======================

 *How Do Infrared Thermometers Work?** 


Infrared thermometers measure temperature from a distance. Infrared thermometers work based on a phenomenon called black body radiation. Anything at a temperature above absolute zero has molecules inside of it moving around. The higher the temperature, the faster the molecules move. As they move, the molecules emit infrared radiation--a type of electromagnetic radiation below the visible spectrum of light. As they get hotter, they emit more infrared, and even start to emit visible light. That is why heated metal can glow red or even white. Infrared thermometers detect and measure this radiation. This heat is turned into electricity. The electricity is sent to a detector, which uses it to determine the temperature of whatever the thermometer is pointed at. The more electricity, the hotter the object is.

=======================

💁🏻‍♂‍ *GK TODAY* 

=======================

   *Uttar Pradesh** is the most populous state and *Sikkim* is the least populous state in India.


××××


 *6 October - German-American Day* 


German-American Day is observed on 6 October every year. This day is celebrated as the German-American heritage.

=======================

 *BORN TODAY* 🐣💐

=======================

 Vinod Khanna (6 October 1946 – 27 April 2017) was an Indian actor, film producer and politician.


He was the recipient of two Filmfare awards.


He was also an active politician and was the MP from the Gurdaspur constituency between 1998–2009 and 2014–2017.

=======================

 🙏🏻 *IDIOMS & PHRASES* 

=======================

 Keep an ear to the ground* 


Staying informed and updated about everything


 *Eg* : Mr. Vijay had his ear to the ground when it came to news about the latest and best technology to buy a car.

=======================

  *ANTONYMS* 

 *Glory* × Shame

 *SYNONYMS* 

   *Glory* : Dignity  

=========================

🛕 *VEDIK GYAN* 

(kindly inform, if given info is differ from actual facts🙏🏻) =======================

 Tukaram was a Marathi Bhakti poet and a devotee of Lord Krishna born in 1608* . His complete name was Tukaram Bolhoba Ambiye. His parents were devotees of Vithoba, an avatar of Hindu deity Vishnu (Vaishnavas). Both his parents died when Tukaram was a teenager. Sant Tukaram's first wife was Rakhama Bai, and they had a son named Santu. However, both his son and wife starved to death in the famine of 1630–1632.


Tukaram married again, and his second wife was Avalai Jija Bai.[3][9] He spent most of his later years in devotional worship, community kirtans (group prayers with singing) and composing Abhanga poetry.


Sant Tukaram composed Abhanga poetry, a Marathi genre of literature which is metrical (traditionally the ovi meter), Tukaram disappeared (not died) in 1649 or 1650. 

=======================

🧬 *HEALTH CARE: HOME REMEDIES*🩺

( *Note* : These home tips followed in villages/ancient traditions, it is up to you to use it or not🙏🏻) =======================

*5 Reasons Water Should Be Your Go-To Morning Drink* 


1. Increase our Energy Levels.


2. Water increases our red blood cell counts, and also increases the oxygen we receive to the brain. 


3. Boost Your Metabolism.


4. Help Ease Aches & Pains.


5. Clearer Complexion & Radiant skin, Fight Toxins.

=======================

*Regards*

÷÷÷÷÷÷ *NaReN*÷÷÷÷÷÷÷


*🙏PLZ SHARE IT WITH OUR FRNDS🌼*

జీజీహెచ్‌కు యావదాస్తి!

 *జీజీహెచ్‌కు యావదాస్తి!*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️





  20 కోట్ల ఆస్తి ఆస్పత్రికి అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్యురాలు డాక్టర్‌ ఉమా గవిని ఔదార్యం



వారసులు లేరు..ఇటీవలే భర్త కూడా మృతిదీంతో తాను చదివిన జీజీహెచ్‌కు భారీవిరాళం


గుంటూరు (మెడికల్‌) అక్టోబరు 5:


 యాభైఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన తన యావదాస్తినీ తృణప్రాయంగా దానం చేసేశారు ఒక మహిళా వైద్యురాలు. కర్ణుడి దానగుణాన్ని వర్ణించిన మహాభారత ఘట్టాన్ని ఆధునిక భారతంలో గొప్పగా ఆవిష్కరించారు. భర్త మూడేళ్ల కిందట మృతి చెందటం, వారసులు లేకపోవడంతో డాక్టర్‌ ఉమ గవిని తన ఆస్తినంతా గుంటూరు జీజీహెచ్‌కు ఇచ్చేశారు. చివరికి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా మిగుల్చుకోలేదు.


మొత్తం రూ.20 కోట్ల (2.50 లక్షల డాలర్లు) ఆస్తిని జీజీహెచ్‌లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి విరాళంగా ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఉమా ప్రస్తుతం అమెరికాలో ఇమ్యునాలజిస్ట్‌, ఎలర్జీ స్పెషలి్‌స్టగా పనిచేస్తున్నారు. ఆమె గుంటూరు వైద్య కళాశాలలో 1965లో మెడిసిన్‌ చేశారు. అనంతరం ఉన్నతవిద్య పూర్తి చేసి నాలుగు దశాబ్దాల కిందట అమెరికా వెళ్లి.. స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా అక్కడే స్ధిరపడ్డారు. గత నెలలో డల్లాస్‌లో జరిగిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింకానా) 17వ రీ యూనియన్‌ సమావేశాల్లో ఉమా పాల్గొన్నారు. తాను మెడిసిన్‌ చేసిన జీజీహెచ్‌కు భారీ విరాళం ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఆమె అక్కడి వేదిక మీదే ప్రకటించారు. ఆస్తిలో 80 శాతం, 90 శాతం దానంచేసే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు అమెరికాలో కనిపిస్తారు. అలాచూస్తే... ఉమా ఔదార్యం వారిని కూడా మించిపోయింది. చేతిలో డాలర్‌ కూడా దాచుకోకుండా తన తరపున, తన భర్త తరపున వచ్చిన ఆస్థి మొత్తాన్ని ఇచ్చేశారు. కాగా, ఉమా 2008లో ‘జింకానా’ అధ్యక్షురాలిగా సేవలందించారు.   ఆమె అందించిన విరాళంతో నిర్మాణం అవుతున్న జీజీహెచ్‌లోని ఎంసీహెచ్‌ బ్లాక్‌కు ఆమె పేరును పెడతామని జింకానా సభ్యులు సూచించారు. ఈ ప్రతిపాదనను ఆమె సున్నితంగా తోసిపుచ్చారు.* చివరికి డాక్టర్‌ ఉమా భర్త.. డాక్టర్‌ కానూరి రామచంద్రరావు పేరును ఈ బ్లాక్‌ను పెట్టాలని నిర్ణయించారు. డాక్టర్‌ కానూరి రామచంద్రరావు కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్‌ చేసి, ఎనస్థటి్‌స్టగా సేవలు అందించారు. మూడేళ్ల కిందట ఆయన మృతి చెందారు. 


 సహ వైద్యుల్లోనూ స్ఫూర్తి...

జింకానా రీ యూనియన్‌ సమావేశాల్లో డాక్టర్‌ ఉమా గవిని రగిల్చిన స్ఫూర్తితో ఇతర వైద్యులు సైతం ముందుకు వచ్చారు. డాక్టర్‌ మొవ్వా వెంకటేశ్వర్లు తన వంతుగా రూ.20 కోట్లు (2.50 లక్షల డాలర్లు), డాక్టర్‌ సూరపనేని కృష్ణప్రసాద్‌, షీలా దంపతులు రూ.8 కోట్లు (మిలియన్‌ డాలర్లు), తేళ్ల నళిని, వెంకట్‌ దంపతులు రూ.8 కోట్లు (మిలియన్‌ డాలర్లు) ఇచ్చేందుకు అంగీకరించారు. మరికొంతమంది పూర్వ విద్యార్థులు కూడా విరాళాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Tuesday, October 4, 2022

NARENDRODAYAM51022

 ╭────────────────╮

    *NARENDRODAYAM*🙏

𝕴𝖓𝖉𝖎𝖆`𝖘 1𝖘𝖙 𝖂𝖍𝖆𝖙𝖘𝖆𝖕𝖕 𝕹𝖊𝖜𝖘

╰────────────────╯

*05 Oct (Wednesday)* 

*Vedic Ritu*: Varsha

 *Drik Ritu:* Sharad (Autumn) 

 *पक्ष* :: Shuklapaksh

 *Month*: Ashvina 25, (Purnimanta)

 Ashvina 10(Amanta)

 

*Vikram Samvat* - 2079

 *Shaka Samvat* - 1944

*Nakshatra*:   Shravana (Till 9:15 pm) Dhanishta

 *Tithi*: Dashami (up to 12:00 pm) Ekadashi

*RahuKaal:* 12:15 PM – 01:43 PM Gulik


 ×××××××××××××××××××××××

 *TODAYS TOP NEWS* 

×××××××××××××××××××××××


1. *💐HAPPY Dussehra*: It is one of the major Hindu festivals that marks the end of Navratri. It is observed on the tenth day in the Hindu calendar month of Ashvin or Kartik. The day marks Lord Ram’s victory over the evil King Ravana.


President Droupadi Murmu has extended her greetings to the people on the Vijayadashami. 


2.  Union Civil Aviation Minister Jyotiraditya Scindia today virtually inaugurated the direct flight from Kolhapur to Mumbai. This flight has been launched under the ambitious Regional Connectivity Scheme - UDAN which aims to provide affordable air connectivity to tier-2 and tier -3 cities.


3. The Election Commission has written to political parties for providing authentic information to voters to assess the financial viability of their poll promises.


4. Centre approves 36 thousand crore rupees to install 25 thousand new telecom towers in next 500 days.


5. The IMD, in its latest bulletin, issued heavy to very heavy rainfall warning for several states till Saturday. It's very likely over Andhra Pradesh, Chhattisgarh, Odisha and Telangana on Wednesday and Thursday.


 It's very likely over Uttar Pradesh till Saturday, while it is likely over Madhya Pradesh till Friday. Andaman and Nicobar Islands may witness it from Thursday to Saturday.


6. *ANDHRA PRADESH* : Facelift has been given to 1,059 schools under Nadu-Nedu programme in the first phase and the government has sanctioned funds to renovate 1,395 schools, including Anganwadi, primary, high school and junior colleges in the district.


 7. *GUJARAT* : President Draupadi Murmu launches 'herSTART' - a start-up platform of Gujarat University for women entrepreneurs.


8. PM Modi will visit Himachal Pradesh tomorrow to inaugurate and lay the foundation stone of projects worth over three thousand 650 crore rupees. During the visit, he will inaugurate AIIMS Bilaspur, which foundation stone was also laid by the Prime Minister in October 2017.


9. *J&K*:  Union Home Minister Amit Shah  said that post abrogation of Article 370, J&K has emerged as the most secured place as the militancy-related incidents are at an all-time low.


As against the previous figures of 4767 militancy-related incidents reported in a year, the figure dropped to 721 only. The killing of Security Forces personnel has come to just 137 a year, which is the lowest ever.


10. Union Home Minister Amit Shah on Tuesday announced that the Gujjar, Bakerwal and Pahari communities in Jammu and Kashmir will get reservation benefits in accordance with the recommendations of the Justice Sharma Commission which examined the issue of quota.


11. *MAHARASHTRA* Govt has announced a Diwali package for ration card holders, wherein they will receive one kilogram each of semolina(rava), sugar, and chana dal besides 1 liter of palm oil at a cost of just a hundred rupees.


12. Thousands to reach Mumbai as city gears up for rival Sena Dussehra rallies: The faction led by Maharashtra Chief Minister Eknath Shinde is holding its rally at the MMRDA ground in the Bandra Kulra Complex (BKC), while the group headed by Shiv Sena president Uddhav Thackeray is organising its Dussehra event at Shivaji Park in central Mumbai.


13. *TELANGANA* : state govt has converted its sheep distribution scheme as ‘cash transfer scheme’ in the undivided Nalgonda district, where the Munugode Assembly constituency is having bypoll on November 3.


Official sources said the decision was taken as the procurement of sheep from other states was taking time. “To avoid this delay, the government decided to introduce the direct cash benefit scheme that will enable the Golla/Kuruma community members to purchase sheep on their own.”


14.  *UTTARAKHAND* , 4 people died and 26 others are missing due to an avalanche in Draupadi's Danda-2 mountain peak in Uttarkashi. 


15. *KERALA* : The Pullumpara village panchayat in the Thiruvananthapuram district achieved the distinction of becoming the first totally digitally literate panchayat in the country.


16. Senior bureaucrat, Ajay Bhadoo has been appointed as the Deputy Election Commissioner.


×××××××××××××××××××××××

        *CRIME REPORT* 

×××××××××××××××××××××××


1. DELHI Police have arrested four persons allegedly linked to the banned Popular Front of India (PFI). They have been arrested in a case registered against them at Shaheen Bagh police station under the  Unlawful Activities (Prevention) Act. 


2. The Central Bureau of Investigation on Tuesday launched Operation Chakra in coordination with Interpol, FBI and police forces of multiple countries against cyber criminals involved in financial crimes, carrying out searches at 115 locations with police forces in multiple states.


3.  total of 10 members of Hizbul Mujahideen, Lashkar-e-Tayiba and other proscribed outfits were on Tuesday designated as terrorists by the Union ministry of home affairs under the Unlawful Activities (Prevention) Act.


×××××××××××××××××××××××

            *FINANCE*

×××××××××××××××××××××××

*USD ₹81.47* 

💷 *GBP ₹93.44*


*BSE Sensex* 

 *58,065.47 +1,276.66 (2.25%)*  🔼


 *NIFTY* : *17,274.30 +386.95 (2.29%)* 🔼


1. Securities and Exchange Board of India (SEBI) has warned investors to beware of fake entities who claim to provide Portfolio Management Services. 


2. Billionaire Elon Musk is proposing to go ahead with his original offer of $44 billion to take Twitter Inc (TWTR.N) private, a securities filing showed on Tuesday, signaling an end to a legal battle that could have forced Musk to pay up.


Twitter shares jumped 22.2% to close at $52.00, while Tesla shares gained 2.9% to $249.44


3. Adani Green Energy Ltd (AGEL) has commissioned the world's largest wind-solar power plant of 600 MV capacity in Jaisalmer, Rajasthan. The project consists of 600 MW solar and 150 MV wind plants.


4. PNB WhatsApp Banking Launched :The government-owned Punjab National Bank (PNB) announced that it has made banking services available to both clients and non-customers via WhatsApp.


××× *ENTERTAINMENT* ×××


Madhya Pradesh Home Minister Narottam Mishra on Tuesday warned the makers of upcoming Bollywood film "Adipurush" of legal action if scenes showing Hindu religious figures in the 'wrong' way were not removed.


The first teaser-trailer of Om Raut-directed film, starring Prabhas as Lord Ram, Saif Ali Khan as Ravan and Kriti Sanon as Sita, was released recently. The film is based on the epic Ramayana.


×××××××××××××××××××××××

          *DEFENCE*

×××××××××××××××××××××××


1. IAF Air Chief Marshal VR Chaudhari on Tuesday said that the Indian Army will be communicating with China over the issue of any air space violation along the Line of Actual Control (LAC).


2. The first batch of indigenously-developed Light Combat Helicopter (LCH) named "Prachand" was inducted into the Indian Air Force on Monday in the presence of Defence Minister Rajnath Singh.


3. Reinforcing the Indian Navy's commitment to maritime security, INS Tarkash completed its anti-piracy deployment in the Gulf of Guinea (GoG) on Tuesday.This 41-day anti-piracy deployment is the first such deployment in GoG by the Indian Navy warship.


4. India signed an agreement with Armenia to export missiles, rockets & ammunition.


India will export missiles, rockets, and ammunition to Armenia after the recent clashes between Armenia and Azerbaijan. The missiles will also include Indigenous Pinaka Multi-Barrel Rocket Launcher. India has signed this deal with Armenia to help them to depend on the country against their neighboring country Azerbaijan.


××××××××××××××××××××××

To join the Whatsapp group for daily news send request @ 9-8-4-8-6-9-6-9-5-5


××××××××××××××××××××××××

✈ *INTERNATIONAL NEWS* ××××××××××××××××××××××××


1. PM Modi  had a telephonic conversation with President of Ukraine Volodymyr Zelenskyy. Both leaders discussed the ongoing conflict in Ukraine.


2. PM Modi expressed his firm conviction that there can be no military solution to the conflict and conveyed India’s readiness to contribute to any peace efforts.


3. To review defence cooperation, India and UK on Tuesday held a defence consultative group meeting in London, the Indian High Commission in UK said.Defence Secretary Ajay Kumar co-chaired the India-UK Defence Consultative Group (DCG) meeting with his counterpart David Williams, Permanent Secretary and principal civilian advisor for the UK Ministry of Defence.


4. National Payments Corporation of India and Central Bank Of Oman on Tuesday signed a historic MoU to launch the RuPay debit card in Oman, paving the way for a new era of financial connectivity.


5. Ong Keng Yong, Ambassador-at-Large at the Singapore Ministry of Foreign Affairs has urged both India and China to solve disputes via peaceful means.


6. Salman Rushdie, the Mumbai-born author of Booker Prize-winning Midnight's Children, who is recovering after being stabbed in New York in August, is tipped among the bookmakers' as the favourites in the UK to win this year's Nobel Prize for Literature on Thursday.


7. Vivek Lall, an Indian-origin General Atomic Global Corporation Chief Executive is honored with the Lifetime Achievement Award by US President Joe Biden with the citation of 'With Grateful Recognition'.


××××××××××××××××××××××××

🌎 *WORLD NEWS* 🌍

========================


1. Nobel for Physics to be shared by three scientists for their work on quantum mechanics

Alain Aspect is a French Physicist, Anton Zeilinger is an Austrian and John Clauser an American.


2. Ukrainian President Volodymyr Zelenskiy said that his country's military had made major, rapid advances against Russian forces and freed dozens of towns in the south and east over the last week


 3. CHINA MAY USE PAKISTAN AS PROXY TO ARM MYANMAR JUNTA, SAYS EXPERT:  China has tried to engage with the military regime in the Southeast Asian country while hoping to export military hardware to the junta. 


4. South Korea and the U.S. military fired a volley of missiles into the sea in response to North Korea's launch of a ballistic missile over Japan, Seoul said on Wednesday, as Pyongyang's longest-range test yet drew international condemnation.


Nuclear-armed North Korea test-fired an intermediate-range ballistic missile (IRBM) farther than ever before on Tuesday, sending it soaring over Japan for the first time in five years and prompting a warning for residents there to take cover.


****************************

🚣🚴🏇🏊 *SPORTS* 

****************************

1. 36th National Games, Services continue to lead the medals tally with 82 medals including 37 golds, 23 silvers and 22 bronze, followed by Haryana with 63 medals including 23 gold, 22 silver and  18 bronze. Uttar Pradesh is now on third place with 18 gold medals, 12 silver and 9 bronze.


2.  India vs South Africa, 3rd T20I

South Africa won by 49 runs

RSA - 227/3 (20)

IND - 178 (18.3)

CRR:  9.62


Player of the Match

Rilee Rossouw


3.  India recorded their highest partnership for the ninth wicket in T20I cricket history during the third T20I against South Africa in Indore. Deepak Chahar and Umesh Yadav shared a 48-run stand to set the record. The previous record was held by Rohit Sharma and Zaheer Khan, who shared a 36-run stand against Australia in Bridgetown in 2010.


4.  8th Match, Sylhet, October 04, 2022, Women's Asia Cup


IND-W. 178/5


UAE-W. 74/4

 

IND Women won by 104 runs


5. Indian football head coach Igor Stimac has extended his contract until the end of the AFC Asian Cup 2023. 


6. India’s Rohan Bopanna and Dutch player Matwe Middelkoop cruised to a 6-2, 6-4 victory over third seeds Santiago Gonzalez and Andres Molteni in the doubles final of the $1,019,855 ATP tennis tournament in Tel Aviv.


7. Antim Panghal, the World under-20 champion, made an impressive debut at the National Games 2022 as she won the gold medal in women's 53kg wrestling.


*======================*

*HIMACHAL PRADESH*: 

Shimla (Summer)

Dharamshala (Winter)

 *Frmn* : 01 Nov 1956 (UT)

 *State* : 25 Jan 1971

 *Govrnr*: Rajendra Arlekar


 *CM* Jai Ram Thakur (BJP)

*Districts* : 12


*🥇Gold ₹ 51,800  @10gm 24 (Krt)*

🥈 *Silver ₹ 62,100 @ Kg*

⛽ *Petrol ₹97.27/Ltr* 

⛽ *Diesel ₹ 83.28/Ltr*


*LPG : ₹ 1,099.00 /14.2 Kg*

=======================

Ⓝⓐⓥⓔⓔⓝ Ⓚⓤⓜⓐⓡ

🇮🇳 *FACTS ABOUT INDIA* 🇮🇳

=======================

 *MYSORE, KARNATAKA* 


Mysore was ruled by the demon-king Mahishasura, he was a buffalo-headed monster. Hence, came the name of this place - Mahishuru, the city of demon Mahisha. The demon was killed by the Goddess Chamundeshwari, whose temple is situated atop the Chamundi Hills. Mahishuru later became Mahisuru and finally came to be called Maisuru, its present name in the Kannada language. The anglicised form of the name is Mysore.  


Mysore, previously known as Mysuru, is the third largest and second most populated city of Karnataka. Situated right at the foot of Chamundi Hills, Mysore was once the capital of the Kingdom of Mysore.


the celebration of Dussehra in the city of Mysore in Karnataka is rather royal and majestic. The entire city gets decked for the 10-day celebration of Dasara, which is popularly known as Nada Habba in Mysore.

=======================

*😀Thought of the day*

=======================

  Happiness is not ready-made. It comes from your own character.   =======================

* *JOKE OF THE DAY* 

=======================

   *2 dost salo k bad mile* 


Pata chala dono ki shadi ho gayi hai


 *Pappu-* kaisi hai tumhari Biwi ?


 *Friend-** swarg ki apsra h


Aur teri?


 *Pappu-* meri to abhi jindah =======================

*😳WHY❓❓❓*

=======================

 The origin theory of the name *Sikkim* is that it is a combination of two Limbu words: su, which means "new", and khyim, which means "palace" or "house". ... The Lepcha people, the original inhabitants of Sikkim, called it Nye-mae-el, meaning "paradise"

=======================

*LEARN Sanskrit*🙏🏻

=======================

  *अति सर्वनाशहेतुर्ह्यतोऽत्यन्तं विवर्जयेत्।** 


ati sarvanāśaheturhyato’tyantaṃ vivarjayet।


English Translation:


Excess is the cause of the ruin.


Hence one should avoid it in any case.

=======================

 🤔 *HOW IT WORKS* ⁉ =======================

 *Why we get white hairs.** 


The root of every strand of hair is surrounded by a tube of tissue under the skin that is called the hair follicle (say: FAHL-ih-kul). Each hair follicle contains a certain number of pigment cells. These pigment cells constantly make a chemical called melanin (say: MEL-uh-nin) that gives the growing shaft of hair its color of brown, blonde, black, red, and anything in between.


Melanin is the same stuff that makes our skin's color fair or darker. It also helps determine whether a person will burn or tan in the sun. The dark or light color of someone's hair depends on how much melanin each hair has.


As we get older, the pigment cells in our hair follicles gradually die. When there are fewer pigment cells in a hair follicle, that strand of hair will no longer contain as much melanin and will become a more transparent color — like gray, silver, or white — as it grows.

=======================

💁🏻‍♂‍ *GK TODAY* 

=======================

   *5 October - World* *Teachers' Day** 


World Teachers' Day is celebrated on 5 October every year in the whole world to commemorate the anniversary of the adoption of the ILO/UNESCO Recommendation concerning the Status of Teachers in 1966. No doubt this Recommendation sets benchmarks regarding the rights and responsibilities of teachers, education, recruitment, employment, etc.

=======================

 *BORN TODAY* 🐣💐

=======================

 *Prabhat Kumar* (05 Oct 1940) is an Indian politician and retired civil servant.


An Indian Administrative Service of the 1963 batch, he served as the Cabinet Secretary between 1998 and 2000.


Upon creation of the State of Jharkhand in November 2000, he was made the first governor.

=======================

 🙏🏻 *IDIOMS & PHRASES* 

=======================

 *Make one’s blood boil** 


To make someone extremely angry


 *Eg* :. It makes my blood boil when I hear about people abusing their pets.

=======================

 *ANTONYMS** 

 *Frugality* × Lavishness


 *SYNONYMS** 

 *Frugality* : economy

=========================

🛕 *VEDIK GYAN* 

(kindly inform, if given info is differ from actual facts🙏🏻) =======================

 Dasha-Hara, Dassera, and Durgotsav,* this festival has its own unique meaning. It is a festival that symbolizes the victory of good over evil. The word 'Dussehra' is made up of two Hindi words 'dus' and 'hara', where “dus” means ten and 'hara' is annihilated. Therefore, if these two words are combined, 'Dussehra' stands for the day when the ten evil faces (faced by Ravana) were destroyed by Lord Rama. The festival, which symbolizes the victory of good over evil, Dussehra, is one of the most notable Indian festivals. It is celebrated on the tenth day of Navratri. This festival is celebrated to commemorate the victory of Lord Rama over the demon Ravana. This sacred festival is believed to be the incarnation of Lord Rama, who is considered an incarnation of Lord Vishnu in the Hindu trinity.


 *Vijayadashami marks the end of Durga Puja, remembering goddess Durga's victory over the buffalo demon Mahishasura to help restore dharma.* 


 it marks the end of "Ramlila" and remembers God Rama's victory over the Ravana. On the very same occasion; Arjuna alone defeated entire Kaurava army consisting of 100,000s. In Nepal, Vijayadashami follows the festival of Dashain.

=======================

🧬 *HEALTH CARE: HOME REMEDIES*🩺

( *Note* : These home tips followed in villages/ancient traditions, it is up to you to use it or not🙏🏻) =======================

 *Kacchi Haldi** or Raw Turmeric could be a perfect ointment to any kind of cuts or injuries. Curcumin, the therapeutic component of turmeric is packed with anti-inflammatory, anti-bacterial and anti-viral properties which boosts healing. "The curcumin present in raw turmeric is renowned for its excellent antiseptic properties.

=======================

*Urs*

÷÷÷÷÷÷ *NaReN*÷÷÷÷÷÷÷


*🙏🏻PLZ SHARE IT🙏🏻*

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE